Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"బడిగంట"
#12
ఆమెకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. మొగుడి రెండు నెలల జీతమంత అప్పిచ్చేవాళ్ళు తనకి లేరు. ఎవరిని అడగాలో తెలియలేదు.

ముందు ఈ డబ్బులు కట్టేసి, మిగాతాది సాయంత్రం లోపు తెస్తానని చెప్పచ్చని, చకచకా కాలేజ్ వైఫు నడిచింది.

తన లాగే చాలామంది చివరిరోజు దాకా ఉన్నారన్నట్టు, ఆఫీసులో క్యూ చాలా పెద్దదిగా ఉంది. నెమ్మదిగా ముందుకి కదులుతున్నారు ఒక్కొక్కరు. తన వంతు వచ్చేసరికి, ఆఫీసు గడియారం గంట కొట్టింది, టైం పన్నెండయింది. తనే చివరిగా కడుతోంది.

వివరాలడిగారు, చెప్పింది రాసుకున్నారు. డబ్బు లెక్కపెడుతుండగా, పూర్తిగా లెక్కపెట్టకుండానే సగం కూడా లేవని అర్ధమయింది క్లర్క్ కి. క్లర్క్ దూరంగా ఉన్న ఇంఛార్జికి విషయం చెప్పి, అతని దగ్గరికి పంపించాడు.

"మొత్తం లేవేంటి?"

"ముందు ఇవి కట్టించుకోండయ్యా, మిగతావి సాయంత్రం లోపు వచ్చి కడతాను"

"అలా కుదరదమ్మా, అలా ఈరోజు కట్టించుకోము. సాయంత్రం అయిదు లోపు మొత్తం తీసుకురా, ఇవి తీసుకో"

"మీకు పుణ్యం ఉంటుంది, ముందు ఇవి కట్టించుకోండయ్యా"

"అలా కుదరదమ్మా, మొత్తం ఒకేసారి కట్టాలి. అందరూ అలానే కట్టారు, నీ ఒక్కదానికే ఇలా చెప్పట్లేదు"

"ఇప్పుడు ఇవి కట్టించుకోండయ్యా, మిగతావి సాయంత్రం లోపు ఎలాగైనా తీసుకొస్తాను"

"ఎలాగైనా తీసుకొస్తావా, అంటే రెడిగా లేవా? నువ్వు ఎప్పుడు తెస్తావో అని మేము మా పనులు మానేసి అర్ధరాత్రి దాకా ఎదురుచూడాలా? మీరు తల్లితండ్రులా!, ఫీజుకి చివరి రోజు దాకా ఉండటమే కాకుండా, ఈరోజు కూడా సగం ఇప్పుడు, సగం సాయంత్రం అంటారా! అంత కట్టలేకపోతే ఏదన్నా పని చేసుకోండమ్మా, అందరూ చదువుకుని ఎవర్ని ఉద్దరించాలి" అంటూ నోటికొచ్చినట్టు అరిచాడు ఆఫీస్ ఇంఛార్జ్.

తనవైపు ఎవరన్నా ఏదన్నా మాట్లాడతారేమోనని చుట్టూ చూసింది. తనొక్కతే అక్కడ ఉంది, మిగతా అందరూ కాలేజ్ మనుషులే. వాళ్ళకిది మాములే అన్నట్టు ఉన్నారు.

కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, ఏం చెయ్యాలో తెలియక, ఏదైతే అదయిందని, "మీ ఓనర్ గారిని కల్పించండి, ఆయనకే చెప్పుకుంటాను" అంది.

"పిచ్చిపిచ్చిగా ఉందా! ఫీజు తగ్గించి తెచ్చింది చాలక, నా మాట లెక్కచేయకుండా, మా సార్ని కలవాలంటావా, మాట్లాడకుండా వెళ్ళి మొత్తం ఫీజు తెస్తే తే, లేకపోతే రాకు" కోపంతో అరిచాడు ఇంఛార్జ్.

ఈ అరుపులు చెవినపడ్డ ఛైర్మన్ లోపల నించి బెల్ కొట్టాడు. పరుగున వెళ్ళాడు ఇంఛార్జ్. పది నిముషాలు ఆగి బయటకి వచ్చాడు.

"మా సార్ని కలుస్తా అన్నావు కదా, పిచిచారు వెళ్ళు, ఏం చెప్పుకుంటావో, ఏం చేస్తావో" అన్నాడు ఇంఛార్జ్.

లోపలికి వెళ్ళింది ఆమె.

