Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అన్నయ్యా ...... బిరియానీ రెడీ అయ్యేంతవరకూ ఏ గేమ్ ఆడుదాము .
మీ ఇష్టమే నా ఇష్టం .
చెల్లెళ్లు : పో అన్నయ్యా ...... ఎప్పుడూ మా సంతోషమేనా ..... ? , ఇకనుండీ మా అన్నయ్య ఇష్టమే మా ఇష్టం అంటూ బుంగమూతి కోపంతో చూస్తున్నారు .
దేవత - అక్కయ్య - మా మంచి చెల్లెళ్లు కోప్పడినా భలేగా ఉంటుంది ఉమ్మా ఉమ్మా ....... , అంటే చెల్లెళ్ళూ ...... క్రికెట్ తప్ప ఇండోర్ గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు అందుకే .....
చెల్లెళ్లు : లవ్ యు - ఫ్రెష్ గా స్టార్ట్ చెయ్యండి అన్నయ్యా ...... - ఏ గేమ్ తో మొదలుపెడదాము . ఇక్కడ షటిల్ ఉంది - టేబుల్ టెన్నిస్ ఉంది - బ్రిలియాడ్స్ ఉంది .........
ఒక్కొక్కటే మొదలుపెడదాము చెల్లెళ్ళూ ...... , మొదట మా చెల్లెళ్లు చెప్పినది షటిల్ కాబట్టి షటిల్ ఆడుదాము .
చెల్లెళ్లు : లవ్ టు అన్నయ్యా ....... , ఇదికూడా మా ఇష్టప్రకారమే ప్చ్ ......
Sorry లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ ...... , చెప్పానుకదా మా చెల్లెళ్లు కోప్పడితే నాకిష్టమని .......
చెల్లెళ్లు నవ్వుకుని నాలుగు షటిల్ బ్యాట్స్ - కాక్స్ తీసుకొచ్చి ఒక బ్యాట్ అందించారు .
ముందు చెల్లెళ్లు - తమ్ముడు ..... నలుగురు ఆడండి నేను చూసి నేర్చుకుంటాను .
తమ్ముడు విక్రమ్ : చూస్తే రాదు అన్నయ్యా ...... , మీకు తెలియనిదా చెప్పండి చెల్లెళ్లతో మీరే ఆడండి అంటూ బ్యాట్ అందించారు .
హాసిని : లవ్ యు అన్నయ్యా అంటూ విక్రమ్ బుగ్గపై ముద్దుపెట్టి , నేను - అన్నయ్య ఒకవైపు ........
జాహ్నవి - వైష్ణవి : ఏంటే అన్నావు ...... అది నిర్ణయించాల్సినది ఎవరు ? .
హాసిని : మీరే మీరే అంటూ నవ్వుతోంది .
జాహ్నవి : మా ఇద్దరిలోకూడా కాంపిటీషన్ కాబట్టి , అప్పచ్చిలు వేద్దాము , ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నయ్యతోపాటు ఆడాలి .
Ok ok అంటూ ముగ్గురూ ఎవరికివారు ప్రార్థిస్తున్నారు .
ముచ్చటేసి లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... దూరంగా ఉన్నామా ? ఫ్లైయింగ్ కిస్సెస్ ఇస్తున్నారు అంటూ మళ్లీ బుంగమూతిపెట్టుకున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ...... ముగ్గురికీ మూడు ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : Thats గుడ్ , ఈ మాత్రం భయం ఉండాలి , ఇంకొక్కసారి ఫ్లైయింగ్ కిస్సెస్ - చేతులపై ముద్దులుపెట్టారో ........
లేదు లేదు లేదు చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ ముద్దులుపెట్టి , రండి రండి ప్రార్థిస్తూ చుట్టూ చేరారు .
పెద్దమ్మను ప్రార్థించినవాళ్ళు గెలుస్తారు అని చెప్పబోయి ఆగిపోయి నవ్వుకుంటున్నాను .
మెసేజ్ - " ఎంత ప్లాన్ వేశావు బుజ్జిహీరో ...... ఎలాగోలే బ్రతికించావు , ఎవరిని గెలిపించాలి నేను నువ్వే చెప్పు " .
అందుకే పెద్దమ్మా ...... చెప్పలేదు అని మరింత నవ్వుకుంటున్నాను .
చెల్లెళ్లు : ఏమి చెప్పలేదు అన్నయ్యా .......
నథింగ్ నథింగ్ చెల్లెళ్ళూ ...... మీరు కానివ్వండి - ( చిలిపి ఐడియా ) చెబితే పెద్దమ్మ ఎవరిని గెలిపిస్తారో చూద్దాము - మెసేజ్ వచ్చేన్తలో చెల్లెళ్ళూ ...... పెద్దమ్మను ఎవరు తలుచుకుంటారో వాళ్లే గెలుస్తారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అన్నయ్యా ...... , పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా అంటూ ముగ్గురూ చేతులు జోడించి కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు .
మెసేజ్ - చిలిపినవ్వుతో చూసాను - " బుజ్జిహీరో నిన్నూ ...... , ఇప్పుడెలా " .
దేవతనే ఇబ్బందిపెట్టానన్నమాట చూద్దాం ఏమిచేస్తారో అంటూ ఉత్కంఠతో చూస్తున్నాను .
చెల్లెళ్లు ముగ్గురూ పెదాలపై చిరునవ్వులతో పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా అని తలుస్తూనే చేతులు కలిపారు .

చెల్లెళ్ళూ ...... మరి నేను , మీ గేమ్ లోకి నాకు స్థానం లేదా అంటూ అక్కయ్య వచ్చారు .
అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ పరుగునవెళ్లి అక్కయ్యను చుట్టేశారు .
వెనుకే వెళ్లి కంగారుపడుతూ డోర్ వైపు చూస్తున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... అక్కయ్య ఇక్కడ ఉంటే మీరు అక్కడ చూస్తున్నారేంటి ? .
అధికాదు చెల్లెళ్ళూ ....... , అక్కయ్య ...... ఒంటరిగా వచ్చారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ...... ఆ ఆలోచనే రాలేదు ఒంటరిగా ఎందుకు వచ్చారు అంటూ మరింత గట్టిగా హత్తుకున్నారు - ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి - చూడండి అన్నయ్య గుండె ఎంత వేగంతో కొట్టుకుంటోంది అంటూ చేతినివేసి చూసి చెప్పారు.
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ - చెల్లెళ్ళూ ....... అంటూ చెల్లెళ్లతోపాటు నన్నూ కౌగిలించుకున్నారు . నా గుండెవేగం చూసి లవ్ యు తమ్ముడూ లవ్ యూ తమ్ముడూ అంటూ ముద్దులవర్షం కురిపించారు పెదాలపై చిరునవ్వు పరిమళించేంతవరకూ ........ 
అక్కయ్యా ....... అంటూ ప్రాణంలా చుట్టేసి , ఒక్క మెసేజ్ పెట్టండి ఎక్కడ ఉన్నా వచ్చేస్తాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ....... , పెద్దమ్మను తలుచుకుంటూనే వచ్చాను .
అయితే ok అక్కయ్యా ...... అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టాను - పెద్దమ్మా ...... ఇదంతా మీ ప్లాన్ అన్నమాట .....
మెసేజ్ - " హ హ హ ...... మరి ఒకరిని గెలిపించి మిగతా ఇద్దరి కోపానికి గురికావాలా ....... ? , బుజ్జితల్లుల కోపానికి నువ్వే బెండ్ అయిపోతావు - ఇక నా పరిస్థితి ఏమిటో చెప్పు - అందుకే ఇలా ప్లాన్ చేసాను - ఎలా ఉంది ? " .
సూపర్ పెద్దమ్మా ........
చెల్లెళ్లు : అన్నయ్యా ....... ? .
అదే అదే అక్కయ్యకు తొడుగా ఉన్న మన దైవం పెద్దమ్మకు థాంక్స్ థాంక్స్ ......
చెల్లెళ్లు : మేముకూడా థాంక్యూ సో మచ్ పెద్దమ్మా ....... , అక్కయ్యా ...... రండి షటిల్ ఆడుకుందాము .
అక్కయ్య : మరి బిరియానీ ...... 
చెల్లెళ్లు : రెడీ అయిపోయిందా .......
అక్కయ్య : జస్ట్ ఇప్పుడే , అందుకే పిలవడానికి వచ్చాను , డిన్నర్ సమయం కూడా అయ్యిందికదా .......
దేవత - అక్కయ్య - బామ్మలు - మిస్సెస్ కమిషనర్ - సెక్యూరిటీ అధికారి మేడం ....... ఇంతమంది కలిసి వండిన బిరియానీ , తలుచుకుంటుంటేనే నోరూరిపోతోంది , చెల్లెళ్ళూ ...... షటిల్ ఎప్పుడైనా ఆడుకోవచ్చు - వేడి వేడి బిరియానీ .......
అక్కయ్య : విత్ కబాబ్ తమ్ముడూ - చెల్లెళ్ళూ ........
మ్మ్మ్ మ్మ్మ్ ..... అంటూ లొట్టలేస్తున్నాను .
చెల్లెళ్లు : అవునవును అన్నయ్యా షటిల్ ఎప్పుడైనా ఆడుకోవచ్చు అక్కడ బిరియానీ - కబాబ్ ఇప్పుడే వెళ్లిపోదాము పదండి పదండి .
ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వధలబోయి , లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లతోపాటు అక్కయ్యకూ ముద్దులుపెట్టి , వడివడిగా అపార్ట్మెంట్ ఎంట్రన్స్ చేరుకున్నాము .

అంతలో సెక్యూరిటీ అధికారి వెహికల్ వేగంగా వచ్చి ఆగింది - అందులోనుండి కమిషనర్ సర్ నవ్వుతూ దిగి ఏకంగా పరుగుపెట్టారు .
హాసిని : డాడీ ...... అంతలోనే వచ్చేసారు .
కమిషనర్ సర్ : బిరియానీ రెడీ అంటూ మెసేజ్ వచ్చింది , ఆఫీసర్స్ ను స్టార్ హోటల్లో వదిలి , దగ్గరుండి చూసుకోమని CI - SI కు చెప్పేసి వచ్చేసాను . నా వల్ల కావడం లేదు మీరు నిదానంగానే రండి అంటూ పైకి పరుగుతీశారు .
అందరమూ నవ్వుకుని , మావళ్ళకూడా కాదు అంటూ వెనుకే పరుగులుపెట్టాము .

వచ్చేసారా రండి రండి ఇదిగోండి టవల్స్ ....... , రెండు రూమ్స్ ఉన్నాయి త్వరగా ఫ్రెష్ అయ్యిరండి అంటూ అందించారు జాహ్నవి - వైష్ణవి పేరెంట్స్ .
అంకుల్ : Hi మహేష్ ....... మనం కలవడం ఇదే ఫస్ట్ టైం .
Hi అంకుల్ ........
మ్మ్మ్ మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్ ....... బిరియానీ ఘుమఘుమలు అంటూ చెల్లెళ్లు ...... అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , లవ్ యు అమ్మా - అంటీ అంటూ అక్కయ్య - నా చేతిని అందుకుని రూమ్స్ దగ్గరికి పిలుచుకునివెళ్లారు .
ఒక గదిలో దేవత ఫ్రెష్ అవుతుండటం వలన మరొక గదిలోకి సడెన్ గా ఎంటర్ అయ్యాము .
లోపల కమిషనర్ సర్ - మిస్సెస్ కమిషనర్ రొమాన్స్ లో ఉండటం చూసి sorry sorry అంటూ అక్కయ్యతోపాటు అందరమూ బయటకువచ్చి నవ్వుకుంటున్నాము .
చెల్లీ - తల్లులూ ...... అంటూ మిస్సెస్ కమిషనర్ బయటకువచ్చి సిగ్గుపడుతున్నారు .
అక్కయ్య : అక్కయ్యా ....... మా కళ్ళముందే సర్ వచ్చారు - అంతలోనే రొమాన్స్ మొదలుపెట్టేశారు .
మిస్సెస్ కమిషనర్ : వద్దంటే వదలరే 5 మినిట్స్ వచ్చేస్తారు అంటూ సిగ్గుపడుతూ వంట గదిలోకి వెళ్లిపోయారు .
చెల్లెళ్లు : నవ్వుతూనే అన్నయ్యా ...... ఇక్క ఫ్రెష్ అవ్వడానికి సమయం పట్టేలా ఉంది మనం అక్కయ్య ఇంటికి అదే అదే మన ఇంటికి వెళదాము రండి .
అక్కయ్య : అనవసరంగా చిలకా గోరింక రొమాన్స్ కు అడ్డుపడ్డాము అంటూ ముసిముసినవ్వులతో అందరమూ అక్కయ్య ఇంట్లోని రెండు గదులలో ఒకరి తరువాత మరొకరం ఫ్రెష్ అయ్యాము . 
చివరగా నా వెనుక అక్కయ్య ఫ్రెష్ అయ్యివచ్చి , నేను తుడుచుకున్న టవల్ అందుకున్నారు .
అక్కయ్యా ...... కొత్త టవల్ ఉంది .
అక్కయ్య : నాకు ...... నా ముద్దుల తమ్ముడు తుడుచుకున్న టవలే కావాలి అంటూ ఘాడంగా వాసన పీల్చి ఆఅహ్హ్హ్ ....... నాకావాల్సింది ఇదే అంటూ టవల్ తోపాటు నన్ను చుట్టేశారు .
చెల్లెళ్లు వచ్చి మా చుట్టూ చేరి సంతోషంతో చూస్తున్నారు .
అక్కయ్యా అక్కయ్యా ...... చెల్లెళ్లకు ఆకలివేస్తోందేమో ........
చెల్లెళ్లు : లేదు లేదు లేదు అక్కయ్యా ....... , మీఇష్టం వచ్చినంతసేపు అన్నయ్యను ప్రాణంలా హత్తుకోండి .
అక్కయ్య : ప్చ్ ...... పో తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రేమతో కొరికేశారు . లవ్ యు చెల్లెళ్ళూ ....... అంటూ అందరి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
స్స్స్ .......
