09-12-2021, 11:02 PM
జాన్ సంధ్య అలా నడుస్తూ ఒక పెద్ద ఓపెనింగ్ ప్లేస్ కి వచ్చారు అది చూడటానికి ఒక క్రికెట్ గ్రౌండ్ లా మొత్తం పచ్చగా ఉంది ఒక చోట వైట్ స్క్రీన్ మరియు ప్రొజెక్టర్ సెట్ చేసి ఉన్నాయి
సంధ్య...జాన్ ని అనుమానం గా చూస్తూ హే ఏంటి ఇదంతా అని అడిగింది
జాన్...సంధ్య నువ్వు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో అర్ధం కాదు నేను ఏమి జంతువు ని కాదు నిన్ను తినేయడానికి అలాగే క్రిమినల్ ని కాదు నువ్వు అనుమనించడానికి అయిన సెక్యూరిటీ అధికారి కూడా కాదు కదా
సంధ్య...నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు ఏంటి ఇదంతా
జాన్...ఓహ్ గాడ్ అమ్మ తల్లి ఇది ఒక ఓపెన్ థియేటర్ ఆ కనిపించే దానిపై మూవీ వేస్తారు వారం లో 3 డేస్ ఇక్కడ ఇలా మూవీ వేస్తారు ఈరోజు కూడా అందుకే నిన్ను తీసుకొని వచ్చాను మూవీ చూస్తావ్ అని అర్ధం అయ్యిందా
సంధ్య...హ సరే లే మరి ఛైర్స్ లేవు కదా ఎక్కడ కూర్చొని చూస్తారు
జాన్...గుడ్ ని డౌట్స్ కి బ్రెయిన్ డమేజ్ అవ్వడం ఖాయం అదిగో వాళ్లంతా ఎలా కింద కూర్చున్నారో అలాగే మనం కూడా కింద కూర్చుంటే మూవీ చూడొచ్చు కూర్చో అని కింద కూర్చుని సంధ్య చేతిని పట్టుకొని లాగుతున్నాడు
సంధ్య...కింద కూర్చుని స్క్రీన్ ని చూస్తూ ఉంది
కాసేపటికి ఇంగ్లీష్ మూవీ అవతార్ వేశారు
సంధ్య...హే ఇది ఎప్పుడో 10 ఇయర్స్ కింద వచ్చిన మూవీ కదా
జాన్...అబ్బా సంధ్య కొత్త మూవీస్ చూడటానికి అయితే థియేటర్ కి వెళ్తారు ఇక్కడ టైం పాస్ కి వస్తారు బోర్ కొట్టకుండా ఇలా మూవీ వేస్తారు చూడు ఇంకా ఎం మాట్లాడకుండా
సంధ్య కాళ్ళు ముడుచుకొని మూవీ చూస్తూ ఉంది కూర్చుని
జాన్ కింద పడుకొని సంధ్య నడుము మడతలు చూస్తూ ఆహా సంధ్య ని అందం మొత్తం నీ నడుము మడత లొనే ఉంది అంటూ టచ్ చేస్తున్నాడు
సంధ్య...వెంటనే జాన్ చేతి మీద కొట్టి ఓవర్ చేయకు అంటూ పైట తో నడుము కప్పేసింది
జాన్...చుట్టూ చూస్తూ నా దరిద్రం ఎంటో అందరూ వాళ్ళ పార్టనర్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం పక్క లో పరువాలు ఉన్న కనీసం ముట్టుకోలేక పోతున్న ఆ అంజలి అయిన ఉంది ఉంటే ఇప్పుడు ముద్దుల నుంచి మొదలు పెట్టి గుద్దుల వరకు వెళ్ళేది అనుకుంటూ లేచి కూర్చొని మూవీ చూస్తున్నాడు
రాత్రి 9 అయ్యింది టైం మూవీ కూడా అయిపోయింది...
సంధ్య...జాన్ ఇంకా వెళ్దాం పద
జాన్...సరే పద అని లేచాడు ఇద్దరు బయటకు వచ్చి బైక్ పై అపార్టీమెంట్ కి వచ్చేసారు
సంధ్య చైల్డ్ కేర్ కి వెళ్లి చిన్నూ ని తీసుకుంది తాను పడుకొని ఉన్నాడు ఎత్తుకొని ఫ్లాట్ కి వచ్చింది జాన్ తో పాటు
జాన్...డోర్ లాక్ ని తన దగ్గర ఉన్న ఇంకో కీ తో ఓపెన్ చేసాడు
సంధ్య ని చూస్తూ నువ్వు బాబు ని పడుకోబెట్టు నేను డిన్నర్ కి ఏమైనా తెస్తా అని కిందకి వెళ్ళిపోయాడు...