Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Wow బ్యూటిఫుల్ గాడెస్ ....... నా దేవత ఎత్తుపల్లాల లానే కొండ పాదాన పొలం పిల్ల కాలువలు అంటూ కారులోనుండే చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నాను .
ఇక్కడ వర్ణించడంలో కూడా చిలిదనమేనా అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది .

అంతలో దూరం నుండి డాడీ వచ్చారు డాడీ డాడీ అంటూ పిలుపుతోపాటు కొండ వలన ప్రతిధ్వనిస్తోంది .
నా బుజ్జితల్లి బుజ్జిదేవత అంటూ గుండెలపై ఉన్న దేవతను ఆతృతతో పక్కసీట్లో కూర్చోబెట్టి దిగబోతే .......
ఊహూ ........ అంటూ మరింత గట్టిగా చుట్టేసింది .
ఏమీచెయ్యలేక దేవతను ఎత్తుకునే కారు దిగాను .
దూరంగా పెద్దమ్మ - పెద్దయ్యతోపాటు బుజ్జి బుజ్జి మొక్కలు నాటుతున్న నా బుజ్జితల్లి ....... డాడీ డాడీ అంటూ పరుగునవస్తోంది . పెద్దమ్మ - పెద్దయ్య ...... ఆనందిస్తూ వెనుకే వస్తున్నారు .
బుజ్జితల్లీ ...... జాగ్రత్త అంటూ దేవతను దించి పరిగెత్తబోతే , ఊహూ ....... దిగనే దిగడం లేదు .
బుజ్జితల్లి దగ్గరికివచ్చిచూసి డాడీ - మమ్మీ ....... సూపర్ లవ్ యు లవ్ యు sooooo మచ్ , అమ్మమ్మా ....... చూసారా ? , మమ్మీని ...... డాడీ ప్రేమతో ఎత్తుకున్నారు - ఇలా చూడాలనే కదా ఆశపడింది అంటూ ఏకంగా డాన్స్ చేస్తోంది .
బుజ్జితల్లీ అంటూ ఆశ్చర్యం - సంతోషంతో దేవత పెదాలపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నాను .
దేవత : మీ బుజ్జిదేవత డాన్స్ భలేగా చేస్తుంది .
బుజ్జితల్లి : మమ్మీ కూడా డాడీ - మమ్మీనే నేర్పించింది .
Wow ...... చెప్పనేలేదు అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవత : మీ బుజ్జిదేవత ద్వారా తెలిసింది కదా ....... - ఏంటి అప్పుడే ఏదో చిలిపి ఐడియా వచ్చినట్లు ఆలోచిస్తూ మురిసిపోతున్నారు .
తెలిసింది తెలిసింది ...... , బెడ్రూం లో నా దేవత నగ్నంగా డాన్స్ .......
దేవత : ష్ ష్ ష్ ...... మిమ్మల్నీ అంటూ సిగ్గుపడుతూనే ప్రేమతో కొడుతోంది .
బుజ్జితల్లి ఆనందాలకు అవధులులేకుండా పోయాయి . పెద్దమ్మ అయితే పెద్దయ్యను అటువైపుకు తిప్పి వారూ తిరిగి ఆనందిస్తున్నారు .
బుజ్జితల్లీ ...... రాత్రి నుండీ ఇదేవరస , కొడుతోంది - నడుముపై గిల్లుతోంది - వీపుపై  రక్కేస్తోంది - పెదాలపై రక్తం వచ్చేలా గిల్లేస్తోంది ....... చూశావా పెదవిపై రక్తం .
దేవత : ఏదీ ఎక్కడ అంటూ నా పెదవిని జుర్రేస్తోంది .
బుజ్జితల్లి : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... , పైకి మాత్రం మమ్మీ అంటూ కోప్పడింది .

