14-12-2021, 02:49 AM
సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియకపోయినా స్టేట్ గవర్నమెంట్ కి తెలుస్తుంది కదండీ......మైనింగ్ ఎవ్వరు చేయిస్తున్నారో......
తిరుమలలో చందనం స్మగ్లింగ్ చేసేది తమిళం వ్యాపారస్తులు అండ ఉండేది ఇక్కడి గవర్నమెంట్
బాగుందండీ స్టోరీ......ఇస్రో సాటిలైట్ ని యూస్ చేసుకున్నారు. మొన్న కోవిడ్ లో గవర్నమెంట్ మారుమూల ప్రాంతాలకు డ్రోన్ లను పంపింది. అది గుర్తుకు వచ్చింది మీ కథ చదివితే.....
రాహుల్ ఈ సారి కేసు లో ఎక్కువగా involve అయ్యాడు కుమ్ములాట కంటే......చాలా బాగుంది.