సంధ్య ,జాన్ ఇద్దరు పైకి వెళ్లారు ...
అక్కడ కొంతమంది ఓల్డ్ కపుల్ అలాగే యంగ్ కపుల్స్ పార్టీ చేసుకుంటూ ఉన్నారు ..బన్నీ జాన్ ని చూసి పిలిచాడు.
జాన్...సంధ్య నడుము అలాగే పట్టుకొని వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు
సంధ్య..ఏం మాట్లాడకుండా జాన్ తో పాటు వెళ్ళింది
బన్నీ అక్కడ ఉన్న వాళ్లందరికీ సంధ్య ని జాన్ ని పరిచయం చేసాడు ..అక్కడ చాలా మంది జాన్ మరియు సంధ్య ని చూడముచ్చటగా ఉన్నారు అని విషెస్ చేశారు ..ఇద్దరు వాళ్ళతో కలిసి సాయంత్రం దాకా గడిపి వచ్చేసారు 
జాన్ మాత్రం సంధ్య నడుము మొత్తం నిమిరేస్తూనే ఉన్నాడు మధ్యాహ్నం నుంచి షిప్ దిగిన తర్వాత సంధ్య జాన్ అని నొంస్టాప్ గా అరుస్తూ తిడుతూ ఉంది..
సంధ్య...అసలు నీకు బుద్ది ఉందా సిగ్గు ఉందా ఇంత వయస్సు వచ్చింది ఎవరితో ఎలా బెహవ్ చేయాలో తెలీదా అంటూ ,@#$%,@#$%,@#$%,@#$% తనకు వచ్చిన తిట్లూ తిడుతూఉంది
జాన్... చెవులు తన రెండు చేతులతో మూసుకొని సంధ్య ని చూస్తూ నిలబడిపోయాడు 
సంధ్య అలా తిదుతుంటే తన పెదాలు చాలా ముద్దుగా కదులుతున్నాయి జాన్ తట్టుకోలేక సంధ్య పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు
సంధ్య...వెంటనే షాక్ తగిలింది అన్నట్టు అలా నిలబడిపోయింది 
 జాన్... అలా కాసేపు సంధ్య పెదాలను రుచి చూసి వదిలేసాడు
సంధ్య...కాసేపు అలా ఉండిపోయి జాన్ ని సీరియస్ గా చూస్తువున్ది 
జాన్... sorry కావాలని చేయలేదు నిన్ను కూల్ చేయడానికి ఇలా చేసాను అంటూ మళ్ళీ కిస్ చేసాడు 
సంధ్య... జాన్ ని నెట్టేసింది కానీ ఏం మాట్లాడలేదు 
జాన్...బైక్ స్టార్ట్ చేసాడు రా సంధ్య ఎక్కు వెళ్దాం 
సంధ్య...బైక్ ఎక్కి కూర్చుంది 
ఫ్లాట్ కి పోనీ జాన్ అంటూ కాస్త నెరవోస్ గా చెప్పింది
	
 
 

 

 
 
		![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)