03-05-2019, 12:14 PM
(03-05-2019, 11:46 AM)Thewhitewolf89 Wrote: For sure bruh...I won't stop in between.Maybe will take some time to update .Telugu lo rayataniki konchem time padthundi.And Thanks a lot for your comment.It helps a lot..??
చిన్నగా తెలుగు టైపింగ్ అదే అలవాటు అవుతుంది.....డైరెక్ట్ గా సైట్‍లో కాకుండా ముందుగా మీకు కుదిరినప్పుడల్లా వర్డ్ ఫైల్‍లో కధని టైప్ చేసి పెట్టుకొని ఎపిసోడ్ పూర్తి అవగానే సైట్‍లో పేస్ట్ చేసేయండి....సగం వర్క్ తగ్గుతుంది....