08-12-2021, 10:45 PM 
(This post was last modified: 08-12-2021, 10:56 PM by Jani fucker. Edited 1 time in total. Edited 1 time in total.)
		
	
	సంధ్య జాన్ చెప్పింది ఆలోచిస్తూ కూర్చుంది ఈలోపు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి వెళ్లి డోర్ తీసింది..
ఎదురుగా రాహుల్ ఉన్నాడు ...సంధ్య రాహుల్ ని చూస్తూ ఎవరు ఏం కావాలి మీకు 
రాహుల్...నా పేరు రాహుల్ అంజు లవర్ ని మీరు
సంధ్య...నా పేరు సంధ్య అంజలి ఫ్రెండ్ ని
రాహుల్...ఓహ్ మీరేనా అంజు ఫ్రెండ్ మీ గురించి చెప్పింది తాను సరే అంజు లోపల ఉందా 
సంధ్య...లేదు 10 నిమిషాల ముందు వెళ్ళిపోయింది 
రాహుల్...అదేంటి అప్పుడే వెళ్లిపోవడం అంటూ ఆలోచిస్తున్నాడు
సంధ్య..రాహుల్ ని చూస్తూ ఏమైంది అసలు అంజలి ఫేస్ లో మీ ఫేస్ లో ఒకటే రకం అయిన ఫీలింగ్ బాధ ఉన్నాయి 
రాహుల్...నేను వచ్చింది ఆ విషయం మాట్లాడటానికే మీ ఇద్దరికి sorry చెప్పడానికి వచ్చాను 
సంధ్య...నాకు sorry చెప్పడం ఏంటి ఏం అయింది అంటూ రాహుల్ ని చూస్తూ ఉంది
రాహుల్...మొత్తం చెప్తాను కూర్చొని మాట్లాడుకుందాం plz
సంధ్య...సరే లోపలికి రండి అని దారి ఇచ్చింది 
రాహుల్... లొపలికి వచ్చి కూర్చున్నాడు తల దించుకుని ఉన్నాడు
సంధ్య...కాఫీ తాగుతారా 
రాహుల్...వద్దు మీకు sorry చెప్పాలి మీరు నన్ను క్షమించాలి అది చాలు నాకు 
సంధ్య...నేను క్షమించడం ఏంటి అర్ధం అయ్యేలా చెప్తారా
రాహుల్...అది మేడం నిన్న నేను అంజు ఆఫీస్ లో బ్రేక్ టైం లో రొమాన్స్ చేసుకుంటూ ఉన్నాం బాగా అయితే మా ప్లాన్ ప్రకారం ఔటింగ్ కి వెళ్ళాలి కానీ నా కార్ రిపేర్ ఉండటం తో అంజు రూమ్ లో ప్రోగ్రాం పెట్టుకొని నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తూ అంజు తో సెక్స్ చేద్దాం అనుకున్న కానీ అందుకు తను ఒప్పుకోలేదు తనతోపాటు మీరు మీ బాబు ఉంటున్నారు అని మీరు ఉన్నపుడు అలా చేయలేను అని చెప్పింది
సంధ్య...హ అయితే
రాహుల్...వెంటనే కింద మోకాళ్ల పై కూర్చొని అంజలీ చెప్పినా దానికి నేను మిమ్మల్ని మీ అబ్బాయి ని నిన్న రాత్రి ఎటైనా పంపించేయి మనం ఎంజాయ్ చేద్దాం అని నేను అంజు కి చెప్పాను కానీ తను అందుకు ఒప్పుకోలేదు నన్ను తిట్టి నాతో మాట్లాడటం ఆపేసింది మీరంటే తనకు చాలా ఇష్టం కానీ నాకు తనంటే ప్రాణం దయచేసి మీరే ఏదొకటి చేయండి నన్ను క్షమించండి అంటూ సంధ్య కాళ్ళు పట్టుకున్నాడు
సంధ్య...వెంటనే దూరం జరిగి హే ఎం చేస్తున్నారు లెగవండి నేను అంజు తో మాట్లాడుతాను మీరు వెళ్ళండి
రాహుల్...అయితే నన్ను క్షమించి నట్టే కదా 
సంధ్య...హా
రాహుల్...నిజం గా మీ మేలు మర్చిపోలేను అంటూ లేచి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు...
	
 
 

 

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)