16-12-2021, 09:58 AM
(This post was last modified: 16-12-2021, 10:08 AM by Roberto. Edited 3 times in total. Edited 3 times in total.)
(04-03-2020, 03:38 PM)Niceguy1 Wrote: Nijamaina friends ikkada dorukuthara .....
ఉచితంగా మనకు కధలు ఇస్తున్నారు...
ఇక్కడ కొంత దాపరికం ఉండాలి. జాగ్రత్తలు పాటించాలి.
మన వైఖరి, ఓపిక మనకు మంచి మితృలను కలుగజేస్తుంది.
మొన్నొకావిడ...non erotic అంశాలు చూసి..."ఇటువంటి చర్చావేదిక లో...ఇంతటి మంచి అంశాలు రాస్తారా...అని అడిగారు...
మన సమూహము నిర్వాహకులు సరిత్ గారు తానెవ్వరిని నొప్పించక...అనే పద్దతిలో...తనదైన శైలిలొ సమాధానం ఇచ్చారనుకోండి...
నా సమాధానం...
ఒకమారు అన్ని అంశాలను కలియతిరగండి...
అన్వేషించండి...కనుగొనండి...
బూతు శృంగారంలో ఇంత నేర్చుకొనేది ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు...
ప్రపంచంలొ...ఈ గూగుల్ యుగములొ...మీరు వెదికినదే...
మీకు దొరుకుతుంది
మీ వైఖరితో...మంచి మితృలను సంపాదించండి...
ఎవరి యావ ఎంతకాలం ఉంటుందో...
ఎవరికి ఎరుక...
గమనిక: తెలుగు లిపిలో వ్రేళ్ళను నొక్కడం యమ యాతనగా ఉందంటే నమ్ండి...