బుజ్జితల్లీ ....... నా దేవత మీ మమ్మీ ప్లేస్ లో నువ్వు ఉండాలి - చూడు దిగమంటే దిగడం లేదు .
దేవత : ఇన్నిరోజులు వదలకుండా ఇక్కడే ఉందికదా - ఇక నుండీ ఇది నా ప్లేస్ ......
బెడ్రూంలో మాత్రమే నీ ప్లేస్ - ఒక్కసారి బయటకువచ్చాక నా బుజ్జితల్లికే అంకితం - బుజ్జితల్లీ ...... ఏదో ఒకటి చేసి కిందకు దించు - నిన్ను ఎత్తుకుని గంటలు గడిచిపోయాయి .
బుజ్జితల్లి : మా డాడీని హత్తుకోకుండా నేనూ ఉండలేను - మమ్మీ కిందకుదిగు .....
ఊహూ ....... నా మొగుడు నా ఇష్టం - నువ్వు కేకవేస్తే భయపడే రోజులు పోయాయి అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతూ ముసిముసినవ్వులు నవ్వుతోంది.
బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : షాక్ ....... 
దేవత : శ్రీవారూ ....... షాక్ లో ఉంది మీ బుజ్జితల్లి , ఇక ఈ స్థానం నాదే .......
బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : మమ్మీ దిగి అంటూ కోప్పడినా - కొట్టినా దిగకపోవడంతో , ఐడియా ...... డాడీకి కుట్లు వేశారుకదా అలా ఎక్కితే నొప్పివేస్తుంది దిగు మమ్మీ .......
అవునవును నొప్పివేస్తోంది దిగి శ్రీమతీ .......
దేవత : ఇంతకుముందే కదా ..... శ్రీమతిగారిని ఎత్తుకోకుంటేనే నొప్పి ఎక్కువ అంటూ వద్దంటున్నా ఎత్తుకున్నది . హలో బుజ్జితల్లీ ...... అన్నీ జాగ్రత్తలు తీసుకునే నా మొగుడి గుండెలపైకి చేరాను - నువ్వేమీ ...... కంగారుపడాల్సిన అవసరం లేదు.
బుజ్జితల్లి : రుసరుసలాడుతూ ...... అమ్మమ్మా అమ్మమ్మా అటువైపుకు తిరిగి ఎంజాయ్ చేస్తున్నారన్నమాట , వెళ్లి మీ కూతురిని ...... మా డాడీ గుండెలపైనుండి కిందకుదించు .
పెద్దమ్మ : నీ వల్లనే కాలేదు ఇక నావల్ల ఏమవుతుంది బుజ్జితల్లీ ...... , మీమధ్యన నన్ను - మీ తాతయ్యను involve చెయ్యకండి అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని , కోపపు బుజ్జిపెదాలపై ముద్దులుపెడుతున్నారు .
పెద్దమ్మా ....... 
పెద్దమ్మ : అల్లుడుగారూ ....... ? అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని , sorry sorry అత్తయ్యగారూ ....... , అత్తయ్యగారూ ...... మీరే అలా అంటే ఎలా ? .
అత్తయ్య : ఇప్పుడు సంతోషం - కొన్ని గంటల ముందువరకూ బుజ్జితల్లికి తెగ భయపడే నా కూతురు ఇంతలా మారిపోయిందంటే కారణం ఎవరో చెప్పనక్కర్లేదు అనుకుంటాను - బుజ్జితల్లీ ...... చూస్తుంటే మీ మమ్మీని కిందకు దించడం మీ డాడీ కే ఇష్టం లేనట్లుగా ఉంది , మీ డాడీ మారిపోయారు , ఎవ్వరైనా దేవుడి లాంటి మీ డాడీ కూడా పెళ్ళైన తరువాత పెళ్ళాం కోక పట్టుకుని తిరగాల్సినదే ....... అంటూ నవ్వుతున్నారు .
బుజ్జితల్లి : లేదు లేదు మా డాడీ అలాంటివారు కాదు , ఇలాకాదు ఉండండి మా అత్తయ్యకు కాల్ చేస్తాను అంటూ అత్తయ్యగారి జాకెట్ లోపల ఉంచుకున్న మొబైల్ తీసి కాల్ చేసింది - అత్తయ్యా అత్తయ్యా ...... అంటూ విషయం చెప్పింది . అత్తయ్యగారు : మీ అత్తయ్యకు చెప్పినా ప్రయోజనం లేదు బుజ్జితల్లీ ....... , ఒక్కసారి పెళ్ళాం ముద్దుల రుచిచూస్తే ఇక ఇంతే ఇలానే మారిపోతారు - అంత మాధుర్యం ఉంటుంది పెళ్ళాం లో ...... , ఇకనుండీ మీ డాడీ మొదటి ప్రాణం నువ్వూ - నీ అత్తయ్య కానేకాదు ...... మీ మమ్మీనే ......

