13-12-2021, 03:47 PM
(This post was last modified: 13-12-2021, 04:18 PM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-12-2021, 10:36 AM)Uma_80 Wrote: మొడ్ద కి, సల్ల కి తేడా ఏంటి...
తేడా ఏమీ లేదు, రెండూ ఒకటే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
భాషలో standard మాటలు ఉంటాయి, vernacular మాటలు ఉంటాయి. Standard మాటలు అందరికి తెలిసిన మాటలు, అందరికీ అర్ధం అయ్యే మాటలు. Vernacular మాటలు ఒక ప్రాంతానికే పరిమితమైన మాటలు, ఒక వర్గానికే పరిమితమైన మాటలు, అందరికీ తెలియవు ఇవి.
బొడ్డు standard మాట లాగా, మడ్ద/మొడ్డ, సుల్లి/సుల్ల, వట్టకాయ, వీటిల్లో ఏదీ standard మాట కాదనుకుంటా. లేదా మడ్డ అనే మాట అందరికి తెలిసిన మాట అనుకుంటే, ఇది standard అనుకోవచ్చు.
ప్రతి బూతు పదానికీ standard మాటలు ఉండకపోవచ్చు. పాతరోజుల్లో వచ్చిన బూతు, శృంగార పుస్తకాల్లో ఏ మాటలు ఎక్కువగా రాసి ఉంటారో, అవి standard అనుకోవచ్చు.
అన్నిటికీ మించి, మాట ఏదైనా భావన ఒకటే అయితే చాలు.