Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
టీవీ ఆన్ చేస్తే ఇప్పటికీ న్యూస్ ఛానళ్లలో దేవత - అక్కయ్య గురించే డిబేట్స్ - డాక్యుమెంట్స్ - శరణాలయాలలో లైవ్ కవరేజ్ ........ , తల్లులూ ...... చూడండి అంటూ కమిషనర్ సర్ సంతోషంతో పిలిచారు .
చెల్లెళ్లు : సూపర్ డాడీ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు . అక్కయ్యలూ ....... అంతమంది అనాధ ఫ్రెండ్స్ - సిస్టర్స్ - బ్రదర్స్ కు దేవతలైపోయారు అంటూ దూరం నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మిస్సెస్ కమిషనర్ : టీవీలో దేవతలుగా కొలుస్తున్న మీ అక్కయ్యలకేమో ఫ్లైయింగ్ కిస్సెస్ - మీ అన్నయ్యకు మాత్రం ప్రాణమైన ముద్దులు ........
దేవత : తియ్యదనంతో నవ్వుతున్నారు .
అక్కయ్య : నావైపు ప్రాణంలా చూస్తూ దేవత బుగ్గపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ..... ఆకలేస్తోంది .
జాహ్నవి మమ్మీ : ఇక మనమే చెల్లెళ్ళూ ...... కుమ్మేద్దాము రండి అని కూర్చుని ఒకరికొకరు వడ్డించుకుంటున్నారు .

చూసి చెలెళ్ల చెవుల్లో గుసగుసలాడాను .
చెల్లెళ్లు : అయ్యో sorry లవ్ యు లవ్ యు అన్నయ్యా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , నాతోపాటు వచ్చారు .
మేడమ్స్ - దేవతా - అక్కయ్యా - బామ్మలూ ...... మమ్మల్ని వడ్డించనివ్వండి , మీరు మహారాణి - యువరాణుల్లా దర్జాగా కూర్చోండి అంటూ బిరియానీ - కబాబ్ పాత్రలను అందుకున్నాము .
మమ్మీ - అంటీ - అక్కయ్యలూ ...... మేము వడ్డిస్తాము .
మేడమ్స్ : ఆశ్చర్యపోయారు . ఇంతకూ ..... మహారాణులు ఎవరు ? - యువరాణులు ఎవరు ? .
మేడమ్స్ మీరు - బామ్మలు ....... మహారాణులు , దేవ ..... మా మేడం - అక్కయ్య ...... యువరాణులు ........
మిస్సెస్ కమిషనర్ : నిజమేలే పెళ్ళైతే మహారాణులమే కదా అంటూ కూల్ అయ్యారు . శ్రీవారూ ...... వడ్డించుకోవడానికి ఇబ్బందిపడుతున్నాము హెల్ప్ చేద్దామన్న ధ్యాస వచ్చిందా మీకు - చూడు మన బుజ్జిదే ..... బుజ్జిహీరో తల్లులు ........
Sorry లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ - లవ్ టు లవ్ టు అంటూ సోఫాలోనుండి లేచి వచ్చారు .
మిస్సెస్ కమిషనర్ : ఇక ఇప్పుడు అవసరం లేదు అక్కడే కూర్చోండి కూర్చోండి , మీరు వడ్డించండి ...... , లవ్ యు బుజ్జిహీరో ...... సో సో sooooo హ్యాపీ ......
కమిషనర్ సర్ : ప్చ్ ...... మంచి ఛాన్స్ మిస్ అయ్యాము - మనమే వడ్డించి ఉంటే నైట్ అంతా sooooo యంగ్ అయిపోయేది - బుజ్జిహీరో ....... నీ చెల్లెళ్లతోపాటు మమ్మల్ని కూడా పిలిచి ఉండవచ్చు కదా ........
దేవత - అక్కయ్య ...... ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
Sorry సర్ ........
