14-12-2021, 11:51 PM
(14-12-2021, 02:08 PM)prasad_extm Wrote: విశాలి నాలుగు సంచికలు దొరికాయి. ఇవి ఇదివరకు ప్రచురించారో లేదో చూసి చెప్పండి. ఈ విశాలి కూడా మనసు పబ్లికేషన్స్ వి అనే అనుకుంటున్నా. లవ్ లార్క్ అడ్వర్టై జ్మెంట్ అవీ వున్నయి. ఇందులో ఉన్న కధలు:
1. మాధవి ముఖచిత్రం - తొలి సంచిక లా వుంది
2. రాధ ముఖచిత్రం:
3. విశాలి - సంచిక 10 - ముఖచిత్రం - నిషాదేవి
4. విశాలి - కలర్ ముఖచిత్రం
ఈ నాలుగు సంచికలు ఇప్పటి వరకు మన సైట్ లొకి రాలేదు అంటే వీటిని స్కాన్ చేసి సరిత్ మామకు పంపుతాను.
మామ గారు
ఈ 4 ఇంతకు ముందు ఎవరూ పెట్టలేదు.
మీరు పంపండి.