నో నో నో రుద్దుకోకండి అన్నయ్యా ...... ముద్దులతో మందు రాస్తాము కదా అంటూ ముద్దులుపెట్టి , ఫైనల్ గా అక్కయ్య .......
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ...... , లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ ఘాడమైన ముద్దుపెట్టి , చూసారా చెల్లెళ్ళూ ...... మనం ఇన్ని ముద్దులుపెట్టినా ఒక్క ముద్దుకూడాపెట్టడం లేదు అంటూ తియ్యనైన కోపాలతో చుట్టూ తిరుగుతున్నారు .
నవ్వు ఆపుకుని లవ్ యు చెల్లెళ్ళూ - లవ్ యు soooo మచ్ అక్కయ్యా ...... అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టాను . అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... మనం ముద్దులలో మునిగిపోతే అక్కడ బిరియానీ చల్లారిపోతుంది .
చెల్లెళ్లు - అక్కయ్య : అవునవును అంటూ అందరమూ వెళ్ళాము .

అప్పటికే కమిషనర్ సర్ - అంకుల్ ...... డైనింగ్ టేబుల్ పై కూర్చుని మధ్యలో ఉంచిన బిరియానీ - కబాబ్ పాత్రలవైపు ఆశతో చూస్తున్నారు .
చెల్లెళ్ళూ - అక్కయ్యా ....... అందరికీ డైనింగ్ టేబుల్ పై సరిపోకపోవచ్చు , మనం కింద కూర్చుందాము .
అక్కయ్య : నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టివెళ్లి కింద కూర్చోవడానికి ఏర్పాట్లుచేశారు.
అన్నయ్యా ...... సూపర్ అంటూ నా చేతులను అందుకునివెళ్లి కూర్చోబెట్టి కూర్చున్నారు .
గుడ్ ఐడియా బుజ్జిహీరో - తల్లులూ ....... అయితే మేముకూడా అంటూ సర్ - అంకుల్ వచ్చి మా ఎదురుగా కూర్చున్నారు .

దేవత : అప్పుడప్పుడూ అప్పుడప్పుడూ ఇలాంటి మంచిపనులూ చేస్తుంటాడు కానీ అల్లరే ఎక్కువ సూపర్ బుజ్జిహీరో ....... అంటూ మేడమ్స్ తోపాటు వడ్డించారు.
ఆఅహ్హ్ ........ లవ్ థాంక్యూ సో మచ్ మేడం అంటూ వెనక్కు వాలిపోయాను .
అన్నయ్యా - తమ్ముడూ - బుజ్జిహీరో ....... దెబ్బతగులుతుంది అంటూ అందరూ వచ్చి లేపారు .
దేవత పొగిడారు - దెబ్బ తగిలినా నొప్పిపుట్టదు .
దేవత : అంతలోనే అల్లరి మొదలెట్టేసాడు - ఎంత కంగారుపడ్డాను అంటూ సున్నితంగా కొట్టారు .
అందరితోపాటు అక్కయ్య నవ్వుకుని , తలకు దెబ్బ తగల్లేదు కదా అని నిర్ధారించుకుని ప్రాణంలా హత్తుకుని కురులపై ముద్దుపెట్టారు .
దేవత : చెల్లీ ...... ఏమీ కాలేదు కదా ......
అక్కయ్య : లేదు అక్కయ్యా ....... , అక్కయ్యలూ వడ్డించండి .
దేవత : చెల్లీ ...... నువ్వూ , నీ ముద్దుల తమ్ముడూ - చెల్లెళ్లతోపాటు కూర్చో ......
అక్కయ్య : నా బుగ్గపై ముద్దుపెట్టి లేచి , మా అక్కయ్యతోపాటే నేను - తమ్ముడి కంటే మా అక్కయ్యే ఎక్కువ ప్రాణం .
దేవత : లవ్ యు చెల్లీ ....... , అయినా అది ఇక్కడ ఎవ్వరూ నమ్మరులే ......
అక్కయ్య : అక్కయ్యా ...... అంటూ దేవత గుండెలపైకి చేరారు .
నిజమే నిజమే అంటూ అందరూ నవ్వుకున్నారు .
అందరికీ బిరియానీ - కబాబ్ వడ్డించిన తరువాత తిని అందరమూ ఒకేసారి మ్మ్మ్ మ్మ్మ్ టేస్టీ సూపర్ అంటూ వండిన వాళ్ళందరినీ పొగడ్తలతో ముంచేస్తూ కడుపులో పట్టేంత కంటే ఎక్కువగా తిని లేచాము .
సర్ వాళ్ళు సోఫాలో చేరిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 28-01-2022, 10:20 AM



Users browsing this thread: 14 Guest(s)