పెదాలపై తియ్యదనంతో దేవత పెదాలపై ముద్దుపెట్టాను .
దేవత : యాహూ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తూ నా ముఖంపై ముద్దులు కురిపిస్తోంది .
ఎప్పుడైతే కేకలువెయ్యడానికి చేతులను నా మెడ చుట్టూ తీసి పైకెత్తిందో ..... థాంక్యూ శ్రీమతీ అంటూ ప్రక్కనే ఉన్న గడ్డివాముమీదకు విసిరేసి , బుజ్జితల్లీ నా బంగారూ ....... అంటూ అత్తయ్యగారి నుండి ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను - ఆఅహ్హ్ ....... ఎంతసేపయ్యింది లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులు కురిపించాను .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు లవ్ యు డాడీ ....... , మా డాడీ గురించి నాకు తెలియదా ..... ? , అమ్మమ్మా ...... ఇప్పుడేమంటారు ......
అత్తయ్యగారు : ఎంతైనా మీ డాడీ ...... దేవుడు కదా , sorry లవ్ యు లవ్ యు అలా అన్నందుకు .......
అత్తయ్యగారూ ...... మీరు చెప్పినది సగం నిజమే ...... , బెడ్రూం లో నానా దేవతనే అందరికంటే ప్రాణం .......
దేవత : బ్రతికిపోయారు , లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అంటూ ఇద్దరినీ హత్తుకుని పులకుంచిపోతోంది .
బెడ్రూం బయటమాత్రం నానా బుజ్జితల్లి - చెల్లమ్మనే ప్రాణం ........
బుజ్జితల్లి : లవ్ యు సో మచ్ డాడీ ...... , అత్తయ్య వచ్చేస్తోంది .
అవునా ...... ? , నీ దగ్గరికివచ్చి మనమే వెళదాము అనుకున్నాను .

స్స్స్ స్స్స్ ...... అంటూ దేవత పిరుదులను రుద్దుకుంటూ లేచివచ్చి , నా మరొకచేతిని చుట్టేసింది .
ముగ్గురమూ నవ్వుకున్నాము .
దేవత : ఒసేయ్ ...... నిన్ను , నా దేవుడి హృదయం నుండి ప్రాలద్రోలడం ఆ పైవాడి వల్ల కూడా కాదు . అమ్మా ....... నాతో శోభనం కానిస్తూనే బుజ్జితల్లిని కలవరిస్తూనే ఉన్నారు .
అత్తయ్యగారితోపాటు నేనూ సిగ్గుపడ్డాను . బుజ్జితల్లీ ...... నువ్వుకూడా శోభనపు గదిని అలంకరించినందుకు - కేక్ తో విష్ చేసినందుకు నీకొక పేరు కూడా పెట్టింది నా శ్రీమతి మీ మమ్మీ ......
బుజ్జితల్లి : బుజ్జిదెయ్యం ..... కాస్తా బుజ్జిరాక్షసి అయ్యిందా ...... ? .
దేవత : బుజ్జితల్లి బుగ్గపై గిల్లేసింది .
స్స్స్ ....... డాడీ ......
లేదు లేదు లేదు బుజ్జితల్లీ ...... అంటూ గిల్లినచోట ముద్దులు కురిపించి , బుజ్జితల్లి పేరుని బుజ్జిదేవతగా మార్చింది - లవ్ యు శ్రీమతీ అంటూ పెదాలపై ముద్దుపెట్టాను.
బుజ్జిదేవత : sorry మమ్మీ ....... లవ్ యు sooooo మచ్ అంటూ మొదట నా పెదాలపై తరువాత దేవత పెదాలపై ముద్దులుపెట్టింది .
దేవత : ఎప్పుడూ ఫస్ట్ మీకే పెడుతుంది ముద్దులు ....... , బుజ్జిదేవతా ....... నీ మరియు నీ అత్తయ్య సమక్షంలోనే కేక్ కోయాలని ఇక్కడికే తీసుకొచ్చారు మీ డాడీ ....... అంటూ తీసుకురావడానికి వెళ్ళింది .
బుజ్జితల్లి : Thats మై డాడీ ...... అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . మమ్మీ మమ్మీ ...... అత్తయ్యను కూడా రానివ్వండి .
దేవత : అలాగే అంటూ వెనక్కువచ్చి నా చేతిని చుట్టేసింది . బుజ్జిదేవతా ...... మీ అత్తయ్యకు మరొక బుజ్జి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మీ డాడీ ...... అదేంటో నాకు తెలుసు - నీకు తెలియదు .
బుజ్జితల్లి : డాడీ ........
మీ మమ్మీకి సర్ప్రైజ్ లేదు - నా బుజ్జిదేవతకు చెల్లెమ్మకు సర్ప్రైజ్ అప్పుడు ఎవరు గ్రేట్ .......
బుజ్జిదేవత : అత్తయ్య - నేను .......
లవ్ యు బుజ్జితల్లీ ........ , మీ అత్తయ్య వచ్చేన్తవరకూ పొలం - తోట చూయిస్తావా ? .
బుజ్జిదేవత : లవ్ టు లవ్ టు డాడీ ........
బుజ్జిదేవత బుగ్గపై - దేవత పెదాలపై ముద్దులుపెట్టి , బుజ్జితల్లి చూయించినవైపుకు నడిచాను .
బుజ్జిదేవత : డాడీ ...... మమ్మీకి పెదాలపై - నాకు మాత్రం బుగ్గపైననా ..... ? , అంటూ బుజ్జి అలక .
లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ బుజ్జిపెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నాము . మీ మమ్మీకి ఆకలివేస్తోంది అంటూ తోటలోని చెట్టుకు విరగకాసిన పళ్ళను పీకి దేవతకు అందించాను .
బుజ్జిదేవత : మరి మీకు డాడీ అంటూ నా గుండెలపైనుండే పళ్ళు లాగి నోటికి అందించింది .
మీ మమ్మీ ...... నాకోసం ప్రేమతో అందించిన అమృతంతో కడుపు నిండిపోయింది .
వెనుకే నడుస్తున్న అత్తయ్యగారు సిగ్గుపడుతూ మావయ్య దగ్గరికి వెళ్లిపోయారు .
దేవత : ష్ ష్ ష్ ...... మీకు సిగ్గేలేదు అంటూ బుజ్జిదేవత తినిపించిన పండుని నా పెదాలు మూసేసి నా నోటిలోనుండి అందుకుని మ్మ్మ్ ...... టేస్టీ అంటూ లొట్టలేస్తూ తింది .
మరి నాకూ అలానే తినిపించు శ్రీమతీ అంటూ దేవత నోటిద్వారా తింటూ తోట చుట్టేస్తున్నాము .

