22-12-2018, 09:01 PM
సార్, ఈ కధని నేను గాసిప్స్ లో చదివాను. చాలా చాలా బాగుంది. నాకు ఈ కధ ముగింపు గాసిప్స్ లో కనపడలేదు. మేబీ నేను మిస్సయ్యానేమో తెలీదు. మీ దగ్గర పూర్తి కధ ఉంటే దయచేసి త్వరగా ప్రచురించండి. ఒకవేళ మీ దగ్గర ముగింపు లేకపోతే, మీరే ఈ కధా రచయిత అయితే దయచేసి కధని పూర్తి చేయండి. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్
Vishu99