మిస్సెస్ కమిషనర్ : Sorry చెప్పాల్సిన అవసరం లేదు బుజ్జిహీరో ....... , వడ్డించాలని మీ సర్ వాళ్ళ మనసులోనుండి పుట్టాలి - మీరు వడ్డించండి .
చస్ ...... మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాము - వడ్డించి ఉంటే రాత్రికి సర్వం అర్పించేవాళ్ళు అంటూ సర్ వాళ్ళు తలలుధించుకుని ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నారు .

మిస్సెస్ కమిషనర్ - జాహ్నవి మమ్మీకు మొదట వడ్డించాను .
Soooo స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో ....... , ఇన్సైడ్ & ఔట్ సైడ్ ...... సో సో ప్యూర్ - ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో .......
మహారాణి - యువరాణులకు సేవ చేసుకోవడం సేవకుడి ......
మిస్సెస్ కమిషనర్ ....... సున్నితంగా కొట్టారు . Sorry లవ్ యు లవ్ యు బుజ్జిహీరో ....... నువ్వు సేవకుడివి కాదు మా అందరి ప్రాణం , వెనుక నీచెల్లెళ్లను - ముందు మీ అక్కయ్యను చూడు కోపంతో ఎలా చూస్తున్నారో ...... , నువ్వు మాట పూర్తిచేసి ఉంటే నన్ను కొట్టినా కొడతారు .
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ - అంటీ .......
అక్కయ్య : లవ్ యు సో మచ్ అక్కయ్యా ........
మిస్సెస్ కమిషనర్ : అమ్మో నిజంగానే బ్రతికిపోయాను - మీ సర్ కూడా నావైపు కోపంతో చూస్తున్నారు , ఇంకెప్పుడూ అలా అనకు .......
అలాగే మేడం అంటూ సంతోషంతో చెల్లెళ్ళకు లవ్ యు చెప్పి , దేవతకు వడ్డించాను.
దేవత : అందరినీ మాయ చేసేసావు - కీప్ ఇట్ అప్ అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
యాహూ యాహూ .........
దేవత : డాన్స్ చేసేలా ఉన్నావే , చేతిలో బిరియానీ ఉంది , అందరికీ వడ్డించాక నీ ఇష్టం ........
రేయ్ మహేష్ కంట్రోల్ కంట్రోల్ ........
అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
అక్కయ్యా ....... ఉమ్మా ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ వడ్డించాను .
అక్కయ్య : తమ్ముడూ దగ్గరికి రా ..... మరింత దగ్గరగా ......... , ఇక్కడ టచ్ చేసావు తమ్ముడూ లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ ఏకంగా కొరికెయ్యాలని ఉంది ప్రస్తుతానికి ముద్దులతో సంతృప్తి చెందుతున్నాను - ఇంటికి వెళ్ళాక గుర్తుచెయ్యి కొరుక్కుని తినేస్తాను .
మా అక్కయ్యకు సంతోషంగా ఆహారాన్ని అయిపోతాను అని బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య పెదాలపై అంతులేని ఆనందం ....... , నెక్స్ట్ బామ్మలిద్దరికీ వడ్డించాను .
బామ్మలు : రోజూలానే మా ఆయుస్సు కూడా పోసుకుని చల్లగా ఉండండి అని మమ్మల్ని దీవించారు .
లేదు లేదు బామ్మా ....... మీరు నిండు నూరేళ్లు మాతోపాటే ఉండాలి అంటూ చేతితో ముద్దులుపెట్టివెళ్లి , దేవ ...... మేడం ఇప్పుడు డాన్స్ చేయవచ్చా ..... ? .
దేవత : మరిచిపోలేదన్నమాట , చిలిపి అల్లరి బుజ్జిహీరో అంటూ నవ్వుకుంటూ తింటున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... పర్మిషన్ గ్రాంటెడ్ .
యాహూ ....... , చెల్లెళ్ళూ ...... ఏదైనా పాట ......
