17-12-2021, 08:51 AM
(03-12-2020, 04:17 PM)hyd_cock Wrote: మీ అభిమానానికి నా నమస్కారాలు.
ఈ కథ ఆపేసే సమయంలో నేను వ్యాపారంలో నష్టపోయి నా జీవితం అస్తవ్యస్తంగా తయారయ్యి ఓ మోస్తారు కష్టాలలో ఉన్నాను. ఇంక కుమార్ గాడి కష్టాల గురించి ఆలోచించే సమయంగానీ సానుకూలత గానీ లేవు.
గత 3 ఏళ్ళగా పరిస్థితులను చక్కబెట్టుకుని మరలా గాడిలో పెట్టటానికే సరిపోయింది.
ఇక కథా విషయనికి వస్తే, ఈ కథ అసలు నేనే వ్రాసానా అనే అనుమానం కలుగుతోంది. అప్పట్లో అలా ఏదో తోచింది వ్రాసేసే వాడిని. ఇప్పుడు మరలా ఆ రచనా శైలి వస్తుందనుకోవటం లేదు.
కథ, కథనం, శైలి... ఇవన్నీ ఒక ఎత్తు, వ్రాయటానికి సమయం, వ్రాయలనే కోరిక ఇంకో ఎత్తు. ప్రస్తుత పరిస్థితులలో ఈ రెండూ నా దగ్గర ఉన్నాయనుకోవటం లేదు. క్షమించగలరు.
మానసికంగా ఏనాటికైనా తిరిగి పూర్వ స్థితి వస్తుందనే ఆశిస్తున్నా. అప్పుడు తిరిగి వ్రాయటం మొదలు పెడతా.
అంతవరకు నేను కూడా ఒక సగటు పాఠకుడినే...
మీరు ఈ స్పందన తెలిపి ఒక సంవత్సరం అవుతుంది...
ఇప్పుడు కొంతైనా పరిస్ధితులు సర్దుకుని ఉంటాయనుకుంటున్నాను...మిత్రమా...
ఎలా ఉన్నారు...
రాయడం చదవడం అంత తేలిక కాదు...
మీ శ్రమని...మేమందరమూ గుర్తిస్తూనే ఉన్నాము...
పాఠకులందరికీ...ముఖ్యంగా...శృంగార రసిక పాఠకులకు...
తృప్తి పరచలేని ఆకలి (insatiable appetite) ఉంటుంది...
ఏ వయసువారికైని...ఆకలి దప్పికలు వలె కామము తరగదు...
ఆకలి దప్పికలు...తప్పవు...ఎలాగో తీరిపోతుంది...
పొందు...ఊఁ...హూం...
మానసికంగా కొందరే పొందగలరు...
శృంగారం...ఊహలకు పరిమితం...అయిపోతుంది...
అందుకే...ఎంత రాసినా...ఇంకా...కావాలి...కావాలి అనిపిస్తుంది
ప్రతీ మనిషికీ...తమ తమ లైంగిక కోరికలను రేకెత్తించే ఆలోచనలుంటాయి (ఫెటిష్ - fetish)...
ఇక్కడికొచ్చే మన మితృలకు...రాతల ద్వారా అయినా...కొంత తృప్తి చెందుతారని అనుకుంటాను నేను...కధలో భాగంగా...
హోప్ ఆల్ ఈౙ్ వెల్ నౌ...
ఒక స్మైలీ ఈమోజీ...షేర్ చేస్తే...కొంత తృప్తి...
పోతే...కధ...చాలా చాలా...బాగుంది...
పదాల కూర్పు అమోఘం...వాస్తవికత ఉట్టి పడుతుంది...
ఓ...ఓకే...ఉట్టి పడింది...
విష్ యూ ఆల్ ద బెస్ట్ మిత్రమా...