06-05-2019, 12:00 PM
ఇంతకుముందు జరిగిన కథ పెట్టి వెళ్లిపోయావ్ మళ్ళీ ఎప్పుడు కొత్త అప్డేట్ ఇస్తావ్...?? నీ కథ కోసం నువ్వు ఇచ్చే updates కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నాం కొంచెం మా మీద దయ చూపండి అన్ని కథలు వేరే మీ కథకు వుండే ప్రత్యేకత వేరే మమ్మల్ని అర్ధం చేసుకోండి తప్పుగా మట్లాడితే క్షమించండి.