20-12-2021, 11:54 AM
"మీరు రాజావారికి తగ్గ రాణివారు" అన్నాడు మన రాజుగారు ప్రభతో.
"రాణులయినా భార్యలే కదా, భార్యలు భర్తలు చెప్పినట్టు వినవలసినదే కదా, అది పొరుగు దేశ సందర్శనయినా, వనవిహారమయినా" అంది ప్రభ.
"రాణివారికి మా రాజ్యం నచ్చినట్టు లేదు, ఎందుకుని?"
"అటులని కాదు విజయ సింహా, ఏ రాజ్యమునకా రాజ్యము ప్రత్యేకము"
"అవును రాణీవారు, ఏ స్ధలముకా స్ధలము ప్రత్యేకమే. కొన్నిటి విలువ కాలంతో పాటు పెరుగును. ప్రకృతిని పరిహసించునట్టు ఉండును"
"అర్ధమవ్వలేదన్నట్టు" చూసింది.
"ప్రకృతిలో కొన్ని వయసు పెరిగిననూ, తమ తేజస్సులు కోల్పోవు కదా అనుచుంటిని"
"ఉదాహరణకొకటి చెప్పుము"
"మీరే రాణీవారు, మీ తేజస్సు దినదినప్రవర్ధమానమగుచున్నది. భూపతి రాజావారి పరాక్రమానికి ధీటుగా పెరుగుచున్నది"
"ఆడువారిని పొగుడటలో మీకు మీరే సాటి విజయ సింహా"
"ఇది పొగడ్త కాదు రాణీవారు, సూర్యుడు తూర్పున ఉదయించునంత సత్యము. అసలు మీ తేజస్సే భూపతి వారి విజయాలకు కారణమనిన అతిశయోక్తి కాదు"
"భార్య తేజస్సు, భర్త విజయానికెట్లు కారణమగును విజయ సింహా?"
"దివ్య తేజస్సు కలిగిన సహచరి లభించిన, ఆమె సాంగత్యమిచ్చు సంతోషము, గర్వము, మగవాని శౌర్య, పరాక్రమములను ద్విగుణీకృతము చేయును"
"అటులనా, ఇది మేమేక్కడా చదివి ఉండలేదే!"
"గ్రంధములలో అన్నీ ఉండునా రాణీవారూ? ఇట్టి విషయము గురించి రాయవలెనన్న, అనుభవముండవలెను, లేదా అట్టి స్త్రీతో పరిచయమైన ఉండవలెను. భూపతి వారికి అనుభవము, నా లాంటి వారికి పరిచయము ఉన్నవి"
ప్రభకి మహదానందం కలిగినది. తన వయసు పదేళ్ళు తగ్గినట్టు అనిపించింది. రాజుగారు ఈ సంగతి పసిగట్టాడు.
"భూపతి ఇప్పట్లో లేవడు. కుదిరితే ఇప్పుడే చిలక్కొట్టుడు కొట్టేద్దాం. పిట్ట వలలో పడుతున్నట్టుగా ఉంది" అనుకుంటూ సంభాషణని పొడిగించాడు.