12-12-2021, 10:53 AM
ఎపిసోడ్..1
రాహుల్ ఇంకా జాన్ ఒకల్ని ఒకళ్ళు చూసుకుంటున్నారు
రాహుల్...చెప్పు అంజలి ఎవరు ఈ వ్యక్తి
అంజలి...కాస్త టెన్షన్ పడుతూ రాహుల్ తాను జాన్ నా అంటూ సంధ్య ని చూస్తూ ఉంది
అప్పుడే జాన్ కి అర్ధం అయింది అతనే రాహుల్ అని అంజలి ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ అని
సంధ్య...ఓహ్ రాహుల్ ఎందుకు అలా చుస్తున్నావ్ నువ్వు ఎలా అయితే
అంజు లవర్ వో తను నా బాయ్ ఫ్రెండ్
సంధ్య చెప్పిన దానికి ముగ్గురు షాక్ అయ్యారు ....
రాహుల్...అదేంటి మీకు పెళ్లి అయింది కదా మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఏంటి......
సంధ్య.... హ పెళ్లి అయింది అండ్ boyfreind కూడా అతనే నా భర్త జాన్ అంటూ లేచి జాన్ పక్కన నిలబడింది..
జాన్...నిన్న బన్నీ దగ్గర నేను ఆడిన గేమ్ ఇప్పుడు తాను ఆడుతుంది అని మనసులో నవ్వుకుంటూ సంధ్య నడుము చుట్టూ చెయ్యి వేసి నొక్కుతున్నాడు
అంజలి...జాన్ చేస్తున్నాదానికి షాక్ అయింది .హే
రాహుల్..హ చెప్పు అంజు
అంజలి...మనకి టైం అవుతుంది రాహుల్ వెల్దామా
రహుల్... వేల్లోచు లే జాన్ గారితో కాసేపు మాట్లాడనివ్వు
సంధ్య....కాసేపు మాట్లాడుకొని ఇద్దరిని అంజు నేను ఇంకో కాఫీ తేస్తాను జాన్ ముందు ఫ్రెష్ అయి రా పో
జాన్...ఉహ్హ్ సరే రాహుల్ జస్ట్ 5 మినిట్స్ అంటూ రూమ్ వైపు వెళ్తున్నాడు
రాహుల్...జాన్ ని చూస్తున్నాడు ...జాన్ సంధ్య రూమ్ లోకి వెళ్లి కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చాడు
రాహుల్ ఇంకా జాన్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు
కిచెన్ లో సంధ్య కాఫీ పెడుతుంది ఇంతలో అంజు వచ్చి హే ఏంటి నువ్వు జాన్ తో హ వాడు ఏమో నీ నడుము పట్టుకోవడం ఏంటి సంగతి
సంధ్య...అదేం లేదు లే నువ్వు కంగారు పడకు అయిన నీకు రాహుల్ ఉన్నాడు కదే ఇంకా ఏంటి చెపు
అంజు...నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు అంతకు మించి నేను ఏమి చెప్పాను అని సీరియస్ గా బయటకు వచ్చి రాహుల్ పక్కన కూర్చుంది..
రాహుల్...అంజలి చెయ్యి పట్టుకొని బేబీ జాన్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మంచి వారు
అంజలి...సరే మనం వెల్దామా నేను మీటింగ్ కి కూడా వెళ్ళాలి లేట్ అవుతుంది
రాహుల్...సరే సరే కాఫీ తాగి వెళ్దాం
అంజు...రాహుల్ వెధవ పద అని లేచి బాగ్ తీసుకొని బయలుదేరింది
రాహుల్...కూడా అంజు తో వెళ్ళిపోయాడు
ఎపిసోడ్ 1 ఇంకా కొనసాగుతుంది