17-12-2021, 12:48 PM
రాజుగారూ..
సీజన్ 1 ని చాలా అద్భుతంగా ముగించారు.
మొదట్లో కేవలం సెక్స్ స్టోరీ చదవాలనే ఆసక్తి తోనే చదవడం మొదలుపెట్టాను. ఇది కాస్త డిఫరెంట్ గా ఉందే అనిపించింది. మీ కథనం, రాసిన విధానం, ఆలోచనలు నన్ను 'వాట్ నెక్స్ట్', తర్వాత రాజుగారు ఏం చేయించబోతున్నారు అని ఆసక్తి తో ఎదురు చూసి మరీ చదివేలా, రెగ్యులర్ గా ఫాలో అయ్యేలా చేశాయి.
చంద్ర, రియాజ్, శ్యామ్, మున్నా, జగన్ ప్రతి పాత్రతోనూ చాలా ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ గా స్టోరీ నడిపించారు.
ఇంత అద్భుతమైన స్టోరీ అందించినందుకు మీకు ధన్యవాదాలు..
త్వరలోనే సీజన్ 2 ప్రారంభాన్ని కోరుకుంటూ మీ అభిమాని..