08-12-2021, 09:18 PM
అంజలి...హ్మ్మ్ సంధ్య జాన్ ఎడి కనిపించటం లేదు
సంధ్య..ఏమో తెలీదు బయట పని ఉంది అని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం అన్నం తిని ఇంకా రాలేదు అంటూ ఇద్దరికి భోజనం పెడుతుంది.
అంజలి... డిన్నర్ చేస్తూ హ్మ్మ్ సరే లే అంటూ చిన్నూ పడుకున్నాడా
సంధ్య...హ పడుకున్నాడు అని డిన్నర్ చేసి ప్లేట్ తీసి పక్కన పెట్టేసింది
అంజలి కూడా తినేసి మొత్తం సర్దేసి సరే నేను పడుకుంటాను గుడ్ నైట్ అని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది
సంధ్య...అంజలి డల్ గా ఉండటం గమనించి ఆలోచిస్తూ టీవీ లో మూవీ చూస్తూ కూర్చోని ఉంది..
###
రాహుల్ తన ఇంట్లో బెడ్ పై కూర్చొని సాయంత్రం జరిగినది ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నాడు ఎలాగైనా రేపు ఉదయం ఆఫీస్ లో అంజలి కి sorry చెప్పాలి దానికంటే ముందు అంజలి ఫ్రెండ్ కి sorry చెప్పాలి అని డిసైడ్ అయి పడుకున్నాడు...
####
సంధ్య...మూవీ చూస్తూ ఉంది ఇంతలో జాన్ లోపలికి వచ్చి హాయ్ సంధ్య గారు గుడ్ ఈవింగ్ అంటూ అంజలి రూమ్ దగ్గరకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయాడు కానీ డోర్ లోపల నుండి లాక్ చేసి ఉండటం తో హాల్ లోకి వచ్చి సంధ్య కూర్చున్న సోఫా లో కూర్చొని ఏంటి సంధ్య గారు అంజలి డల్ గా ఉందా ...
సంధ్య హ అవును మీకు ఏమైనా తెలుసా అని జాన్ ని అడుగుతుంది
జాన్...హ తెలుసు తాను ఎందుకు అలా ఉందో
సంధ్య...తెలుసా అయితే చెప్పు ఏమైంది తనకి
జాన్...కాస్త దగ్గరకు జరిగి సంధ్య చెయ్యి పట్టుకొని తన కొత్త boyfriend తో సెక్స్ విషయం లో గొడవ వచ్చి బ్రేకప్ అయిపోయారు అనుకుంటా అని సంధ్య చేతిని నిమురుతూ దగ్గరకు జరిగి కూర్చున్నాడు
సంధ్య...కోపం గా షట్ అప్ అంటూ చేతిని లాక్కొని దూరం జరిగింది