Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Please help me friends
#6
(25-12-2021, 03:38 PM)Dind123 Wrote: pardhu చెప్పింది సాధారణ లెక్క ప్రకారం కరక్టు.

ఉదా- ముట్టు అవడం సాధారణంగా 3 రోజులు అని తీసుకుంటే , ఒక నెలలో 1,2,3 తేదీలు  నెలసరి అయ్యింది అనుకుంటే , మళ్ళీ 28 రోజులకు వస్తుంది.
కొందరికి 2,3 రోజులు అటు ఇటు కూడా కావచ్చు.
ఆ నెక్స్ట్ వచ్చే నెలసరి నుండి వెనక్కు 14వ రోజున ఆవిడకు అండం విడుదల అవుతుంది.
ఆ సమయం లో కలిస్తే గర్భధారణ అయ్యే ఛాన్స్లు ఎక్కువ. 90%.

కావున 2,3 రోజులు అటు ఇటు అనుకున్నాము కాబట్టి 13, 14, 15 రోజులు unsafe అంటారు. (గర్భం వద్దు అనుకునే వారికి)
అండం , వీర్యకణాల జీవితకాలం కూడా తీసుకుంటే మరొక 2 రోజులు కలుపుకోవాలి దీనికి.

11, 12, 13, 14, 15, 16, 17 ఈ రోజుల్లో  నిరోధ్ వాడుకోవాలి. వీర్యం లోన కార్చవద్దు.
Like Reply


Messages In This Thread
Please help me friends - by Pawankalyan@123 - 25-12-2021, 12:36 PM
RE: Please help me friends - by will - 25-12-2021, 01:23 PM
RE: Please help me friends - by Pawankalyan@123 - 25-12-2021, 04:14 PM
RE: Please help me friends - by Pardhu - 25-12-2021, 01:53 PM
RE: Please help me friends - by Dind123 - 25-12-2021, 03:38 PM
RE: Please help me friends - by Pawankalyan@123 - 25-12-2021, 04:11 PM
RE: Please help me friends - by Pawankalyan@123 - 25-12-2021, 04:02 PM
RE: Please help me friends - by Pawankalyan@123 - 25-12-2021, 04:13 PM
RE: Please help me friends - by srinivasulu - 28-12-2021, 06:39 AM
RE: Please help me friends - by Pawankalyan@123 - 28-12-2021, 09:32 AM
RE: Please help me friends - by srinivasulu - 28-12-2021, 11:12 AM



Users browsing this thread: 1 Guest(s)