09-12-2021, 01:52 PM
అప్పుడే వస్తున్న బైగ ను చూసి "ఏమిటి లేట్,, కళ్లేమిటి అలా ఉన్నాయి"అడిగింది శ్రావణి..
"రాత్రి దోమల బాధ... నిద్ర లేదు"అన్నాడు..
శ్రావణి కార్ ఎక్కి"కంట్రోల్ రూం"అంది..
వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లోకల్ మీడియా ఉంది...రాహుల్ సెలుట్ చేశాడు..
"ఎంత మంది పోయారు"అడిగింది..
"ఎనిమిది...ఆ దళానికి పెద్ద దెబ్బ"చెప్పాడు..
"ఆ అమ్మాయి ఎక్కడుంది.."
"సెక్యూరిటీ అధికారి గెస్ట్ హౌజ్....మినిస్టర్ ప్రకాష్ యాదవ్ చేయించిన పని ఇది.." చెప్పాడు రాహుల్.
"ఆ పేరుతో ఈ స్టేట్ లో ఎవరు లేరు కదా"అంది శ్రావణి..
"వాడు ఉత్తర ప్రదేశ్ లో మినిష్టర్"చెప్పాడు..
శ్రావణి మీడియా తో చెప్పింది"ఇలా అడవుల్లో ఉండి పోరాడితే...ఎవరికి ఉపయోగం ఉండదు...బయటకు వచ్చి సంఘాలుగా ఏర్పడి పోరాడాలి.."చెప్పింది...
ఆమె కార్ ఎక్కాక ఆఫీస్ వైపు నడుపుతూ..."మేడం..ఇప్పుడు ఆ దళం ఎస్పీ మీద ప్రతీకారం కోసం దాడి చేస్తే ఏమిటి"అన్నాడు బైగ.
"వాళ్ళు అన్నిటికీ తెగించి ఉద్యోగం చేస్తారు"అంది..
ఆఫీస్ కి వెళ్ళాక...రొటీన్ గా పని చేస్తూ..గంట తర్వాత pa ని అడిగింది...
"ఇంతకు ముందు పని చేసిన విశ్వానికి... యూపీ మినిస్టర్ కి ఏమైనా గొడవ ఉందా"అని..
"గొడవ నాకు తెలియదు మేడం..కానీ ఆయన కొన్ని కాంట్రాక్ట్ లు మన జిల్లాలో చేస్తుంటాడు.."చెప్పాడు..
"Ok.. ఆయన మన జిల్లాలో ఏమి వర్క్స్ చేస్తున్నాడో.. ఫైల్స్ తీసుకురా"చెప్పింది..
ఆ pa ఫైల్స్ తెస్తూ...ఆ మినిస్టర్ కి మెసేజ్ చేశాడు..జరుగుతున్న విషయం..
*****
"చూడు అమ్మాయి..మీ అమ్మ,నాన్న కొద్దీ సేపట్లో వస్తారు..జరిగింది తల్చుకుంటూ బాధ పడకు"చెప్పాడు రాహుల్.
"అదేంటి సార్,,ఆయన duty చేస్తే నేను బలయ్యాను..ఆయన రాలేదు.."అంది..అప్పుడే తెరుకుంటున్న ఆ మనిషి.
కొద్దిసేపటికి ఆమె తల్లి ,తండ్రి వచ్చి ఆమెకి విషయం చెప్పి "కోర్టు కి పోదాము"అన్నారు..
"వద్దు...రాహుల్ సర్..నేను డిగ్రీ చదివాను..నాకు ఏమైనా జాబ్ ఇప్పించగలరా..ప్లీజ్"అంది..
రాహుల్ ఆలోచించి"మా ఆఫీస్ లో క్లేరికల్ పోస్ట్ లు ఉన్నాయి..రేపు జాయిన్ అవ్వు..నేను appointment లెటర్ పంపుతాను"అన్నాడు..
అక్కడి నుండి ఆఫీస్ కి వచ్చి"యూపీ మినిస్టర్ ఇక్కడ క్రైమ్స్ చేస్తున్నాడు...మన దగ్గర రిపోర్ట్ లు లేవా"అడిగాడు..అడిషనల్ ఎస్పీ నీ..
"సర్..మనకు అనుమానం ఉంది..కానీ ఆధారాలు లేవు..ఇక్కడి తన మనుషులతో చేయిస్తాడు..వాళ్ళు వెళ్లి యూపీ లో దాక్కుంటారు.."చెప్పాడు..
"ఇక్కడి లీడర్స్ సపోర్ట్ లేకుండా ఎలా చేస్తాడు"అన్నాడు రాహుల్.
"వాళ్ళ పార్టీ రెండు స్టేట్స్ లో ఉంది..బహుశా ఇక్కడి వారికి ఎలక్షన్ ఫండ్ కూడా ఇస్తుంటాడు"చెప్పాడు..
అతను వెళ్ళాక శ్రావణి ఫోన్ చేసింది"ఆ ప్రకాష్ ఈ జిల్లాలో చేస్తున్న కాంట్రాక్టులు works.. నీకు మెయిల్ చేశాను.."చెప్పింది..
*****
కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ అధికారి ఫోర్స్ తో కొన్ని గొడౌన్స్ మీద ,,కొన్ని బిజినెస్ సెంటర్స్ మీద దాడులు చేశాడు..రాహుల్..
ఆ పనిలో వుండగానే dig ఫోన్ ల మీద ఫోన్ లు చేశాడు.."పై నుండి ఒత్తిడి వస్తోంది..వెనక్కి వెళ్ళి పో.."అంటూ...
"అబ్బే ఏమీ దొరకలేదు సర్...ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.."అంటూ ఈవెనింగ్ వరకు రైడ్స్ చేశాడు..