10-12-2021, 05:14 PM
అంజలి , సంధ్య వాళ్ళతో కలిసి మాట్లాడుతుంది...
అంజలి...సంధ్య ని చూస్తూ థాంక్యూ సంధ్య నా కోసం నువ్వు ఇలా చేస్తావ్ అని ఊహించలేదు ఉఉమ్మ్్మ్మహెహ్హహ
సంధ్య...హే థాంక్స్ ఎందుకు అంటూ hug చేసుకుంది నీ సుఖమే నా సుఖం అంటూ
జాన్... సంధ్య ని అమాయకంగా చూస్తున్నాడు..
సంధ్య...జాన్ నీ చూస్తూ ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేసింది
జాన్... మెల్లగా దగ్గరకు వచ్చి పెదాలపై వేలు పెట్టుకుని చూపిస్తూ ఒక ముద్దు plz అని సైగ చేస్తున్నాడు
అంజలి...అవును ఎలా ఉంది ముంబై అని సంధ్య ని అడుగుతుంది
ఈలోపు జాన్ వచ్చి అంజు భుజం పై చేయి వేసి వెనక నుండి hug చేసుకున్నాడు ..అంజలి ,సంధ్య మరియు జాన్ కి మధ్యలో ఉండిపోయింది.
అంజలి...హే ఏం చేస్తున్నావ్ జాన్
జాన్... నీ ఫ్రెండ్ ని బయటకు తీసుకెళ్లి మొత్తం చూపించి కనీసం తనని ముట్టుకోకుండా ఇంటికి తీసుకువచాను తెలుసా అంటూ తన చేతిని సంధ్య గుద్ద మీద వేసి మెల్లగా నొక్కుతున్నాడు
ఒక్క బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్ప మిగతా టైం మొత్తం సంధ్య కి రెండు అడుగుల దూరం లోనే నడిచాను కావాలంటే నీ ఫ్రెండ్ నే అడిగి తెలుసుకో చెప్పు సంధ్య అంటు బుగ్గ పై ముద్దు పెట్టి కన్నుకొడుతూ చెప్పు అని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు
సంధ్య...అవును అవును అంజు జాన్ గారు ఒక అముల్ బేబీ అంటూ నవ్వుతూ ఉంది
అంజలి...సంధ్య చెప్పినదానికి నవ్వుతూ అవునా అని జాన్ వైపు చూస్తుంది
జాన్ కి ఎమ్ అర్ధం కావట్లేదు