21-12-2018, 07:43 PM
(18-12-2018, 10:08 PM)dippadu Wrote:అనంతకోటి ధన్యవాదములు దొరా. చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు లోకములో ఉన్న దేశాల గురించి. ఐతే అణ్వాయుధాలు ఉన్న ఏ రెండు దేశాలైనా అణ్వాయుధాలు సమకూర్చుకున్నాక ప్రత్యక్ష్య యుద్ధం చేసుకున్నాయా మామూలు పధ్ధతిలో? అలా చేసుకోనప్పుడు ఇక విమానాలకి టెంకులకి వేల కోట్లు తగలెయ్యడం ఎందుకని నాకనిపిస్తు ఉంటుంది. మన దేశం విషయానికొస్తే పాకిస్తాన్ చైనాలతో ఎప్పుడు ప్రత్యక్ష్య యుద్ధము రాదు. ఇక పొతే నేపాల్ భూటాన్ లంక వంటికి మరీ చిన్నవి పైగా మనమే వారికి రక్షణ కవచం ఇస్తున్నాము. ఇక ఎందుకు రఫాల్ మరియు ఇతర భారీ కొనుగోళ్ళు. అమెరికా వాడూ కూడా ఒక్క అణు బాంబున్న సరే వణికిపోతాడు అలాంటిది మన వద్ద వందకి పైనే ఉన్నాయి కదా. ఇంకెందుకు భయము. తీవ్రవాదులని చంపడానికి కావలసిన చిన్న ఆయుధాలు బోలెడు కొంటే మేలేమో కదా.
Very true......