10-12-2021, 11:24 PM
జాన్ ని చూస్తూ ఇద్దరు నవ్వుకుంటున్నారు...
తనకి ఎమ్ జరిగిందో అర్థంకాక అయోమయంలో ఉన్నాడు జాన్
.....
అంజలి...నవ్వుతూ ఏంటి జాన్ అలా సైలెంట్ గా ఉన్నావ్ ఏమైనా మాట్లాడు
సంధ్య...జాన్ నీ చూస్తూ కళ్ళతో సైగలు చేస్తూ హే జాన్ నువ్వు మంచివాడివి అనేకదా చెప్పా మొఖం ఎందుకు అలా పెట్టుకున్నావ్ అంటూ వస్తున్నా నవ్వు నీ ఆపుకుంటు కన్ను కొట్టింది
జాన్...దీనమ్మ వీళ్లిద్దరూ ఖచ్చితంగా ఎదో చెప్పుకున్నారు నా గురించి అని ఆలోచిస్తూ సంధ్య ని చూస్తూ గాలిలో కిస్ పెట్టాడు..ఇంతలో అంజలి మాట్లాడుతూ ఆవును సంధ్య నువ్వు నాకు ఫోన్ చేసి రాహుల్ తో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయమని చెప్పావ్ నువ్వు జాన్ తో బయటకు వెళ్లివస్తాను అన్నావ్ కానీ నేను నీకు ఒక విషయం చెప్పేలేపు ఫోన్ పెట్టేసావ్ మళ్ళీ నా ఫోన్
కూడా లిఫ్ట్ చేయలేదు ఎందుకు అని అడుగుతుంది సంధ్య ని
....
సంధ్య...అదా నువ్వు ఫోన్ చేసి ఏదొకటి చెప్తావ్ వెళ్లొద్దు పర్వాలేదు అని కానీ నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి కదా నా గురించి నువ్వు ఆలోచిస్తే మరి నీ గురించి నేను ఆలోచించాలి కదా ఏమంటావ్ అంజు
అంజు... వెంటనే సంధ్య నీ గట్టిగా hug చేసుకొని థాంక్స్ చెప్తూ కిస్ చేసింది
...అవును ఇంకో అనుమానం కూడా ఉంది సంధ్య అడగన అని ఆపేసింది
సంధ్య మరియు జాన్ ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు..
ఏం అడగబోతుందా అని...
సంధ్య...ఏంటి అంజలి అడుగు
అంజలి... నా రూమ్ లో జాన్ బాగ్స్ ఉన్నాయి తన బట్టలు ఉన్నాయి ఉదయం నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి చూస్తే ఏమిలేవు ఎలా సంధ్య నేను కూడా నీతో వాటి గురించి చెప్పలేదు కదా
వెంటనే సంధ్య ఓహ్ అదా అసలు సంగతి ఏంటి అంటే అని జాన్ ని చూస్తుంది
జాన్...ఏంటి నీ రూమ్ లో నా వస్తువులు లేవా మరి ఏమైనట్టు అని అంజలి ని అడుగుతున్నాడు..
అంజలి...అదే నేను అడుగుతున్న కదా అని జాన్ తో మాట్లాడుతుంది
సంధ్య...మీరు గొడవ పడటం ఆపితే నేను చెప్తాను అవి ఏమయ్యాయో అని చేతులు కట్టుకుని నిలబడి ఇద్దర్నీ కోపం గా చూస్తుంది
అంజలి&జాన్....సరే చెప్పు నువ్వు
.....
మార్నింగ్ జరిగిన ఘటన.......
సంధ్య ...హ్మ్మ్ అంజలి తో మాట్లాడేసాను ఇప్పుడు కాస్త రెడి అయితే చాలు అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది..
కాసేపటికి బయటకు వచ్చింది చిన్నూ ని తీసుకొని
జాన్...సంధ్య కోసం హాల్ లో ఎదురు చూస్తున్నాడు , ఇంతలో సంధ్య పసుపు రంగు చీర కట్టుకొని దానికి మాచింగ్ గా నీలి రంగు జాకెట్ వేసుకొని వచ్చి వెళ్దాం పద అని ఫ్లాట్ లో నుండి బయటకు వచ్చేసారు ..
జాన్...డోర్ లాక్ చేస్తూ సంధ్య నే చూస్తూన్నాడు
సంధ్య...హే ఏంటి అలా చేస్తున్నావ్
జాన్...ఈ చీర లో చాలా బాగున్నావ్ కానీ రెడ్ సారీ అయితే ఇంకా బాగుంటుంది సంధ్య ని అందానికి అంటూ ఇద్దరు లిఫ్ట్ లో కిందకి వచ్చారు ,,సంధ్య నువ్వు చిన్నూ ని చైల్ కేర్ లో అప్పగించు ఈలోపు నేను బైక్ తేస్తాను అని వెళ్ళిపోయాడు
జాన్ బైక్ తీసుకొని వచ్చి సంధ్య ని చూస్తూ ఏంటి ఏం అయింది ఇక్కడే ఉన్నావ్ ఇంకా అని అడిగాడు
సంధ్య...చిన్ను నా జాకెట్ మీద వాంతు చేసుకున్నాడు వెళ్లి చీర మార్చుకొని వస్తాను ,నీకు చెప్పి వెళ్దాం అని ఆగాను
జాన్...సరే తొందరగా రా పో
సంధ్య...ఫ్లాట్ కి వచ్చి జాన్ చెప్పినట్టు రెడ్ సారీ కట్టుకొని రూమ్ లో నుంచి బయటకు వచ్చింది అంజలి రూమ్ లోకి చూస్తే టవల్ బెడ్ పై ఆరేసి కనిపించింది, ఓహ్ ఇవి జాన్ బట్టలు ఇక్కడే ఉన్నాయి కదా మళ్ళీ రాహుల్ చూస్తే బాగోదు అనుకుంటూ చిన్నూ ని కింద కూర్చోబెట్టి అంజలి రూమ్ లో నుంచి జాన్ వస్తువులు మొత్తం తీసేసింది.
తర్వాత కిందకి వచ్చి చిన్నూ ని చైల్ కేర్ లో అప్పగించి బయటకు వెళ్లిపోయము ఇది జరిగింది అని సంధ్య చెప్పటం ఆపేసింది...