11-12-2021, 11:37 AM
పోజుగత్తె నవలిక నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం వేరే పేరుపై చదివాను. మళ్ళీ ఇప్పుడు దొరికింది. నేను మునుపు చదివినది re-print అయుండాలి. సరిత్ గారికి మళ్ళీ థాంక్స్. Voyeurism n wife sharing subjectగా వచ్చిన తెలుగు కథలు తక్కువ. wife watching subject గా అయితే మరీ తక్కువ. దేహాలయం వంటి కథలు అరుదు. అదే Englishలో అయితే కోకొల్లలు.