లవ్ టు అన్నయ్యా ...... అంటూ మొబైల్లో పెట్టారు .
సీటీ మార్ సీటీ మార్ అంటూ డాన్స్ వేస్తుంటే సర్ వాళ్ళతోపాటు మహారాణి - యువరాణులు కూడా విజిల్స్ వేస్తూ ఆనందించారు . అక్కయ్య - చెల్లెళ్లు ....... ఫ్లైయింగ్ కిస్సెస్ వధులుతూనే ఉన్నారు .

పాట పూర్తవగానే సర్ - అంకుల్ ...... వడ్డించండి అంటూ కళ్ళతోనే సైగలు చేసాను.
పెదాలపై చిరునవ్వులతో వచ్చి వారి వారి దేవతలకు వడ్డించి క్రెడిట్ పొంది సిగ్గుపడుతున్నారు - నేను చెల్లెమ్మలు ...... దేవత - అక్కయ్య - బామ్మలకు వడ్డించాము .
నైట్ ఈజ్ సో సో యంగ్ ఇక yes yes అంటూ సోఫాలలో కూర్చున్నారు - థాంక్యూ బుజ్జిహీరో ........

మేడమ్స్ : బుజ్జిహీరో ........ నీవలన - మీ సర్ వాళ్ళ వలన తృప్తిగా తిన్నాము అంటూ సర్స్ వైపు కన్నుకొట్టారు , ఇక మీరు వెళ్లి కూర్చోండి డిషస్ శుభ్రం చేశాక ఇంటికి బయలుదేరుదాము - డాన్స్ మాత్రం కెవ్వు కేక ........
దేవత రిప్లై కోసం ఆశతో చూస్తున్నాను .
దేవత : గుచ్చి గుచ్చి ఎన్నిసార్లు చూస్తావులేకానీ డాన్స్ సూపర్ అంటూ చిరునవ్వులతో వంట గదిలోకివెళ్లారు .
Yes yes ........
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ........ అంటూ వచ్చి బుగ్గలను అందుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా డిట్టో అల్లు అర్జున్ లానే అంతకుమించి బాగా చేసావు .
అక్కయ్యా ...... మీరింకా ఆ మూవీ చూడలేదు కదా .......
అక్కయ్య : పో తమ్ముడూ ....... నా తమ్ముడే నాకు గ్రేటెస్ట్ అంటూ పెదాలపై పెట్టాలని ఉన్నా మొదట అక్కయ్యకే సొంతం అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి తియ్యనైన నవ్వులతో దేవత దగ్గరికి వెళ్లారు .
చెల్లెళ్లు : మేము చూసాము కదా అన్నయ్యా ...... అల్లు అర్జున్ ను మ్యాచ్ చేసిపడేశారు - అంత బాగా డాన్స్ చేసిన మా అన్నయ్యకు అంటూ ముద్దులవర్షమే కురిపించారు - అన్నయ్యా ...... షటిల్ ఎలాగో ఆడలేకపోయాము , అమ్మా అక్కయ్యావాళ్ళు వచ్చేన్తవరకూ కనీసం టేబుల్ టెన్నిస్ అయినా ఆడుకుందాము .
ప్రాణమైన చెల్లెళ్లు అడగడమూ ఈ అన్నయ్య కాదనకపోవడమూనా ....... పదండి అంటూ బయట ఉన్న బోర్డ్ దగ్గరికి చేరుకున్నాము .

మెసేజ్ - " గేమ్ లో నన్ను involve చేశావో బుజ్జిహీరో ....... " .
చేస్తే మీరు మరొక సొల్యూషన్ తో వస్తారుకదా ........ అంటూ నవ్వుకున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... ఇండోర్ స్టేడియం దగ్గర నుండీ చూస్తున్నాను మీలో మీరే మాట్లాడుతున్నారు .
లేదు లేదు చెల్లెళ్ళూ ...... మన దైవం పెద్దమ్మతో మాట్లాడుతున్నాను . ఏ చెల్లితో గేమ్ స్టార్ట్ చెయ్యాలి అని .