డాడీ ....... అత్తయ్య వచ్చేసింది అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి ఆతృతతో కిందకుజారి పరుగుతీసింది - మధ్యలో ఆగి వెనక్కుతిరిగి నో నో నో నా ప్లేస్ మమ్మీ అంటూ బుజ్జివేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చి , అత్తయ్యా అత్తయ్యా ......అంటూ పరుగుతీసింది .
దేవత : ప్చ్ ....... ఈ బుజ్జిదేయ్ ...... బుజ్జిదేవతకు మళ్లీ భయపడేలా చనువిచ్చారు అంటూ నామీదకు ఎక్కబోయి ఆగి నా చేతిని చుట్టేసి నడుముపై గిల్లేసింది .
స్స్స్ ...... అంటూ అధిరిపడి రుద్దుకుంటూన్నాను .
దేవత : లవ్ యు శ్రీవారూ అంటూ పెదాలపై ముద్దుపెట్టింది .

బుజ్జితల్లీ ...... అంటూ చెల్లెమ్మ , బుజ్జిదేవతను ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించింది - Wow అక్కయ్యా ....... లిప్ కిస్ సూపర్ అంటూ మాదగ్గరికివచ్చి అన్నయ్యా ...... అంటూ మరొకచేతిని చుట్టేసింది . 
దేవత : చెల్లెమ్మా ...... డిస్టర్బ్ చేసాము కదూ - అంతా ఈ బుజ్జిదేవత వల్లనే .......
చెల్లెమ్మ : లేదు లేదు అక్కయ్యా ...... , మా వదినలాగే మా శోభనం కూడా అఖండంగా జరిగింది అంటూ దేవతవైపుకువెళ్లి సిగ్గుపడుతోంది .
దేవత : మీ వదిన శోభనం అలా జరిగిందని నీకెలా తెలుసు ? .
చెల్లెమ్మ : జస్ట్ క్షణాలముందు లిప్ కిస్ చూస్తేనే తెలియదూ ...... - అయినా మా అన్నయ్య వదినల శోభనం జరిగింది కాబట్టే మా శోభనం అంత అద్భుతంగా జరిగింది అంటూ సిగ్గుపడుతోంది .
దేవత : అంతా మా చెల్లివల్లనే అంటూ ప్రాణంలా ముద్దుపెట్టి సిగ్గుపడుతున్నారు .

