08-12-2021, 11:47 PM 
		
	
	సంధ్య రాహుల్ చెపింది సీరియస్ గా ఆలోచిస్తూ సోఫా లో కూర్చొని ఉంది ఈలోపు జాన్ వచ్చి సంధ్య ని చూస్తూ అంజు రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు సంధ్య అలాగే కూర్చోని ఉంది ..
జాన్...హై సంధ్య అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు 
టిఫిన్ చేసి అయిపోయాక తన బ్యాగ్ తీసుకుని వెళ్తూ bye చెప్పి డోర్ దగ్గరకి వెళ్లి లోపలికి చూస్తున్నాడు సంధ్య అలాగే కూర్చొని వుండటంతో ఏమైంది అని ఆగిపోయాడు లోపల బాబు ఏడుస్తున్న సంధ్య పట్టించుకోలేదు వెంటనే జాన్ లోపలికి వచ్చి సంధ్య ని భుజం మీద కొట్టి హే సంధ్య అని పిలిచాడు 
సంధ్య వెంటనే నార్మల్ గా అయిపోయి హ ఏంటి అంటూ చూసింది 
జాన్..ఏంటి ఏంటి చిన్నూ 5 నిమిషాల నుండి ఏడుస్తున్న వినిపించలేద నీకు అంత లా ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు 
సంధ్య...ఏంటి బాబు ఏడుస్తున్నాడా అని గబగబా రూమ్ లోకి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చింది చిన్నూ ని హాల్ లో కింద కూర్చోబెట్టి బొమ్మలు వేసింది ఆడుకోడానికి 
జాన్...సంధ్య ని చూస్తూ ఉన్నాడు 
సంధ్య...జాన్ దగ్గరకు వచ్చి రా టిఫిన్ పెడతాను అని పిలిచింది  
జాన్...నేను వచ్చి ఫ్రెష్ అయి టిఫిన్ చేసి ఇదిగో బయటకు కూడా వెళ్లబోతున్న నువ్వు మాత్రం అలా బొమ్మ ల కూర్చొని ఉన్నావ్ ఏమైంది చెపు
సంధ్య...సోఫా లో కూర్చొని రాహుల్ వచ్చి చెపింది మొత్తం జాన్ తో చెప్పింది...
జాన్...సంధ్య చెపింది విని హ్మ్మ్ అయితే నిన్న రాత్రి అంజు రాహుల్ తో సెక్స్ చేయాలని అనుకుంది రాహుల్ నిన్ను బయటకు పంపించేయి అని అంజలి కి చెప్తే తాను వాడితో గొడవ వేసుకుంది అవునా 
సంధ్య..హ్హ్మ్ అవును 
జాన్...రాహుల్ ఇక్కడికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని sorry చెప్పి వెళ్ళిపోయాడు అంటావ్
సంధ్య...అవును జాన్ అలాగే నేను ఒక నిర్ణయం తీసుకున్న చిన్నూ ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని అంజలి కి భారం కాకుండా
జాన్...సంధ్య పక్కన కూర్చొని తనని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ చూడు సంధ్య అంజు గురించి నాకు తెలుసు తనకి సెక్స్ కోర్కెలు ఎక్కువ అలాంటి అమ్మాయి నీకోసం వాటికి దూరం గా ఉంటూ నిన్న దొరికిన అవకాశం కూడా వద్దు అనుకోని ఉంది అంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఆలోచించు అలాగే ఇప్పుడు నువ్వు ఇలా సడన్ గా వెళ్ళిపోతే తాను తట్టుకోగలదా చెప్పు 
సంధ్య...మరి వేరే దారి లేదు కదా
జాన్...ఉంది రాహుల్ చెప్పినట్టు ఆ సమయంలో బయట ఉండు అలా అని రాత్రుళ్ళు కాదు పగలు చేసుకోమని చెప్పు నువ్వు కూడా సిటీ లో మంచి మంచి ప్రదేశాలు చూడొచ్చు 
సంధ్య...నువ్వు చెపింది బాగుంది కానీ నాకు ఇక్కడ ఏం తెలీదు అది కాకుండా బాబు కూడా ఉన్నాడు తనని తీసుకుని ఎలా ఉండగలను బయట 
జాన్...అదే కదా నీ సమస్య దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తాను
సంధ్య...ఏంటదీ 
జాన్...నేను నీకు సిటీ మొత్తం చూపిస్తాను బెస్ట్ లొకేషన్స్ నేను వెళ్లిన తర్వాత కూడా నువ్వు ఒక్కడానివి వెళ్లి వచ్చేలా ఇంకా చిన్నూ అంటావా మన అపార్టీమ్నట్ లో చైల్డ్ కేర్ ఉంది అక్కడ వదులు సరే నా 
సంధ్య...హ సరే 
జాన్...అయితే అంజు కి ఫోన్ చేసి చెప్పు నువ్వు రెడి అవ్వు బయటకు వెళ్దాం 
సంధ్య...ఇప్పుడా 
జాన్... అవును వెళ్ళు పో అని చెప్పి తాను అంజు రూమ్ లోకి వెళ్ళిపోయాడు 
సంధ్య...అంజు కి ఫోన్ చేసి చెప్పి తాను కూడా రెడి అయింది
	
 
 

 

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)