08-12-2021, 09:53 PM
జాన్...నవ్వుతూ ఇంకో సోఫా లో పడుకొని 100% నేను చెప్పిందే జరిగి ఉంటుంది కావాలంటే నువ్వే అంజలి ని అడుగు అంటూ సంధ్య నడుం ని చూస్తున్నాడు
సంధ్య...కోపం గా లేచి నీకు ఆకలి వేస్తే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అన్ని ఏం కావాలో పెట్టుకొనే తిను అంటూ తన రూం కి వెళ్ళిపోతుంది
జాన్...ఒకే గుడ్ నైట్ సంధ్య అంటూ అక్కడే సోఫా లో పడుకున్నాడు...
మరుసటి రోజు మార్నింగ్ ....
సంధ్య...లేచి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది ముగ్గురికి టిఫిన్ రెడి చేస్తూ
జాన్...కిచెన్ లో సౌండ్ విని లేచి గుడ్ మార్నింగ్ సంధ్య గారు నాకు ఒక సోఫా కాఫీ ఇస్తారా అని కిచెన్ వైపు చూస్తున్నాడు
సంధ్య...సోఫా కాఫీ ఏంటి అని కాస్త బయటకు వచ్చి అడిగింది
జాన్...బెడ్ పై పడుకుంటే బెడ్ కాఫీ నేను సోఫా లో కదా పడుకున్న అందుకే సోఫా కాఫీ ఇస్తారా plz అంటూ అడుగుతున్నాడు
సంధ్య..జాన్ నైట్ ప్రవర్తన కి కోపం ఉన్న ఇపుడు వేసిన జోక్ కి నవ్వు ఆపుకోలేక సరే అని నార్మల్ గా రిప్లై ఇచ్చింది.
జాన్...థాంక్స్ అంటూ కూర్చొని పర్సనల్ చాటింగ్ చేసుకుంటున్నాడు
ఈలోపు సంధ్య కాఫీ తెచ్చి ఇచ్చింది . జాన్ కాఫీ తీసుకొని తాగుతూ ఫొన్ లో బిజీ గా ఉన్నాడు .
ఇంతలో అంజలి కూడా వచ్చి కాఫీ తీసుకొని తన రూం కి వెళ్ళిపోయింది
సంధ్య...ఎం అర్ధం కాక అలాగే చూస్తూ ఉంది
జాన్...సంధ్య దగ్గరకు వచ్చి భుజం పై చేయి వేసి ఏంటి అంజలి కాఫీ తాగుతూ ఉంది అని ఆలోచిస్తున్నవా అంటూ భుజం నొక్కుతున్నాడు
సంధ్య...హ అవును తనకి కాఫీ అలవాటు లేదు కదా
జాన్...తన చేతిని సంధ్య భుజం పై నుంచి కిందకి దించుతూ చేతిని నిమురుతూ కావాలంటే చూడు రాత్రి నేను చెప్పిందే నిన్న ఆఫీస్ లో జరిగి ఉంటుంది అంజలి కోపం గా ఉంటే లేదా ఇలా ఏదైనా జరిగినపుడు కాఫీ తాగుతుంది అలాగే ఆరోజు ఏం తినదు అంటూ సంధ్య హెయిర్ ని పక్కకి జరుపుతున్నాడు
సంధ్య...రాత్రి జాన్ చెప్పింది గుర్తుకు వచ్చి నోరుమూయి అని కోపం గా కిచెన్ లోకి వెళ్ళింది
జాన్... నవ్వుతూ తన పని తాను చేసుకుంటున్నాడు
కాసేపటికి అంజలి రెడి అయి వచ్చి సంధ్య నాకు టిఫిన్ వద్దు bye అని వెళ్ళిపోయింది
సంధ్య...ఏం అర్ధం కాక జాన్ వైపు చూసింది
జాన్...నేను చెప్పా కదా అన్నట్టు కళ్ళు ఎగురవేసి సంధ్య నేను ఇపుడే వస్తాను గంట లో జాగింగ్ కి వెళ్లి వస్తా అని వెళ్ళిపోయాడు