Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీ థీమ్ - నా కధ.
#32
ఈ ఫోరంలో అందరికీ పెద్ద పెద్ద కధలు, 100 ఎపిసొడ్స్ ఉన్న కధలు ఇష్టంలా ఉంది. అదే కోణం నించీ నా ఈ ప్రయత్నాన్ని చూస్తున్నట్టు ఉన్నారు అందరు.

నేను హోటల్ రన్ చెయ్యట్లేదు, చిన్న షాప్ నడుపుతున్నాను. అంటే వందమందికి సరిపోయేవి హోటల్ ఫుడ్స్, నావి స్నాక్స్. సో హోటల్ లెవల్ ప్లాట్ ఇవ్వద్దు, స్నాక్ లెవల్ లైన్ చాలు. Big Grin

No bigger plots that run for 100 pages, give me any ideas that you have, which can be told in 4-5 pages.
Like Reply


Messages In This Thread
RE: మీ థీమ్ - నా కధ. - by earthman - 14-12-2021, 10:56 PM



Users browsing this thread: