Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#26
అందరికి నమస్కారం.... చిన్న మనవి

ఈ మధ్య కొత్త రచయితలు చాలా మంది ముందుకొస్తున్నారు .....చాలా సంతోషం, శుభపరిణామం

ఇకపోతే కొందరు tenglish అదేనండీ తెలుగు నే english text ల రచనలు ఇస్తున్నారు...

దయచేసి కాస్త late అయినా తెలుగులో టైప్ చేస్తే చదివేవారికి సుకంగ ఉంటమే కాక మంచి flow ఉంటుంది.
బట్టలు ఎంత ఆకర్షణీయమైన వయిన ఇస్త్రీ లేకుంటే ఇంపుగా అనిపించవు కదా... అలాగే మ్యాటర్ ఎంత బావున్న మంచి text టైపింగ్ దానికి మరింత సొబనిస్తాయ్... ఏమంటారు

రచనలు చేయాలి లేదా చదవాలి అనే రూల్ ఏం లేదు....ఆసక్తి ఉంది రచనలు రానివారు- టెంగ్లీష్ కతల్ని తెలుగులో టైప్ చేయటం , scanned books ని retype చేయటం , మీకు నచ్చిన కతల్ని తెలుగులో అనువాదం చేయటం , ఇక్కడ లేని స్టోరీస్ ని రచయిత పేరు తెలుపుతూ ఇక్కడ copy చేయటం లేదా pdf making  లాంటి options తో ఆకరించవచు....ఆలోచించండి

ఇంకా మార్గాలు అనేకం మీరు కృషి చేయాలి గానీ..... మనం 

చాలా అభిమానించే sarith గారు ఇంకా stories లాంటి వారు కూడా రచనలు పెద్దగా చేయలేదు గాని ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు..... ఏదో తట్టింది చెప్పాను..


Thank you
[+] 3 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 09-05-2019, 11:33 AM



Users browsing this thread: 3 Guest(s)