10-12-2021, 02:19 PM
జాన్ సంధ్య ని తన రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి రొప్పుతున్నాడు
......
జాన్...ఏం తింటున్నావ్ తల్లి చూడటానికి బక్కగా ఉన్న బరువు మాత్రం ఎక్కువ ఉన్నావ్ అంటూ బెడ్ పై కూర్చున్నాడు సంధ్యా పక్కన
సంధ్య...బెడ్ పై పడుకొని ఒక కాలు మడిచి ఆడిస్తూ జాన్ ని కాలితో మెల్లిగా కొడుతూ ఉంది
జాన్.... సంధ్య ని చూస్తూ తన చేతిని సంధ్య తొడ మీద వేసి నిమురుతూ మీదకి వస్తున్నాడు
సంధ్య...అది నా కాలు నడుము కాదు అంటూ నవ్వుతుంది
జాన్..ఇపుడు అవసరమా చెప్పడం అంటూ చేతిని తొడ పై నుంచి జరుపుతూ మోకాలి పైకి
తెచ్చి చీర పట్టుకొని పైకి జరుపుతున్నాడు
సంధ్య కాళ్ళకి ఉన్న మువ్వల మెత్తలు చూసి జాన్ కి మత్తుఎక్కిపోతుంది అలాగే చీర ని లంగా తో సహా మోకాలి వరకు జరిపేసాడు..
జాన్...నగ్నంగా కనిపిస్తున్న సంధ్య కాలిని ముద్దు పెట్టుకుంటూ నాలుక తో నాకుతున్నాడు
సంధ్య...హ్మ్మ్ అంటూ మూలుగుతూ కాలిని కాస్త వెనక్కి లాక్కుంది..
జాన్... plz అంటూ ఒక చేతిని చీర లోపలికి పెట్టి పిక్క పట్టుకొని ఇంకో చేత్తో అరికాలు పట్టుకొని కాలి వేళ్ళు నోట్లో పెట్టుకొని నాకుతున్నాడు
సంధ్య...మెలికలు తిరుగుతూ తన ఇంకో కాలిని జాన్ ఒళ్ళో పెట్టింది
జాన్...చేతిని చీర లోపల నుంచి పైకి జరుపుతున్న డు
సంధ్య...అంజలి రూమ్ నుంచి సౌండ్ రావటం లేదని గమనించింది వెంటనే జాన్ ని కాలితో తోసేసింది
జాన్...ఏంటి అన్నట్టు చూస్తున్నాడు
సంధ్య...అంజలి రూమ్ నుండి ఏం వినపడటం లేదు అంటూ చెప్తుంది
జాన్... నవ్వుతూ హ అయితే ఏంటి ఇప్పుడు నీకు ఆ అరుపులు కావాలా చెప్పు
సంధ్య...హే అరుపులు ఆగిపోయాయి అంటే అర్థం వాల్లా పని అయిపోయిందని వాళ్ళు బయటకు రావొచ్చు అంజు నిన్ను నా రూమ్ లో ఇలా చూస్తే బాగోదు లే అంటూ చీర మొత్తం సర్దుకొని పద అని జాన్ చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంది
జాన్...హే ఎక్కడికి అంటూ సంధ్య తో పాటు వెళ్తున్నాడు
ఇద్దరు బాల్కనీ లోకి వచ్చారు
జాన్.... ఏంటి సంధ్య
సంధ్య...బయట వాళ్ళకి మనలో ఎవరు కనిపించిన అంజలి
పరువు పోతుంది అదే ఇక్కడ ఉంటే వాళ్ళు మనల్ని చూసే అవకాశం లేదు
జాన్...wow ని బుర్ర చాలా షార్ప్ అంటూ లీప్లొక్ చేసాడు
సంధ్య...ఉఉమ్హ్హ్హ్ తాను కూడా కిస్ ఇచ్చి హాల్ లోకి చూస్తుంది
కాసేపటికి అంజు రూమ్ నుంచి నలుగురు బయటకు వచ్చారు
ముగ్గురు అంజు కి hug ఇచ్చి కిస్ చేసి వెళ్లిపోయారు
ఇక్కడ సంధ్య జాన్ మొఖాలు చూసుకుంటూ ఏంటి ముగ్గురితోనా అని ఇద్దరు ఒకేసారి అని కాస్త పెద్దగా నవ్వేశారు
ఆ నవ్వు విని అంజలి సంధ్య రూమ్ లోకి వచ్చింది సంధ్య ఎక్కడ ఉన్నావ్ అంటూ
అంజలి గొంతు విని సంధ్య జాన్ ఇద్దరు కనీసం 10 అడుగుల దూరం జరిగి నిలబడి ఏమి తెలియనట్టు మాట్లాడుకుంటున్నారు
అంజలి కూడా బాల్కొని లోకి వచ్చి ఉహ్హ్ అయితే ఇద్దరు ఇక్కడే ఉన్నారా అంటూ ఇద్దరికి మధ్యలో ఉన్న ప్లేస్ లోకి వచ్చి నిలబడింది..