11-11-2018, 05:29 PM
(10-11-2018, 08:49 PM)sarit11 Wrote: అన్నీ ఉన్నాయి మిత్రమా
రచయితకు ఒక దారం చొప్పున పెట్టి , అందులో వారివి ప్రత్యేకంగా పెడదాము.
ఇంతకు ముందులాగానే మొదటగా మధుబాబు డిటెక్టివ్ నవలలు మొదలుపెడతాను.
ఇక్కడ నీ సహకారం తప్పక కావాలి. అన్నీ నేను పెట్టాలి అంటే చాలా సమయం తీసుకుంటుంది.
sure brother sarit i'll do my all i can to help this forum grow. Tell me what to do?