13-12-2021, 01:30 PM
(This post was last modified: 13-12-2021, 01:39 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"ఇప్పుడు మీకు చెప్పబోయేది బయటకి తెలియకూడదు..బోర్డర్ తాలూకాలో ఫారెస్ట్ రేంజ్ ఉంది...మీరు అందులో కి వెళ్ళాలి.."చెప్పాడు రాహుల్
"సర్,,నక్సల్ ఏరియా అది.."అన్నాడు ఒక si.
"అనే అందరూ అనుకుంటున్నారు...మీకు ధైర్యం ఉందా"అడిగాడు..
వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి గన్స్...క్యాష్ ఇచ్చాడు..
"Becare ful.. మీరు నేను పాయింట్ చేసిన మూడు పాయింట్స్ చేరుకొండి..ఈ మాప్ లో..ఉన్నట్టు..
Ok.. మీరు మూడు టీమ్స్ గా వెళ్ళాలి..అక్కడున్న విలేజి లో షెల్టర్ తీసుకోండి..మీకు గన్ లైసెన్స్..అడవిలో తిరగడానికి పెర్మిషన్ లెటర్ ఇస్తున్నాను.. ఆఫ్కొర్సే ఫేక్..ఎందుకంటే అసలక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పని చేయడం ఎప్పుడో మానేసింది..ఒకవేళ నక్సల్ గ్రూప్స్ కనపడ్డ..వీలు కుదిరినప్పుడల్లా తప్పుకొండి..నో ఫైర్..
నాక్కవల్సినది...ఈ మూడు పాయింట్స్ కలిపితే ఏర్పడే ట్రై ఏంగిల్ ఏరియా లో ఏదైనా జరుగుతోందా అని"క్లియర్ గా చెప్పాడు రాహుల్.
"సర్..కొంత యూపీ కిందకి వస్తుంది కాదా"అడిగాడు ఒక కానిస్టేబుల్..
"ఎస్.."అన్నాడు..
వాళ్ళు ఆ మధ్యాహ్నమే బయలుదేరి అడవిలోకి చేరుకుని మూడు గ్రూప్స్ గా విడిపోయారు..
*****
12.గంటలకు కలెక్టర్ ఆఫీస్ కి చేరుకున్న టీమ్...బైగ కి చెప్పింది "ఎస్పీ రమ్మన్నారు"అని..
వాడు "మేడం కి చెప్పి వస్తాను.."అన్నా వినకుండా తీసుకువెళ్ళారు..
ఆఫీస్ లో ఒక రూం లో కూర్చున్న రాహుల్"కూర్చో baiga ... బీ ఫ్రీ"అన్నాడు.
వాడు కూర్చున్నాక మిగతావారికి బయటకు పంపి"నాకు కొన్ని వివరాలు కావాలి"అన్నాడు
"నాకేమీ తెలుస్తాయి సర్"అన్నాడు..
"నువ్వు నక్సల్స్ కి ఇన్ఫర్మర్ అని తెలుసు..విశ్వాన్ని చంపింది ఎవరు"అడిగాడు..
"సర్ నేను ఎవరి కోసం పని చేయడం లేదు"అన్నాడు..
వాడి దవడ పగలగొట్టి"మల్లిక కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బు తీసుకుంది ఎవరు"అడిగాడు..మళ్ళీ
వాడు "సర్ మీకు సాక్ష్యాలు దొరకవు"అన్నాడు..
"అక్కర్లేదు..విషయం తెలియాల్సి ఉంది అంతే"అని ఇద్దరికీ టీ తెప్పించాడు..
తాగుతూ"సర్ ఇక్కడ ఎవరి పని వారు చేస్తారు డబ్బు కోసం..కిడ్నాప్ చేయించింది ముకేష్.. నాకు ముందు చెప్పలేదు"అన్నాడు బైగా
"అలా ఎన్ని చేసి ఉంటాడు.."
"చాలా.."అన్నాడు వాడు
"డిపార్ట్మెంట్ లో ఇంకా ఎంత మంది ఉండొచ్చు"అన్నాడు గన్ తీసి..
"నాకు తెలిసి ఇంకో ఇద్దరు si లు"చెప్పాడు వాళ్ళ పేర్లు..
"విశ్వం..మర్డర్ గురించి చెప్పు"అడిగాడు..
"సర్ మీద అట్టాక్ జరిగినపుడు..నేను అదృష్ట వశాత్తూ తప్పించుకున్నా..ఎవరు చేశారో తెలియదు.."అన్నాడు
"నమ్ముతాను...ఆ ముకేష్ కి బదిలీ చేయించింది ఎవరు"అడిగాడు రాహుల్.
"తెలిసిన వారి ద్వారా చేయించుకున్నాడు..ఇక్కడ డబ్బు రావడం లేదు అని"చెప్పాడు..
