09-12-2021, 01:24 PM
సంధ్య బైక్ దిగి చుట్టూ చూస్తుంది ఇంతలో జాన్ వెళ్లి రెండు టికెట్స్ తీసుకొని వచ్చాడు
జాన్... హ్మ్మ్ సంధ్య పద వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు
ఇద్దరు ఒక చిన్న షిప్ లాంటి దాంట్లో ఎక్కి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు
సంధ్య...షిప్ అలా సముద్రం లో వెళ్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది
జాన్...సంధ్య ఫేస్ లో ఆనందం చూసి హ్యాపీ గా ఫీల్ అవుతూ వెయిటర్ ని పిలిచాడు
వెయిటర్...చెప్పండి సర్ ,చెప్పండి మేడం ఎం కావాలి
జాన్...రెండు కోక్స్ ఇంకా నూడిల్స్ 2 ప్లేట్స్
సంధ్య...నాకు నూడిల్స్ వద్దు రైస్ కావాలి
జాన్...సంధ్య ఇక్కడ fastfood తప్ప ఏం దొరకవు adjust అవ్వు
సంధ్య..హ్మ్మ్
వెయిటర్...ఒకే సర్ ఒక 10 నిమిషాలు అని వెళ్ళిపోయాడు
జాన్...అవును సంధ్య ఒకటి అడగాలని ఉంది చెప్తావా
సంధ్య...ఎంటో అడుగుజాన్...అంజలి కి ఏం చెప్పావు
సంధ్య...నువ్వు చెపింది చెప్పా బయటకు వెళ్తున్న రాత్రి కి వస్తాను అని
జాన్...అది కాదు రాహుల్ వచ్చిన విషయం గురించి చెప్పలేదా
సంధ్య..హ చెప్పాను
జాన్... అబ్బా సరిగ్గా చెప్పు ఏం చెప్పావు
సంధ్య సరే విను ...."""అంజలి సంధ్య ఫోన్ సంభాషణ"""
సంధ్య... జాన్ రూమ్ లోకి వెళ్ళగానే అంజలి కి ఫోన్ చేసింది
అంజలి...ఫోన్ లిఫ్ట్ చేసి హ సంధ్య ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావ్
సంధ్య...నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి రాహుల్ గురించి
అంజలి... రాహుల్ గురించి నువ్వు ఏం మాట్లాడాలి అయిన తను నీకు ఎలా పరిచయం చెప్పు
సంధ్య...ఇందాక నువ్వు వెళ్లిన 5 నిమిషాల కి అతను వచ్చాడు ఇక్కడికి నిన్న మీ ఇద్దరి మద్య జరిగిన విషయం గురించి అలాగే నన్ను బయటకు పంపించడానికి నువ్వు ఒప్పుకోకపోవడం మొత్తం చెప్పుకొని వచ్చాడు
అంజలి... హ అయితే వాడు నిన్ను వెళ్లిపో అని బెదిరింపులు చేశాడా rascle వాడిని
సంధ్య...నో నో అంజలి అతను నా కాళ్ళ మీద పడి sorry చెప్పి వెళ్ళిపోయాడు
అంజలి... ఏంటి కాళ్ళు పట్టుకున్నాడా...
సంధ్య... అవును నువ్వంటే తనకి చాలా ఇష్టం మంచివాడిలా ఉన్నాడు అతనిని క్షమించు
అంజలి...వాడి సంగతి నేను చెప్తాను ఇంకా ఏంటి నువ్వు చెప్పు
సంధ్య...నీ గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న ఈరోజు నేను బయటకు వెళ్లి రాత్రి 10 లోపు వచ్చేసాను మీ ఇద్దరికి ఏకాంతంగా ఉండటానికి కుదురుతుంది
అంజలి...హే సంధ్య నో నువ్వు అలా ఏం చేయకు
సంధ్య...లేదు నా మాట విని రాహుల్ తో టైం స్పెండ్ చెయ్ నా గురించి భయపడకు bye అని ఫోన్ పెట్టేసాను అని జాన్ తో మొత్తం చెప్పకుండా సగం చెప్పింది..