చెల్లెళ్లు : మరి పెద్దమ్మ ఏమన్నారు ? .
ఇదిగో మీరే చదవండి మెసేజ్ అంటూ అందించాను .
చెల్లెళ్లు : " బుజ్జిహీరో ముగ్గురు చెల్లెళ్ళూ ...... నాకు ప్రాణం , కావాలంటే ఆల్ఫాబెటికల్లో ముగ్గురితో ఒక్కొక్క గేమ్ ఆడుకో బుజ్జిహీరో , చూసి పరమానందం పొందుతాను " . లవ్ యు లవ్ యు పెద్దమ్మా ...... మా పెద్దమ్మ చెప్పినట్లుగానే చేస్తాము - ఓహో రోజూ మా బుజ్జిదేవుడు ...... పెద్దమ్మతో ఇలా చాట్ చేస్తున్నారన్నమాట ....... , మాకు మొబైల్స్ లేవుకదా ఎలా ? .
పెద్దమ్మకు ....... నాకంటే మీరంటేనే ప్రాణం - అసలు నన్ను ....... మా చెల్లెళ్ళ దగ్గరికి చేర్చినదే మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం - ఇలా మీ మీ బుజ్జి హృదయాలపై చేతులువేసుకుని పెద్దమ్మా అని తలుచుకోండి మీరు కొరిన కోర్కెలన్నీ తీర్చేస్తారు .
చెల్లెళ్లు : చాలా కోర్కెలే ఉన్నాయి మొదటి కోరిక మాత్రం మా అన్నయ్య ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి మరియు మాకు బోలెడన్ని ముద్దులు పెట్టాలి పెద్దమ్మా ....... అంటూ కళ్ళుతెరిచారు .
పెదాలపై చిరునవ్వులతో లవ్ యు చెల్లెళ్ళూ అంటూ ముగ్గురి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
చెల్లెళ్లు : యాహూ ...... అన్నయ్యా , పెద్దమ్మ కూడా ముద్దులుపెట్టినట్లు అనిపించింది అంటూ ముగ్గురూ అంతులేని ఆనందాలతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . ఒసేయ్ హాసినీ ..... అన్నయ్యతో నువ్వే ఫస్ట్ ఆడు - నువ్వే కదా మన ముగ్గురిలో అన్నయ్య మొదటి ప్రాణం .
హాసిని : అన్నయ్య మొదటి రెండు ప్రాణాలు లోపల ఉన్నారు - మనం ముగ్గురమూ తరువాతనే వే , కదా అన్నయ్యా ........
అదీ అదీ .......
హాసిని : మాకు తెలుసులే అన్నయ్యా - మాకుఇష్టమే ..... ,ఆల్ఫాబెటికల్ వెనుక నుండి వస్తే ఇది వైష్ణవి ఫస్ట్ ఇది ఫైనల్ అంతే ....... , రావే జాహ్నవి మనిద్దరం ఒకటి అంటూ అటువైపుకు వెళ్లారు .
వైష్ణవి : లవ్ యు వే హాసినీ ....... , అన్నయ్యతో నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అంటూ గెంతులేసి నా బుగ్గపై ముద్దుపెట్టింది . 
గేమ్ స్టార్ట్ చేసాము . ఎవరు పాయింట్ గెలిచినా ముగ్గురూ వచ్చి నాకు ముద్దులుపెట్టి వాళ్ళు ముద్దులు తీసుకునిగానీ వారి వారి పొజిషన్స్ లోకి వెళ్లడం లేదు .
అక్కయ్య ఎప్పుడు వచ్చారో ...... సూపర్ షాట్ అంటూ చెల్లెళ్లతోపాటు వచ్చి నాకు ముద్దుపెట్టి , చెల్లెళ్లతోపాటు బుగ్గను చూయించారు .
