13-12-2021, 03:49 PM
సరిత్ గారు,90's లో ఏదో మాగజైన్ లో ఒక చిన్న కథ , జమీందారు చిన్నకొడుకు వర్షం లో తడుస్తు ఉంటాడు. పాలేరు కూతురు రంగి/ రత్తాలు పేరు గుర్తు లేదు, చూసి , వాళ్ల పూరి గుడిసె కు తీసుకు వెళ్తుంది, ఆ తడికెల గుడిసెలో బట్టలు మార్చు కుంటున్న క్రమంలో ఇద్దరు కలుసుకుంటారు. ఈ కథ.....ఉంటే పెట్టగలరు...రిక్వెస్ట్...ధన్యవాదాలు..