22-12-2018, 10:15 PM
మీ స్టోరీ నిన్న డౌన్లోడ్ చేశా...ఇప్పుడే చదవటం కంప్లీట్ అయ్యింది బాగుంది భయ్యా ...మీ కథ.....భార్య భర్తల మధ్య చొన్వెర్సతిఒన్ అండ్ సిట్యుయేషన్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి ..పాపం అనుమానాపై భర్త ...ఆశలున్న భార్య ..వాళ్ళ పరిస్థితుల రీత్యా ఇష్టం లేకున్నా ఇష్టం లేకున్నా భార్య ని ఉద్యొగానికి పామొద్దు కానీ ఎక్కడో భయం ......చూద్దాం ఏమవుతాడో ముందు ముందు ...ఇప్పుడే చూసా రెండవ పార్ట్ కూడా పోస్ట్ చేసినట్టున్నారు...చదివాకా దానికోసం చెప్తున్నా....మీరు కథ మొత్తం ఇలా పిడిఎఫ్ ల కాకుండా నార్మల్ పోస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని సూచన