"సరే,,నువ్వు నక్సల్స్ కోసం ఎందుకు పని చేస్తున్నావు"అడిగాడు..
"నన్ను బెదిరించారు...కానీ వాళ్ళు నాతో ఏ పని చేయించలేదు...ఎందుకంటే కలెక్టర్ తీసుకునే నిర్ణయాలు నాకు తెలియవు కదా...కాకపోతే ఇరవై ఏళ్ల నుండి మా ఊరి వాళ్ళు ఆ గ్రూప్ లో ఉన్నారు..అందుకే నన్ను వాడుకోవలనుకున్నారు...కానీ ఎలా...అది కుదరదు..నేను హత్య లు చెయ్యను..కాబట్టి వాళ్ళకి నా వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు"అన్నాడు..baiga.
రాహల్ అలోచించి"ఈ ముఖేష్ తో ఎలా లింక్"అడిగాడు
"వాడు ఈ టౌన్ లో పని చేశాడు.. మాది ఒకే జాతి..కలెక్టర్ కి ఒక్కోసారి ఎస్కార్ట గా వచ్చే వాడు..కమిషన్ ఇచి నా చేత చిన్న పనులు చేయించేవాడు"అన్నాడు.
"డబ్బు ఇచి మల్లిక కొడుకుని తీసుకువెళ్లడం లాంటివి"అన్నాడు రాహుల్..
వాడు మాట్లాడలేదు..
"సరే నువ్వెల్లు"అని పంపేశాడు...
****
baiga ఆఫీస్ కి వచ్చేసరికి శ్రావణి బయటకు వస్తోంది కార్ ఎక్కడానికి..
****
మూడు టీమ్స్ ఒక్కో గ్రామం లో షెల్టర్ తీసుకున్నారు..
అడిగిన వారికి పెర్మిషన్ లెటర్ చూపించారు.
రెండో రోజు మప్ పట్టుకుని అడవిలోకి వెళ్ళారు..
ఒకటి రెండు టీమ్స్ కి నక్సల్ గ్రూప్స్ కనపడ్డాయి..దాక్కుని తప్పుకున్నారు..
మధ్యాహ్నం అయ్యేసరికి రాహుల్ పాయింట్ చేసిన చోటికి రెండు టీమ్స్..రెండు వైపులా నుండి చేరుకున్నాయి..
ఆ టీమ్స్ మధ్య గాప్ ఐదు కిలమీటర్ల వరకు ఉండొచ్చు..
"ఇదేమిటి ..ఇక్కడ ఒక గూడెం ఉన్నట్టు చూపిస్తోంది map"అన్నాడు si..
"ఏమి లేదు..ఎదురుగా గుట్ట లాగా ఉంది..అవతల నుండి శబ్దాలు వస్తున్నాయి కదా"అన్నాడు ఇంకో si.
మెల్లిగా అటు వైపు వెళ్ళి చూసి షాక్ తిన్నారు..
కొన్ని కిలోమీటర్ లు తవ్వేసి ఉంది..లారీల్లో లోడ్ చేస్తున్నారు..కొన్ని వందలమంది..ఆ లారీలు యూపీ లోకి వెళ్తున్నాయి..
రెండు టీమ్స్ షాక్ తిని..ఫోటోస్ తీసుకున్నారు,videos కూడా..
మెల్లిగా వెనక్కి మళ్ళీ ఆ గ్రామాలకు చేరుకుని ఉదయం బయలుదేరి..మధ్యాహ్నానికి సిటీ లోకి వచ్చేశారు..
మూడు టీమ్స్ విడి విడిగా report ఇచ్చి..ఫోటోస్ .. వీడియోస్ అందించారు..
"ok.. మీరు వెళ్ళండి"అని పంపేసి...స్మిత కి ఫోన్ చేసి..
"మీరు కొంచెం ఫారెస్ట్,మినరల్స్ dipartment లని అడిగి..నేను మీకు వాట్సప్ లో పంపే ఏరియా లో ఏమైనా డిగ్గింగ్ కి పర్మిషన్స్ ఉన్నాయా..కనుక్కుంది"అని వివరాలు పంపాడు..
ఆమె కనుక్కుని చెప్పింది"మూడేళ్లుగా అక్కడ ఏ విధమైన కాంట్రాక్ట్ లు ఇవ్వలేదు ట"అంది..
"భారీ స్థాయిలో మైనింగ్ జరుగుతోంది"అన్నాడు రాహుల్.
"ఏం చేద్దాం"అంది..స్మిత
"ఇటు పక్కన ఒకసారి చెక్ చేసుకోవాలి నేను"అన్నాడు..
స్మిత రాహుల్ పంపిన వివరాల్ని ఇస్రో కి పంపింది..శాటిలైట్ ఫోటోస్ కావాలి అని..