12-12-2021, 12:08 AM
(11-12-2021, 10:47 PM)Jani fucker Wrote: హాయ్ ఫ్రెండ్స్ డిన్నర్ చేసారా ...
నా స్టోరీ నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారూ
అందరికి థాంక్స్..
మీకు ఎలా కావాలో నెక్స్ట్ అప్డేట్ లో ఏం కోరుకుంటారో చెప్పండి స్టోరీ కి సెట్ అయ్యేలా ఉంది అనుకుంటే పెడతను...
లేదు మిత్రమా,
నువ్వు అనుకున్న స్టోరీ లైన్ లోనే రాయండి. మా సలహాలకు నచ్చే విధంగా రాస్తే మధ్యలో స్టోరీ లైన్ మిస్ అయ్యి మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ. (నెగటివ్ గా తీసుకోకండి. ఇప్పటికే చాలా స్టోరీస్ మధ్యలో ఆగిపోయాయి కదా)
ఇపుడు అద్భుతంగా రాస్తున్నారు. అలాగే చివరి వరకు రాయాలి మమ్మల్ని entertain చెయ్యండి.