25-12-2021, 03:38 PM
(25-12-2021, 01:53 PM)Pardhu Wrote: if it is 13, 14, 15 days itene ekkuva problem lekapote wait for next period date bro
pardhu చెప్పింది సాధారణ లెక్క ప్రకారం కరక్టు.
ఉదా- ముట్టు అవడం సాధారణంగా 3 రోజులు అని తీసుకుంటే , ఒక నెలలో 1,2,3 తేదీలు నెలసరి అయ్యింది అనుకుంటే , మళ్ళీ 28 రోజులకు వస్తుంది.
కొందరికి 2,3 రోజులు అటు ఇటు కూడా కావచ్చు.
ఆ నెక్స్ట్ వచ్చే నెలసరి నుండి వెనక్కు 14వ రోజున ఆవిడకు అండం విడుదల అవుతుంది.
ఆ సమయం లో కలిస్తే గర్భధారణ అయ్యే ఛాన్స్లు ఎక్కువ. 90%.
కావున 2,3 రోజులు అటు ఇటు అనుకున్నాము కాబట్టి 13, 14, 15 రోజులు unsafe అంటారు. (గర్భం వద్దు అనుకునే వారికి)
అండం , వీర్యకణాల జీవితకాలం కూడా తీసుకుంటే మరొక 2 రోజులు కలుపుకోవాలి దీనికి.
11, 12, 13, 14, 15, 16, 17 ఈ రోజుల్లో నిరోధ్ వాడుకోవాలి. వీర్యం లోన కార్చవద్దు.