అక్కయ్యా ...... డిషస్ అప్పుడే అయిపోయాయా ? ప్చ్ ......
అక్కయ్య : లేదు లేదు తమ్ముడూ - చెల్లెళ్ళూ ....... , చెల్లీ ...... డిషష్ ముట్టుకున్నావో దెబ్బలుపడతాయి , నీ ముద్దుల తమ్ముడూ - చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళమని నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేశారు .
దేవత ఏమిచేసినా కరెక్ట్ .......
చెల్లెళ్లు : అవునవును అంటూ అక్కయ్యను హత్తుకుని అక్కయ్యా ...... అన్నయ్యతోపాటు ఆడండి అంటూ బ్యాట్ అందించారు .
అక్కయ్య : నో నో నో మీరు ఆడండి నేను ఎంజాయ్ చేస్తూ ప్రతీ పాయింట్ కు మీతోపాటు ముద్దులుపెడతాను - అయినా మీ అన్నయ్యతో ఆడే ఆట వేరే ఉందిలే త్వరలోనే ఆడుతాను అంటూ గట్టిగా కౌగిలించుకుని బుగ్గను కొరికేశారు .
స్స్స్ .......
మందు మందు అంటూ చెల్లెళ్లతోపాటు అక్కయ్యకూడా ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
పాయింట్ పాయింట్ కు ముద్దులవర్షమే కురుస్తోంది - అక్కయ్య అయితే అప్పుడప్పుడూ కొరికేస్తోంది కూడానూ ....... , నెక్స్ట్ జాహ్నవి ఆ తరువాత హాసినితో గేమ్ కంప్లీట్ అవ్వడం గెలుపుతో సంబంధం లేకుండా చెల్లెళ్లు - అక్కయ్య ముద్దులవర్షమే కురిపిస్తున్నారు .

పాపం ముద్దులతోనే ఏదో చేసేలా ఉన్నారు బుజ్జిదే .... బుజ్జిహీరోని ...... అంటూ విడగొట్టారు .
హాసిని : మమ్మీ ...... అప్పుడే వచ్చేసారా ? ప్చ్ ......
మిస్సెస్ కమిషనర్ : 9 గంటలు అవుతోంది తల్లీ ...... , వెళ్లాలికదా ..... , మీ అన్నయ్యకు కూడా డ్యూటీ టైం అయ్యింది మరియు రేపు తెల్లవారుజామునే మన ప్రయాణం .......
దేవత : ఎక్కడికి అక్కయ్యా ........
మిస్సెస్ కమిషనర్ : ప్రెసిడెంట్ గారిని కలవడానికి కాదు కాదు ప్రెసిడెంట్ గారే మా చెల్లెళ్లను కలవబోతున్నారు .
జాహ్నవి - వైష్ణవి కళ్ళల్లో చెమ్మ .......
హాసిని : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమయ్యింది ? .
అక్కయ్య : చెల్లెళ్ళూ ....... అంటూ బుగ్గలపై చేతులను వేసి , అర్థమైంది అర్థమైంది వెళ్లి మీ మమ్మీని అడగండి వెళ్ళండి వెళ్ళండి .
జాహ్నవి - హాసిని : అక్కయ్య - హాసిని - నా బుగ్గలపై ముద్దులుపెట్టి , హాసినితోపాటు వెళ్లి దేవతను హత్తుకున్నారు . మమ్మీ మమ్మీ ...... ఎలాగో కాలేజ్ లేదుకదా హాసిని - అక్కయ్యలతోపాటు మేమూ వెళతాము .
దేవత : మాతోపాటు కాదులే ...... , మీ ఫ్రెండ్ - అన్నయ్యతోపాటు అనిచెప్పు , అందరికీ తెలిసిందే కదా అంటూ చెల్లెళ్లకు ముద్దులుపెట్టారు .
అందరూ సంతోషించారు .
