09-12-2021, 09:35 AM
కాసేపటికి సంధ్య ,జాన్ ఇద్దరు రెడి అయి బయటకు వచ్చారు సంధ్యా చిన్నూ ని ఎత్తుకొని ఫ్లాట్ లో నుంచి బయటకు వచ్చింది జాన్ ఫ్లాట్ కి డోర్ లాక్ చేసి సంధ్య తో పాటు కిందకి వచ్చాడు ఇద్దరు చిన్నూ ని చైల్డ్ కేర్ లో అప్పగించి జాన్ బైక్ పై బయటకు వెళ్లిపోయారు...
సంధ్య... జాన్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం
జాన్... ముంబై లో ఉన్న టూరింగ్ స్పాట్స్ మొత్తం తిరుగుదాం సరే నా అంటూ చెప్తూ సంధ్య నువ్వు ఈ చీర లో చాలా సెక్సీ గా ఉన్నావ్ ముద్దొస్తున్నావ్ తెలుసా
సంధ్య...జాన్ చెప్పినదానకి చాలా సీరియస్ గా పెట్టింది ఫేస్
జాన్... అద్ధం లో సంధ్య ఎస్ప్రెస్షన్ చూస్తూ నీకు కోపం బాధ తప్ప ఇంకో ఫీలింగ్ తెలీదా తల్లి అంటూ ఇండియా గేట్ దగ్గర ఆపి సంధ్య దిగు ఇదిగో ఇదే ఇండియా గేట్ బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇండియా కి వ్యాపార మార్గం గా పేరు పెట్టి పిలిచేవారు
సంధ్య...బైక్ దిగి చూస్తూ నాకు తెలుసు దీని గురించి చదివి ఉన్న అంటూ కాకపోతే రియల్ గా ఇపుడే చూడటం
జాన్... అయితే ఫోటోలు తీస్తాను నీకు గుర్తు ఉంటుంది మెమరీ లాగా ఏం అంటావ్
సంధ్య...హ్మ్మ్ సరే ఇదిగో నా ఫోన్ లో తీయి ఫొటోస్
జాన్...సరే అని సంధ్య అందం గా ఫోటోస్ తీసాడు
ఫోన్ సంధ్య కి ఇచ్చేసాడు . హే సంధ్య ఇద్దరం ఒక సెల్ఫీ తీసుకుందాం నాకు ఒక గుర్తుగా ఉంటుంది ప్లీస్
సంధ్య...హ్మ్మ్ సరే అని చెప్పింది
జాన్...థాంక్స్ సంధ్య అంటూ తన మొబైల్ తీసి సంధ్య పక్కన నిలబడి భుజం మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకున్నాడు..
సంధ్యా.... హే ఏంటి నా మీద అలా చేతులు వేస్తున్నావ్ అసలు హా
జాన్... హే నాకు అంటువ్యాధులు ఏం లేవు ఒకవేళ నీకు ఉన్నాయా చెప్పు అలాగే చెయ్ వేయను సరే నా అంటూ నవ్వుతున్నాడు
సంధ్య...నిన్ను అంటూ వీపు మీద గుద్దింది
జాన్... ఆఅహ్హ్ చూడటానికి సన్నగా ఉన్నావ్ ఇంత గట్టిగా కొట్టావ్ ఏంటి బాబోయ్ ఎక్కు వెళ్దాం
సంధ్య, జాన్ ఇంకో 2 ప్రదేశాలు చూసి అలాగ ఫొటోస్ దిగుతూ తిరుగుతున్నారు ఇద్దరికి కాస్త చనువు పెరిగింది ..
టైం మధ్యాహ్నం 1 అవుతుంది
సంధ్య...హే ఆకలి వేస్తుంది జాన్
జాన్... అవును నాకు కూడా సరే 10 నిమిషాలు సముద్రంలో ప్రయాణం చేస్తూ లంచ్ చేద్దాం అంటూ బైక్ ఒక రిసార్ట్ దగ్గర ఆపాడు