21-12-2021, 11:35 AM
నన్ను కూడా మీ కాలేజ్ కి తీసుకెళ్లు అని అడిగింది టెడ్డిబేర్ (రాధ ఆత్మ)... నేను సరే అని దాన్ని నా కాలేజ్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళాను.......
లంచ్ టైంలో క్యాంటీన్ లో ఒంటరిగా కూర్చొని ఉన్నాను.... అర్చన నా దగ్గరకు వచ్చి హాయ్ రాజు ఎలా ఉన్నావ్ అంటూ పలకరించింది, నువ్వు ఎప్పుడు వచ్చావ్ ఊరి నుండి ముందే చెప్తే కలసి వచ్చే వాళ్ళం కదా అంది, నాకు కొంచెం పని ఉండి ముందే వచ్చేసాను కానీ ఏంటి విశేషాలు అని అడిగాను.... విశేషాలు అంటే ఏమి లేవు కానీ నువ్వు మా ఊరు వచ్చినప్పుడు రాధ అక్క కనిపించింది అన్నావ్ కదా అది నిజమేనా అని అడిగింది, అవును నిజమే ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్ అన్నాను.... ఆ అక్క నిజంగానే ఆత్మ అయిందట, అక్క చావుకు కారణం అయిన వాళ్ళందరిని చంపేసింది.....
నిజమా.... అవి రాధనే చేసిందని మీకెలా తెలుసు అని అడిగాను.... ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు రాజు, ఒకే సారి ముగ్గురిని చంపేసింది సెక్యూరిటీ ఆఫీసర్లకు చిన్న clu కూడా దొరకలేదు, రెండు రోజుల క్రితం ఆ సాగర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా car accidentలో చనిపోయినారు.... దానికి కూడా కారణం రాధనే అనుకుంటున్నారు అందరూ అని చెప్పింది.... ఎవరు చేసిన పాపాలకు వాళ్ళు శిక్ష అనుభవించారు అంతే కదా అన్నాను.....రాధ అక్క చావుకు కారణం అయిన వాళ్ళందరిని చంపేసింది కాబట్టి రాధ ఆత్మ శాంతించి ఉంటుందిలే రాజు.... తను మళ్ళీ నీకు కనపడదులే అంది.... నేను సరేలే క్లాస్ కి టైం అవుతోంది వెల్దామా అన్నాను,
అర్చన సరే అంటూ వాళ్ళ క్లాస్ కి వెళ్ళిపోయింది నేను మాత్రం కాలేజ్ లో నుండి బయటకు వచ్చేసాను, జనం ఎవరూ లేని ప్లేస్ కి వెళ్లి టెడ్డిబేర్ ని బయటకు తీసాను.... అర్చన చెప్పింది నిజమేనా సాగర్ వాళ్ళ అమ్మ నాన్నని కూడా చంపేసావా అని అడిగాను.... అవును అని సమాధానం చెప్పింది రాధ ఆత్మ.... రాధ నువ్వు చాలా విషయాలు నా దగ్గర దాచిపెట్టావ్, సాగర్ నువ్వు ప్రేమించుకున్నారు అన్నావ్, కానీ సాగర్ ని వాడితో పాటు సందీప్ ని క్రూరంగా చంపేసావ్.... నీ చావుకు కారణం శ్రావణి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అంతేకదా, నువ్వు వాళ్ళని మాత్రమే చంపాలి కదా సాగర్ ని సందీప్ ని ఎందుకు చంపావ్ అని అడిగాను....
నేను ఆరోజు శ్రావణిని మాత్రమే చంపుదామని గెస్ట్ హౌస్ కి వెళ్ళాను అక్కడికి వెళ్లిన తరువాతే నాకు అసలు నిజం తెలిసింది అని చెప్పింది..... ఏంటా నిజం అని అడిగాను..... తను ఆ రోజు జరిగిన సంఘటన చెప్పడం మొదలెట్టింది.....