జాహ్నవి మమ్మీ : ఇంతదానికి కన్నీళ్లు కార్చాలా ....... , మాకంటే ప్రాణంలా చూసుకునే చెల్లెళ్లు - బామ్మలు మరియు కంటికి రెప్పలా తోడు ఉండే మీఅన్నయ్య ....... , సంతోషంగా వెళ్ళండి ...... నాకు కావాల్సింది కూడా అదే అంటూ చిన్నగా గుసగుసలాడి అంకుల్ వైపు కొంటెతో చూస్తున్నారు .
దేవత - అక్కయ్య : చిలిపినవ్వులు నవ్వుకుని , అక్కయ్యా ....... ఇక అడ్డు ఎవ్వరూ ఉండరు రెచ్చిపోండి , చెల్లెళ్ళూ ....... త్వరగా బయలుదేరుదాము లేకపోతే తోసేసేలా ఉంది అక్కయ్య ........
అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : మనందరం ఢిల్లీకి తల్లులూ .......
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ మమ్మీ అంటీ అంటూ ముద్దులుపెట్టి , అన్నయ్యా అన్నయ్యా ...... అంటుపరుగునవచ్చి నన్ను హత్తుకున్నారు .
దేవత : చూసారా చూసారా ....... పర్మిషన్ దొరికేంతవరకూ నన్ను హత్తుకుని ముద్దులుపెట్టి , దొరకగానే వదిలి వాళ్ళ అన్నయ్యదగ్గరికి వెళ్లిపోయారు ప్చ్ ..... ఏమిచేస్తాం పదండి అని గుడ్ నైట్ చెప్పి కిందకువచ్చాము .

అక్కయ్య : అక్కయ్యా ...... మనం చెల్లెళ్ల కారులో వెళదాము అంటూ నావైపు కన్నుకొట్టారు .
చెల్లెళ్లతో అంటే నాతోపాటు ....... లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ లోలోపలే ఆనందిస్తున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యా ..... మనం సెక్యూరిటీ అధికారి వెహికల్లో .......
దేవత : అంటే బుజ్జిహీరోతోపాటు ....... , ఇంటికి చేరేంతవరకూ అల్లరి అల్లరి చేస్తాడు ఇడియట్ .......
అక్కయ్య : ఆ అల్లరిని ఎంజాయ్ చేస్తూ వెళదాము అక్కయ్యా లేకపోతే ఇంటికి వెళ్ళేలోపు నిద్రవచ్చేస్తుంది .
దేవత : అదీ నిజమే ....... , ఇంకా ఇంటికివెళ్లి ఒక క్లాస్ పేపర్స్ అయినా కరెక్షన్ చెయ్యాలి - sorry బుజ్జిహీరో .......
అక్కయ్య : దేవత తిట్టినా కొట్టినా ....... మీ బుజ్జి భక్తుడికి ఇష్టమే అక్కయ్యా రండి - చెల్లెళ్ళూ ...... మాపై కూర్చుంటారా ? .
చెల్లెళ్లు : కూర్చుంటారా అని అడుగుతున్నారా బల్లిలా కరుచుకునిపోతాము .
తియ్యదనంతో చెల్లెళ్లకు ముద్దులుపెట్టారు .
మేడం - అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... అంటూ సెక్యూరిటీ అధికారి వెహికల్ వెనుక డోర్స్ తెరిచాను .
దేవత : థాంక్యూ .......
అక్కయ్య - చెల్లెళ్లు : లవ్ యు తమ్ముడూ - లవ్ యు సో మచ్ అన్నయ్యా ...... అంటూ బుగ్గపై ముద్దులుపెట్టి లోపల కూర్చున్నారు .
జాగ్రత్తగా డోర్స్ వేసి ముందుసీట్లో కూర్చున్నాను . సెక్యూరిటీ అధికారి సర్ ...... పోనివ్వండి .
Yes మహేష్ - మహేష్ ...... ఒకేఒక సెల్ఫీ తీసుకోవచ్చా ...... ? .