తమ్ముడూ కృష్ణా .......
కృష్ణ : బావగారూ ....... అంటూ బుంగమూతిపెట్టుకున్నాడు .
Sorry లవ్ యు లవ్ యు బావా ....... , బావా ...... చెల్లెమ్మ పెదాలపై నాలాంటి మాధుర్యాన్నే చూస్తున్నాను - మీ అక్కయ్య కూడా ....... అలాంటి మాధుర్యాన్నే పంచిందిలే , జీవితంలో మరిచిపోలేని తొలి మధురానుభూతి .......
దేవత : ష్ ష్ ష్ ...... అంటూ చేతితో నోటిని మూసేసి సిగ్గుపడుతోంది .
అయినా సిగ్గెందుకు జరిగినదే చెప్పాను - ఇద్దరు పోటుగాళ్ళం అని ఇద్దరూ ఒప్పుకోండి .
దేవత - చెల్లెమ్మ : ఊ - ఊ ...... అంటూ మరింత సిగ్గుపడుతున్నారు .

తమ్ము ...... బావా ....... భోజనం చేశారా ? .
కృష్ణ : నేనైతే ..... కృష్ణ అందించిన .......
చెల్లెమ్మ ...... బుజ్జితల్లితోపాటు వెళ్లి కృష్ణ నోటిని మూసేస్తోంది .
దేవత : స్టాప్ స్టాప్ స్టాప్ తమ్ముడూ ...... , బావాబావమరుదులు ఇద్దరిద్దరు సరిపోయారు . 
కృష్ణ : నవ్వుతూనే ...... , బావగారూ ....... మీరు భోజనం చేశారో లేదోనని కృష్ణ కూడా తినలేదు - భోజనం ఇక్కడికే తీసుకొచ్చింది .
లవ్ యు లవ్ యు చెల్లెమ్మా ....... , బాగా ఆకలివేస్తోంది .
చెల్లెమ్మ : కృష్ణా అంటూ ఆతృతతో ......
కృష్ణ : కూర్చోవడానికి ఇప్పుడే ఏర్పాట్లుచేస్తాను అంటూ చెట్టు నీడన పరుపులు పరిచి , కారులోనుండి క్యారెజీ తీసుకొచ్చాడు .
కృష్ణకు హెల్ప్ చేసాను .

అత్తయ్యగారు వచ్చి , అల్లుడుగారూ ....... మీ బుజ్జిదేవత కూడా ఇంకా తినలేదు .
బుజ్జిదేవతా ........
అత్తయ్య : తన డాడీ - తన అత్తయ్య తినకుండా బుజ్జిదేవత తింటుందా ...... ? .
బుజ్జిదేవతా - బుజ్జితల్లీ ....... అంటూ సంతోషంతో నేను - చెల్లీ ఒకేసారి చెరొక బుగ్గపై ముద్దుపెట్టాము . అంటే బుజ్జిదేవత తిలేదు కాబట్టి అత్తయ్యా - మావయ్యా మీరుకూడా తిని ఉండరు .
బుజ్జిదేవత : అవును డాడీ ...... 
అందరమూ కలిసి చుట్టూ కూర్చున్నాము . 
చెల్లెమ్మ : అన్నయ్యా ....... మన బుజ్జితల్లికి కొత్తగా బుజ్జిదేవత అని పేరు పెట్టారన్నమాట బాగుంది - లవ్ యు అన్నయ్యా ......
దేవత ...... చుట్టేసిన నా చేతిపై ముద్దుపెట్టి , మురిసిపోతోంది .
చెల్లెమ్మా ...... బుజ్జిదెయ్యం నుండి బుజ్జిదేవతగా మీ వదినే మార్చింది అంటూ దేవత కురులపై ముద్దుపెట్టాను . ఎందుకు ఇంత చేంజ్ అన్నది సర్ప్రైజ్ - ఇప్పటికే ఆలస్యం అయ్యింది ముందు భోజనం చేద్దాము . 
మరి మేము అంటూ చెల్లెమ్మ పేరెంట్స్ కూడా రావడంతో జతకలిశారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-01-2022, 09:50 AM



Users browsing this thread: 19 Guest(s)