"నమస్కారం సార్, "మా అబ్బాయి ఫీజు డబ్బులు మొత్తం లేవు సార్, సగం ఉన్నాయి. ఇప్పుడివి కట్టించుకోండి, మిగతావి సాయంత్రం లోపు తెస్తాను సార్, మీరే దయ చూపించాలి" అని కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఉబికివస్తున్న కన్నీరుని ఆపుకునే ప్రయత్నం చేసింది.

"మీ కష్టాలు మీవైతే, మా కష్టాలు మావి. ఇలా అందరూ ఏవో ఒకటి చెప్తూ ఫీజు కట్టకపోతే కాలేజ్ ఎలా నడపాలి మేము?"

"నిజమే చెప్తున్నాను సార్, అబద్దాలు చెప్పట్లేదు సార్, డబ్బు దగ్గర అబద్దాలాడే లాంటి మనిషిని కాదు సార్"

"నిజమే. మేము కూడా అబద్దాలు చెప్పట్లేదు. మా రూల్స్ మాకుంటాయి. మేము యూనివర్సిటీ వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. ఇలా సగం సగం కట్టించుకోలేము. ఈ రోజే చివరి రోజు అని తెలిసినప్పుడు డబ్బులు ఏర్పాటు చేసుకోకుండా, కాలేజ్ కొచ్చి ఇలా మాట్లాడితే ఎలా?"

ఇక దాచటమెందుకని మొత్తం వివరించింది.

"అయితే నీ మొగుడెక్కడ?"

"తెలీదు సార్, ఎక్కడ తాగి పడిపోయాడో, ఏ కొంపల్లో ఉన్నాడో" అని కోపం, బాధ కలిపి అంది.

"తాగి, కొంపల్లో తిరుగుతున్న నీ మొగుడు సుఖంగా ఉన్నాడు. ఫీజు మొత్తం కట్టే పని లేకుండా నీ కొడుకు చదువుకుంటే నీకు హాయి. మాకేనా నష్టం. మా నష్టం ఎవరు పూడుస్తారు?"

"మొత్తం రెండు నెలల్లో కట్టేస్తాను సార్. ఒట్టేసి చెప్తున్నా, మీ ప్రతి రూపాయి ఇచ్చేస్తాను"

"రెండు నెలలా? ఇది మరీ బాగుంది. నేనేదో రెండు మూడు రోజులు అనుకుంటున్నాను. ఇదంతా జరిగే పని కాదులే. అయినా నీ కొడుక్కి గొప్ప మార్కులేమీ లేవు, మామూలుగా చదువుతున్నాడు. నువ్వు ఇంత శ్రమపడటం అనవసరం. డబ్బులు ఏర్పాటు చేసుకుని, వచ్చే ఏడాది చదివించుకో నీ కొడుకుని. ఈ సంవత్సరం ఏదో ఒక పనిలో పెట్టు."

"కొడుకు తను చెప్పింది వింటాడు కానీ, ఫీజు సంగతి ఇలా అయింది అని తెలిస్తే ఏం చేస్తాడో అనిపించింది ఆమెకి. సంవత్సరం ఖాళీగా ఉంటే, తర్వాత మళ్ళీ చదువుకోగలడా, ఇక చదువు అబ్బుతుందా. కొన్ని డబ్బులు వాడి జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. ఓరెయ్ ముదనష్టపు మొగుడా, ఎంత పని చేసావురా, ఇప్పుడు నా కళ్ళకి కనపడు, నరికి పోగులు పెడతాను" అనుకుంటూ ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనుకుంది.

"అలా అనకండి సార్, దయ చూపించండి, మీరు ఏది చెప్తే అది చేస్తాను"

ఈ మాటనగానే మొదటిసారి ఆమెని పై నించి కింది దాకా చూసాడు.

"కాలేజ్ వయసు కుర్రాడి తల్లిలా లేదు శరీరం. ఎత్తులు బిగువుగా ఉన్నాయి, జబ్బలు బలంగా ఉన్నాయి, తొడలు కూడా తెలుస్తున్నాయి. రంగు నలుపైనా కళగా ఉంది మొహం. ఇలాంటిదాన్ని వేసి చాలా రోజులయింది. ఒప్పుకుంటే కొన్నాళ్ళు వాడుకుందాం, ఒప్పుకోకపోతే కొడుకు ఇక్కడ చదువుకోడు, మనకి ఏ నష్టమూ లేదు" అనుకున్నాడు.

