04-05-2019, 03:25 PM
హ్మ్మ్..... హ్మ్మ్..... రిజిస్టర్ కావడం వల్ల ఎలాంటి సమస్యలు వుండవు.....ఏదైనా సమస్య ఉంటే ఇంత మంది ఎందుకు రిజిస్టర్ అవుతారు.... ... రిజిస్టర్ ఎందుకు అవ్వాలి అంటే .... మీరు ఏదైనా కథను చదివినప్పుడు అది మీకు బాగా నచ్చితే...... ఆ story complimenట్ ( comment) cheyadani ki register compulsory.. Avvali lekapothe comment cheyalem.....