05-05-2019, 07:04 PM
అయ్యో...
మిత్రులకు ఇన్ని డౌట్లు వచ్చాయా... reg కంపల్సరీ చేసినందుకు.
నేను తెలుగు , ఇంగ్లీషు, హిందీ కథలను కాపీ చేసి పెట్టుకున్నట్టే
మన ఫోరంలో తమిళ్ సెక్షన్ లోని మిత్రుడు , వేరొక free ఫోరం లో అలా తమిళ కథలను కాపీ చేసి పెట్టాడు.
వాటిని ఇక్కడ మన xossipy లో కాపీ చేసిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో మనకు తరచూ వచ్చే sql error నుండి కొద్దిగా తప్పించుకోవడానికి
అలా చేయవలసి వచ్చింది.
ఒక నాలుగు రోజులే కదా అని ముందుగా ఎనౌన్స్మెంట్ పెట్టలేదు.
అంతే . అంతకు మించి ఏమి లేదు.