అక్కయ్య - చెల్లెళ్ళవైపు చూసాను .
ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .
Ok సర్ ........
థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ వెహికల్లోనే సెల్ఫీ తీసుకుని , తెగ మురిసిపోతున్నారు .

దేవత : ఈ అల్లరి బుజ్జిమహేష్ తో సెల్ఫీ తీసుకుంటున్నారు ఏమిటి ? .
బుజ్జిదేవుడు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు కాబట్టి వాడు వచ్చేన్తవరకూ బుజ్జిదేవుడు - బుజ్జిహీరో రెండూ నేనేకదా మేడం ....... , కమిషనర్ సర్ తో అలా సెట్ చేయించాను - రేపు బుజ్జిదేవుడి స్థానంలో ప్రెసిడెంట్ ను మీట్ అయ్యేది కూడా నేనే మేడం ....... , లవ్ యు రా బుజ్జిదేవుడా ....... - నీపేరు నా పేరు ఒక్కటే అవ్వడం భలేగా కలిసొస్తోంది .
అక్కయ్య - చెల్లెళ్లు ఉమ్మా ఉమ్మా అంటూ తెగ మురిసిపోతున్నారు .
దేవత : చెల్లీ ...... మనమే తప్పు చెయ్యబోతున్నాము - ఇక ఇప్పుడు బుజ్జిహీరో కూడా ....... , ప్రెసిడెంట్ గారిని మోసం చేయడం .......
అయితే నో అని కమిషనర్ సర్ కు చెప్పేయ్యండి మేడం - ఎక్కడున్నాడో పాపం తన ప్రాణమైన వారు " దేశ ప్రథమ వ్యక్తి రాష్ట్రపతిని " కలవబోతున్నారు అని తెగ ఆనందిస్తున్న బుజ్జిదేవుడి ఆసలన్నింటినీ దీపంలా ఆర్పేయ్యండి - సెక్యూరిటీ అధికారి సర్ కారు ఆపండి - ఈ విషయం తెలిసి ఎన్ని కన్నీళ్లు కారుస్తాడో పాపం ఆ బుజ్జిదేవుడు అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పాను .
చెమ్మ తుడుచుకో తమ్ముడూ అంటూ అక్కయ్య ఫీల్ అవుతున్నారు .
దేవత : నో నో నో ....... మనవలన బుజ్జిదేవుడు ఏమాత్రం బాధపడకూడదు - ఎలా జరగాలి అని రాసిఉంటే అలా జరుగుతుంది , అంతా నువ్వు - చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ - నేను ప్రార్థించే దైవం పెద్దమ్మే చూసుకుంటుంది .
అయ్యా ....... ఆ చివరిమాటతో పెద్దమ్మ ఎంత సంతోషిస్తూ ఉంటారో .......
మెసేజ్ సౌండ్ రాగానే , చెల్లెళ్లు ...... నా జేబులోని మొబైల్ అందుకుని చూసి చాలా చాలా అన్నయ్యా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవత - అక్కయ్య ఒడిలో కూర్చున్నారు .
అంతలోనే ఇంటికి చేరుకున్నాము . 
దేవత : ఈ బుజ్జిహీరో వలన క్షణాలలో వచ్చేసినట్లుంది . థాంక్యూ అండ్ నో థాంక్యూ కూడా ........
అక్కయ్య : నో థాంక్యూ ఎందుకు అక్కయ్యా .......
దేవత : బుజ్జిదేవుడితో పోల్చుకున్నందుకు ....... , బుజ్జిదేవుడు ఎవరెస్టు శిఖరం మరొకసారి పోల్చుకుంటే దెబ్బలుపడతాయి .
ఆఅహ్హ్ ....... చాలు దేవతా చాలు అంటూ ఎవరెస్ట్ అంత ఆనందంతో కిందకుదిగి డోర్స్ తెరిచాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 28-01-2022, 10:21 AM



Users browsing this thread: 35 Guest(s)