18-12-2021, 05:49 PM
ఆ రాత్రి రాహుల్ కొట్టిన దెబ్బలకి మిగతా గ్రూప్ లు ఉన్న ప్లేస్ లు చెప్పారు దొరికిన వాళ్ళు...
రాహుల్ ఒక టీమ్ తో తాను కూడా ఫారెస్ట్ లోకి వెళ్ళాడు..తెళ్లరాక..
ఆల్రెడీ అడవిలో ఉన్న టీమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు...దానితో అన్ని టీమ్స్ ప్లాన్డ్ గా పని చేసి ఒక్కొక్క గ్రూప్ ను చంపుతూ దొరికిన వారిని అరెస్ట్ చేస్తూ వెళ్ళారు...
విడుదల అయిన వారిని,,అరెస్ట్ అయిన వారిని రాహుల్ తో ఉన్న టీమ్ జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళి వేరే టౌన్ లో దాయడం మొదలెట్టారు..
రాత్రి ఏడు అయ్యేసరికి మొత్తం విడుదల అయ్యారు...గాయాలు అయ్యిన crpf స్టాఫ్ ను రెస్క్యూ చేశాడు రాహుల్..అక్కడి నుండి హాస్పిటల్ కి పంపేశాడు .
"ఇంకా మిషన్ పూర్తి కాలేదు"అన్నాడు రాహుల్..దగ్గరలో ఉన్న ఒక గూడెం వద్ద హాల్ట్ చేశారు ఆ రాత్రి కి..
"ఫుడ్ కావాలి,ఆయుధాలు కావాలి..బుల్లెట్స్ లేవు"అన్నాడు crpf ఆఫీసర్.
"ఏర్పాటు చేశాను వస్తాయి"అన్నాడు రాహుల్..
******
అదే రాత్రి అనురాధ తో బేరాలు ఆడుతున్న వాళ్ళకి డౌట్ వచ్చింది..
"నిన్నటి నుంచి మనకు లీడర్ నుండి ఏ సమచారం లేదు"అన్నాడు ఒకడు..
"రేపు కూడా చూద్దాం...ఇలాగే ఉంటే ...ఏదో జరిగినట్టే...సో ఎస్కేప్ అవుదాం.."అన్నాడు..ఇంకోడు..
****
తెల్లారగానే తయారు చేసుకున్న ఫుడ్ తిన్నారు..crpf బలగాలు...
ఆ రాత్రి రాహుల్ చెప్పడం తో సిటీ లోకి వెళ్ళిన టీమ్ ఆయుధాలు తెచ్చింది..ఫుడ్ తెచ్చింది..
ఏడు అయ్యేసరికి రాహుల్ చెప్పిన దారిలో బయలుదేరారు...దాదాపు ఐదు వందలమంది..
పది అవుతుండగా వాళ్ళకి మైన్స్ ఎదురయ్యయి..పనులు అపుడే మొదలు పెడుతున్నారు...
"సర్ మనం బోర్డర్ దాటలేదు కదా"అడిగాడు..crpf ఆఫీసర్ .
"లేదు..ఇది ఎంపీ నే"అంటూ గాలిలోకి కాల్పులు జరిపాడు..రాహుల్..
మీకే లో అనౌన్స్ చేశాడు..లోంగిపొమ్మని..ఆయుధాలు ఉన్న వాళ్ళు దాడి చేశారు..మిగిలిన వారు పారిపోయారు..
ఫైరింగ్ స్టార్ట్ అయ్యాక రాహుల్.. వైర్లెస్ లో మెసేజ్ చేస్తే..ఒక కానిస్టేబుల్ శ్రావణి ఇంటికి పరుగుపెట్టడు..
ఆమె టిఫిన్ పెడుతోంది కొడుక్కి...
"ఏమిటి రాహుల్"అంది ఫోన్ లో..
"మేడం,,మేము bdo ల్ని వెతుకుతూ డెన్స్ ఫారెస్ట్ లోకి వచ్చాం...ఇక్కడ మైనింగ్ స్మగ్లింగ్ జరుగుతోంది"అన్నాడు రాహుల్..
"ఓహ్ నో..వాళ్ళని అరెస్ట్ చేయండి.మైనింగ్ పెర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు.."అంది శ్రావణి.
"మేడం,,వీళ్ళ వద్ద ఆయుధాలు ఉన్నాయి..మా మీద ఫైరింగ్ చేస్తున్నారు"అన్నాడు రాహుల్ ..
వీళ్ళ మాటలు అన్ని స్టేషన్స్ లో సెక్యూరిటీ అధికారి లు వింటున్నారు..
"మీరు కూడా ఫైరింగ్.చేయండి....నేను రిటెన్ ఆర్డర్స్ ఇస్తాను"అంది శ్రావణి..
తర్వత సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూం నుండి అదనపు బలగాలు అడవిలోకి వెళ్ళాయి..
శ్రావణి విషయం అనురాధ కి,సీఎం కి చెప్పింది..
"వీళ్ళు వెనక్కి రావొచ్చు గా"అన్నాడు సీఎం..
"ఎలా సర్,,bdo లు ఇంకా దొరకలేదు అంటున్నాడు ఎస్పీ"అంది శ్రావణి..
