09-12-2021, 10:07 PM
(This post was last modified: 09-12-2021, 10:09 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
unknown నంబర్ నుండి ఫోన్ వేస్తే తీశాడు..బైగ..
"రాత్రి ఎక్కడున్నావు"అడిగాడు ముఖేష్
"నిద్ర వచ్చి ఇక్కడే ఉండిపోయాను"అన్నాడు
"ఈ కొత్త ఎస్పీ వచ్చిన దగ్గర నుండి డబ్బు టైట్ అయ్యింది..ఆ కల్లక్టర్ నా area లో పోవడం నా ఖర్మ"అన్నాడు.
"మీ రెగ్యులర్ బిజినెస్ ఉందిగా...కిడ్నాప్ లు చేయించడం..మల్లిక కొడుకుని అలాగే చేశారు"అన్నాడు బైగ.
"నీ కమిషన్ ఇచ్చాను కదా..నా ఫోన్ టాపింగ్ లో ఉంచాడు..ఎస్పీ.. నాకు బదిలీ కావాలి.. ఎవరైన తెలిస్తే చుడు ..ఎంతైనా పర్లేదు.."అన్నాడు..
ఈలోగా వచ్చిన శ్రావణి "ఈ రోజు మా వాడికి కాలేజ్ లేదు.."అంటూ స్నానానికి వెళ్ళింది..
*****
స్మిత చీర కట్టుకుంటుంటే ఫోన్ మోగింది..తీసి"వాట్ భాయ్"అంది..
"Ib చీఫ్ ను అడిగి ప్రకాష్ యాదవ్ వివరాలు తెలుసుకోండి..నా case లో వాడి మీద అనుమానం ఉంది.."అన్నాడు రాహుల్.
"ఉంటాయా"అడిగింది
"సన్నసుల వివరాలు వాళ్ళ వద్ద ఉంటాయి.."చెప్పాడు..
స్మిత బయటకు వచ్చి కార్ ఎక్కింది..ఆఫీస్ కి వెళ్ళాక ఐబీ చీఫ్ కి ఫోన్ చేసి వివరాలు అడిగింది..
"ఈవెనింగ్ కి పంపుతాను "అన్నాడు .
*****
"చూడమ్మ ఇతను మీ బ్రదర్ కావచ్చు..కానీ కమిషన్ తగ్గడం కుదరదు..చాలా మందికి ఇవ్వాలి"అన్నాడు మినిస్టర్ అనురాధ తో..
ఇద్దరు బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కాక"చెప్పానుగా ఒప్పుకోరు అని"అంది..
ఆమె పెదాల మీద ముద్దు పెట్టి "ట్రై చేశాను.."అన్నాడు..
లిఫ్ట్ నుండి బయటకు వచ్చాక.."నేను వెళ్ళిపోతున్నాను కదా..ఒకసారి ఇంటికి రా.."అన్నాడు.
ఆమె కొంటెగా చూసి"సారీ,నాకు రెండు మీటింగ్ లు ఉన్నాయి.."అంది..
అతను వెళ్ళాక తన ఆఫీస్ లో పనిలో పడింది..
**
కార్ ను డ్రైవ్ చేస్తూ"మేడం..ఆ దళ కమాండర్ చనిపోయాడు కదా..వాళ్ళు ప్రతీకారం తీర్చుకొనే అవకాశం ఉంది"అన్నాడు బైగ..
శ్రావణి మాట్లాడలేదు..ఆమెని కలవడానికి కొన్ని తాలూకాల నుండి జనం ఉన్నారు..ఆఫీస్ వద్ద.
"ఏమిటి"అడిగింది..
"ఇంతకు ముందు సర్..మాకు హాస్పిటల్ కట్టించి డాక్టర్ ను పంపుతాను అన్నారు..road లు వేయిస్తాను..అన్నారు..అవన్నీ ఆగిపోయాయి..మేడం"చెప్పారు వాళ్ళు..
ఆమె verify చేసి "అవేమీ ఆగవు..జరుగుతాయి.."అని చెప్పింది.
వాళ్ళు వెళ్ళాక ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చి,మీడియా కి చెప్పింది..
కొద్దిసేపటికి బైగ ను పిలిచి "మనం కొన్ని చోట్ల కి ఇన్స్పెక్షన్ కి వెళ్లాల్సి ఉంటుంది.."అని చెప్పింది.
"వద్దు మేడం,,టైమ్ బాగోలేదు.."అన్నాడు వాడు.
"నువ్వు వెళ్ళు.."అంది..
వాడు గొణుక్కుంటూ వెళ్ళాడు..
****
ఇంటి వద్ద శ్రావణి కొడుకు ఆడుకుంటూ బయటకు వెళ్తుంటే పని మనీషి ఆపింది.
"మేమున్నముగా"అంది లేడీ కానిస్టేబుల్.
"ఇంతకుముందు విశ్వం గారి పిల్లాడిని కిడ్నాప్ చేశారు..అందుకే భయం.."అని లోపలికి తీసుకు వెళ్ళింది..
ఆ కానిస్టేబుల్ రాహుల్ కి ఫోన్ చేసి చెప్పింది.
"వాట్..కిడ్నాప్ జరిగిందా..మల్లిక నాకు చెప్పలేదు"అని ఆమెకి ఫోన్ చేశాడు.
"నిజమే.."అంటూ జరిగింది చెప్పింది మల్లిక..
చివరికి "రెండు రోజుల్లో నాకు పెళ్ళి..మీరు రావాలి"అంది మల్లిక..
"Good luck"అని ఫోన్ పెట్టాడు రాహుల్..