16-12-2021, 10:30 AM
(13-09-2020, 09:31 AM)Suprajayours Wrote: హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటివరకు అయితే నేను నా కుటుంబం అందరు బానే ఉన్నాము... నేను ఈ వెబ్ సైట్ కి వచ్చి మూడు నెలలు అయింది.. అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు అనుకున్నా... కానీ మీరు చాలా మంచివారు అబ్బా.... చాలా మంది నాకు మెసేజ్ చేశారు అందరికీ చాలా థాంక్స్... ఏ ఒక్కరూ కూడా వల్గర్ మెసేజెస్ పెట్టలేదు.. వెరీ గుడ్....కానీ మెసేజెస్ బదులు ఇక్కడ మాట్లాడుకుంటే మన ఈ దారానికి ఎక్కువమంది ఫాలోవర్స్ వస్తారు కదా.. ..దిిిి.... ఈ దారాన్ని డిలీట్ చేద్దాం అన్న డైలమాలో ఉన్నసుప్రజా గారూ,
.... సో చూద్దాం ఫాలోవర్స్ ఉంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం...
ఇట్లు మీ గృహిణి
సుప్రజా
ఇక్కడివారందరూ మంచివారేనండీ...బూతు శృంగారం పై పెచ్చు... మమ"కారం తప్ప...
మనమందరమూ ఈ వేదికను...
అన్వేషించాలి...దొరికినదానిని...అందుకోవాలి...