ఇంతలో ఫుడ్ వస్తే ఇద్దరు తింటున్నారు
జాన్...అయితే ఇద్దరు ప్రేమికులని కలిపి పుణ్యం చేసుకున్నావ్ అన్నమాట హ్హాహః
సంధ్య...అందులో నీకు వాటా ఉంది కదా అంటూ తింటూ జాన్ ని చూస్తుంది
ఇద్దరు తినేసి నా వాటా వేరే ఉంది లే ఇంకా ఏంటి సంగతి అంటూ బిల్ కార్డ్ లో మనీ పెడుతున్నాడు ..
సంధ్య...హే వెనక సముద్రం పడేలా ఫొటోస్ తీయవ plz
జాన్...సరే పద ఎందుకు లేట్ అంటూ కొన్ని స్టిల్స్ తీసాడు తర్వాత ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకుని మళ్ళీ సంధ్య వి కొన్ని స్టిల్స్ తీస్తూ చూసుకోకుండా ఒక అతనిని గుద్దేశాడు
వెంటనే జాన్ ఆ మనిషి sorry చేప్పుకోడానికి తిరిగి ఇద్దరు నవ్వుకుంటూ పలకరించుకున్నారు
జాన్...హే బన్నీ నువ్వెంటి ఇక్కడ
బన్నీ... మన ఫ్రెండ్ ప్రియ ది నిన్న ఎంగేజ్మెంట్ అయింది ఈరోజు పార్టీ సరే నువ్వెంటి ఇక్కడ అంటూ సంధ్య నీ చూసాడు
జాన్...బన్నీ చూపులు గమనించి సంధ్య ని పిలిచాడు
సంధ్య...దగ్గరకు వచ్చి జాన్ ఎవరు ఇతను అంటూ బన్నీ ని చూస్తూ ఉంది.
బన్నీ సంధ్య ని తినేసేలా చూస్తున్నాడు
జాన్...సంధ్య ఇతను నా ఫ్రెండ్ బన్నీ కాలేజ్లో , కాలేజ్ లో నా తో చదువుకున్నాడు,,
సంధ్య...ఓహ్ అవునా హాయ్ బన్నీ గారు
బన్నీ...హాయ్ సంధ్య వాట్ ఆ స్వీట్ name అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు
జాన్..బన్నీ తను సంధ్య నా వైఫ్ అని చెప్పాడు
వైఫ్ అని చెప్పగానే బన్నీ మరియు సంధ్య ఇద్దరు షాక్ అయ్యారు
బన్నీ...ఓహ్ అవునా sorry అంటే కంగ్రాట్స్ ఇద్దరికి అని షేక్ హ్యాండ్ జాన్ కి ఇచ్చి వెళ్లిపోతూ మన వాళ్ళు ప్రియ పైన ఉన్నారు వస్తే రా జాన్ అని వెళ్ళిపోయాడు
వెంటనే సంధ్య జాన్ వైపు తిరిగి కోపం గా చూస్తూ ఉంది
జాన్...నవ్వుతూ అర్ధం అయింది నిన్ను నా వైఫ్ అని ఎందుకు చెప్పా అని కోపంగా ఉన్నావ్ కదా
సంధ్యా... హాఆ
జాన్... వాడు నిన్ను తేడా గా చూస్తున్నాడు అది నాకు నచ్చలేదు నిన్ను ఫ్రెండ్ గా పరిచయం చేస్తే బన్నీ ఇంకా ని వెంట పడుతూ ఉంటాడు అదే నా వైఫ్ అని చెప్పా కాబట్టి సైలెంట్ అయిపోయాడు అర్ధం అయింద నా భార్య మణి అంటూ కన్నుకొడుతూ పద పైకి వెళ్దాం అంటూ చేతిని సంధ్య నడుము చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని పైకి తీసుకొని వెళ్తున్నాడు
సంధ్యా... హే చెయ్యి తీయి ఏం చేస్తున్నావ్ అని మెల్లిగా చెప్పింది
జాన్...ఏం కాదులే పద అని ఇద్దరు పైకి వచ్చారు..