సీఎం ఫోన్ పెట్టేసి ప్రకాష్ యాదవ్ కి విషయం చెప్పాడు సీఎం.
"ఎంపీ లో నువ్వు ముసుకోవల్సిందే"అన్నాడు..సీఎం.
సాయంత్రం అయ్యేసరికి హెలికాప్టర్ లో చీఫ్ సెక్రెటరీ...శ్రావణి మైనింగ్ స్పాట్ కి చేరుకున్నారు..
మొత్తం...స్పాట్ ను సర్కార్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పి...చనిపోగా మిగిలిన వారిని అరెస్ట్ చేశారు..
"కిడ్నాప్ అయిన వారి పరిస్తితి ఏమిటి"అడిగాడు cs..
"ఉదయం లోపు దొరుకుతారు సర్.bdo లు"అన్నాడు రాహుల్..
***
సిటీ లోకి వచ్చాక cs, శ్రావణి press మీట్ పెట్టీ జరిగింది చెప్పారు..
"ఎంపీ లో కోట్ల రూపాయల మైనింగ్ చేస్తున్నారు...స్మగ్లర్ లు..కస్టడీ లోకి తీసుకుని మైనింగ్ ఏరియా నీ సెంటర్ కి ఆప్పగిస్తున్నము"అన్నాడు cs.
"సర్ దీని వెనక ఎవరున్నారు"అడిగారు విలేఖరులు..
"దర్యాప్తు చేస్తాం"అన్నాడు cs.
***
సాయంత్రం అయినా లీడర్ నుండి సమచారం లేక పోయేసరికి టాక్స్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడానికి ట్రై చేశారు.. రెడీగా ఉన్న సెక్యూరిటీ అధికారి లు అరెస్ట్ చేశారు..
*****
ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన రాహుల్ దొరికిన bdo ల్ని సేఫ్ గా ఇంటికి పంపినట్టు..దొరికిన నక్సల్స్ ను కోర్టు ముందు హాజరు చేస్తున్నట్టు చెప్పాడు...
****
"Too much"అంది అనురాధ...ఆ మధ్యాహ్నం రాహుల్ నీ కలిసి.
"దేనికి"అడిగాడు..
"నేను ips జరిగింది అర్థం చేసుకోగలను..పైగా మీరు రిలీవ్ అవుతున్నారు కదా,,నన్ను ఎస్పీ గా ఇక్కడికే బదిలీ చేశారు..కోర్టు పని నేను చేయాలి"అంది నవ్వుతూ..
****
ఆ సాయకాలం ఛార్జ్ అప్పగించాడు..రాహుల్..
వెళ్ళే ముందు కోర్టు కి విశ్వం case లో రిపోర్ట్ పంపాడు.."చంపించింది,,మైనింగ్ మాఫియా,,చంపింది నక్సల్స్..కానీ ఆధారాలు లేవు"అని..
*****
ఢిల్లీ లో దిగగానే స్మిత కి రిపోర్ట్ ఇచి "ఎంపీ వరకు అపాను.."అన్నాడు.
"ఇదే ఎక్కువ..అదికూడా ఆ కలెక్టర్ నిజాయితీ ఉన్నవాడు కాబట్టి ఇంత జరిగింది"అంది స్మిత.
రాహుల్ సెలుట్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు..
**
మూడు రోజుల తర్వాత శ్రావణి బదిలీ మీద వెళ్తుంటే "మిమ్మలిని మర్చిపోలేను మేడం"అన్నాడు baiga..
శ్రావణి సిగ్గుతో చూస్తూ నవ్వింది..
కోల్కతా airport లో దిగిన శ్రావణి నీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆమె మొగుడు "నువ్వు చాలా అందంగా కనపడుతున్నావు..షేప్ వచ్చింది body కి"అన్నాడు..
శ్రావణి నవ్వింది..
"డాడీ ఆ ఊరు నాకు నచ్చలేదు.."అన్నాడు కొడుకు కార్ ఎక్కుతూ
"నీకు"అడిగాడు..శ్రవనిని ..మొగుడు..
"నాకు చాలా బాగుంది.."అంది ...కార్ ముందుకు వెళ్తుంటే"మీ కన్నా సుఖ పెట్టే మగాళ్లు పరిచయం అయ్యారు"అని గొణిగింది..
*****
రెండు రోజుల తర్వాత baiga ఒక హోటల్ లో టిఫిన్ తింటుంటే గన్ చూపించారు ఇద్దరు"సిటీ లో టాక్స్ లో ఉన్న వారు దొరికారు..సెక్యూరిటీ అధికారి కి చెప్పింది నువ్వే కదా...నిన్ను ఒక్కడినే సెక్యూరిటీ అధికారి లు వదిలేశారు"అన్నారు.
Baiga భయం తో"తాగిన మైకం లో చెప్పాను"అన్నాడు..వాళ్ళు షూట్ చేసి వెళ్ళిపోయారు..
**
ముఖేష్ లాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు బదిలీ చేయించుకుని...
****
కొత్త కలెక్టర్ గా ఎవరు రావడం లేదు ఆ జిల్లా కి..
అనురాధ ప్రతి నెల డీజీపీ కి రిపోర్ట్ పంపుతోంది..
"ఇక్కడ చెదురు, మదురు సంఘటనలు తప్ప అంతా ప్రశాంతం గా ఉంది"అని..