14-12-2021, 11:32 AM
(14-12-2021, 10:30 AM)rasikaraju Wrote: Deeniki baduli sagamlo aagina kathalu konasaginchavachu kadaa
లేదు. అవి ఎవరి కధలో కదా. కధల్లో పాత్రలు, వాటి రూపకల్పన, వాటి తీరుతెన్నులు, కధ ముందుకు సాగినకొద్దీ, పాఠకుల స్పందన వలన వచ్చిన మార్పులు. ఇలా ఎన్నో అంశాల మీద ఆధారపడి ఆ కధ ఒక రూపం తీసుకుని ఉంటుంది, ఒక ఫ్లేవర్ వచ్చి ఉంటుంది.
ఇదంతా మళ్ళీ తేవడం కష్టం. తేగలిగినా కూడా ముందు ఆ కధని చాలాసార్లు చదవాలి. పాత్రల స్వభావ, సంభాషణలని, రచయిత రచనాశైలిని ఆకళింపు చేసుకుని, రాయాలి. Time taking process ఇది.
నా స్నేహితుడి భార్యని నా స్నేహితుడు చూసుకున్నట్టు చూసుకోలేను, నా లాగా చూసుకోగలను.