"నీ మొగుడు నిన్నేమీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవట్లేదు, అతని సుఖం అతను చూసుకుంటున్నాడు. ఇంత కష్టపడే గుణం, ఇంత ప్రేమ, అన్నీ ఇంత చక్కగా ఉన్న నీలాంటి దాన్ని ఎలా చూసుకోవాలో నీ మొగుడికి ఈ జన్మకి అర్ధం కాదు. నీ కొడుకు నీ మొగుడిలా అవ్వకూడదూ అంటే, నేను చెప్పినట్టు వినాలి, చెప్పింది చెయ్యాలి, సరేనా"

"ఏం అడుగుతున్నాడో అర్ధమయ్యి, తన కొడుకు తన మొగుడిలా తయారయ్యి, జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే, ఈ లొంగిపోవడం ఎక్కువేమీ కాదు" అని నిర్ణయించుకుని, "సరే" అన్నట్టు తల ఊపింది.
Like Reply


Messages In This Thread
"బడిగంట" - by earthman - 14-12-2021, 07:59 AM
RE: "బడిగంట" - by earthman - 14-12-2021, 08:07 AM
RE: "బడిగంట" - by Freyr - 14-12-2021, 09:09 AM
RE: "బడిగంట" - by Saikarthik - 14-12-2021, 09:55 AM
RE: "బడిగంట" - by utkrusta - 14-12-2021, 12:34 PM
RE: "బడిగంట" - by Shaikhsabjan114 - 14-12-2021, 09:50 PM
RE: "బడిగంట" - by Venrao - 14-12-2021, 10:31 PM
RE: "బడిగంట" - by krantikumar - 15-12-2021, 06:04 AM
RE: "బడిగంట" - by narendhra89 - 15-12-2021, 06:28 AM
RE: "బడిగంట" - by sez - 15-12-2021, 06:47 AM
RE: "బడిగంట" - by stories1968 - 15-12-2021, 07:57 AM
RE: "బడిగంట" - by earthman - 15-12-2021, 05:28 PM
RE: "బడిగంట" - by maheshvijay - 15-12-2021, 06:25 PM
RE: "బడిగంట" - by Vijayrt - 15-12-2021, 06:45 PM
RE: "బడిగంట" - by Hkreddy - 15-12-2021, 06:59 PM
RE: "బడిగంట" - by mahi - 15-12-2021, 08:40 PM
RE: "బడిగంట" - by Shaikhsabjan114 - 15-12-2021, 09:17 PM
RE: "బడిగంట" - by K.R.kishore - 15-12-2021, 09:53 PM
RE: "బడిగంట" - by krantikumar - 15-12-2021, 10:50 PM
RE: "బడిగంట" - by bobby - 15-12-2021, 11:42 PM
RE: "బడిగంట" - by K.rahul - 16-12-2021, 12:03 AM
RE: "బడిగంట" - by raja9090 - 16-12-2021, 02:18 AM
RE: "బడిగంట" - by Freyr - 16-12-2021, 08:48 AM
RE: "బడిగంట" - by murali1978 - 16-12-2021, 10:56 AM
RE: "బడిగంట" - by utkrusta - 16-12-2021, 03:52 PM
RE: "బడిగంట" - by earthman - 17-12-2021, 10:49 PM
RE: "బడిగంట" - by bobby - 17-12-2021, 11:00 PM
RE: "బడిగంట" - by raja9090 - 17-12-2021, 11:29 PM
RE: "బడిగంట" - by krantikumar - 18-12-2021, 06:26 AM
RE: "బడిగంట" - by maheshvijay - 18-12-2021, 06:32 AM
RE: "బడిగంట" - by mahi - 18-12-2021, 07:40 AM
RE: "బడిగంట" - by sez - 18-12-2021, 07:57 AM
RE: "బడిగంట" - by Chandra228 - 18-12-2021, 09:05 AM
RE: "బడిగంట" - by Freyr - 18-12-2021, 10:34 AM
RE: "బడిగంట" - by Paty@123 - 18-12-2021, 10:51 AM
RE: "బడిగంట" - by utkrusta - 18-12-2021, 01:03 PM
RE: "బడిగంట" - by earthman - 18-12-2021, 05:23 PM
RE: "బడిగంట" - by Tik - 19-12-2021, 09:02 PM
RE: "బడిగంట" - by K.R.kishore - 20-12-2021, 12:31 PM
RE: "బడిగంట" - by murali1978 - 20-12-2021, 05:16 PM
RE: "బడిగంట" - by garaju1977 - 23-12-2021, 09:08 AM
RE: "బడిగంట" - by rajusatya16 - 24-12-2021, 06:44 PM
RE: "బడిగంట" - by Mahidhar Muslim - 26-12-2021, 02:19 PM
RE: "బడిగంట" - by srungara - 26-12-2021, 04:09 PM



Users browsing this thread: 4 Guest(s)