08-12-2021, 07:39 PM
ఇటు కాలేజ్ అయిపోయాక విక్కీ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఒక చోట ఆగి సిగరెట్ తాగుతున్నారు
విక్కీ...ఉహ్ ఉహ్ రేయ్ ఈ సిగరెట్ ఏంట్రా తేడా గా ఉంది దమ్ము
రాజు...కొత్త బ్రాండ్ రా 3 నెలలు నుంచే మేము ఇది స్టార్ట్ చేసాము అంటూ దగ్గుతూ దమ్ము లాగుతున్నాడు
విక్కీ అవును రాకేశ్ గాడి ఏంటి అలా వెళ్ళిపోయాడు
సడెన్ గా
రాజు...అదా వాడి లవర్ కాలేజ్ కూడా ఇటు దగ్గరే తన కోసం వెళ్ళాడు లే
విక్కీ...సరే లే నాకు కూడా టైం అవుతుంది ఇంకా వెళ్తాను అంటూ మౌత్ freshner వేసుకొని ఇంటికి వచ్చేసాడు
###
మీనాక్షి... రేయ్ ఏంట్రా ఇంత లేట్ మొఖం ఏంటి అలా పీక్కుపోయింది
విక్కీ...వన్ ఇయర్ తర్వాత వెళ్ళా కదా అమ్మ కాలేజ్ కి అందుకే ఇలా ఉన్న సరే లే నాన్న ఎక్కడ
మీనాక్షి... క్యాంప్ కి వెళ్లిపోయారు రా అంటూ బట్టలు మడత పెడుతుంది
విక్కీ...సరే లే అంటూ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు కాసేపు ఆగి అమ్మ నేను అంజలి అక్క వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తున్నా అని వచ్చేసి డోర్ కొడుతున్నాడు
సంధ్య...టైమ్ చూసి ఈ టైం లో ఎవరు ఒకవేళ జాన్ వచ్చినట్టు ఉన్నాడు అనుకుంటూ డోర్ తీసింది
####
విక్కీ...సంధ్య ని చూస్తూ ఉండిపోయాడు
సంధ్య...హే ఎం కావాలి అంటూ చిటికె వేస్తూ పిలిచింది.
విక్కీ...అది aunty అంజలి అక్క లేదా అంటూ అలాగే చూస్తున్నాడు
సంధ్య...హే aunty ఏంటి అయిన నీకు వయస్సు అయిపోయిన దానిలా కనిపిస్తున్నాననా అంటూ అరుస్తుంది..
విక్కీ...అయ్యో నా ఉద్దేశ్యం అది కాదు పెళ్లి అయింది కదా మీకు అందుకే aunty అని పిలిచాను sorry
సంధ్య...అదిగో మళ్ళీ అంటీ అంటావ్ అక్క అని పిలువు అని సీరియస్ అయింది..
విక్కీ...sorry పోనీ వదిన అని పిలుస్తాను అంటూ అంజలి అక్క లేదా లోపల అని తొంగి చూస్తున్నాడు
సంధ్య...తాను ఇంక రాలేదు గాని నీకు ఏం పని తనతో అసలు
విక్కీ...సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మేము జస్ట్ వదిన ఒకటి చెప్పొచ్చా అంటూ వణుకుతున్నాడు
సంధ్య...చెప్పు ఎంటో అని పక్కకి జరిగింది లోపలికి రావడానికి
విక్కీ..వదిన అది మీరు చీర లో చాలా బాగున్నారు అంటూ కాస్త దూరం జరిగి నిలబడి ఉన్నాడు భయం తో
సంధ్య...చిన్న స్మైల్ ఇచ్చి థాంక్స్ అని కూర్చో అని సోఫా చూపించి కిిిచెన్ లోకి వెళ్ళిపోయింది..
విక్కీ...అలవాటు ఉన్న ప్లేస్ అయిన కాస్త బెరుకు గా ఉన్నాడు..