13-12-2021, 06:41 PM
(13-12-2021, 06:30 PM)Rajeraju Wrote: Oka leady political medha story kavali
(13-12-2021, 06:31 PM)Rajeraju Wrote: Leady security officer medha kuda story kavali bro
రాయచ్చు. కానీ అంత సింపుల్గా లేడీ పొలిటీషియన్, సెక్యూరిటీ అధికారి అంటే సరిపోదు. ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. రెండు, మూడు పాత్రల పేర్లు కూడా చెప్పు.
అలానే నేను చిన్న కధలే రాస్తాను. నా పెద్ద కధ రాయడమే కష్టంగా ఉంది.
నా బిడ్డని పెంచడమే కష్టంగా ఉంటే, ఇంకోడి బిడ్డని పెంచలేను కదా.
