08-12-2021, 05:32 AM
(08-12-2021, 12:52 AM)Livewire Wrote: Thank you guruvugaaru, enojying it reading again nd again! This story opens many variants of further imagination
"మచ్చిక" కథను కోనసాగిస్తే మీరు ఎలా ఉండాలి / ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటున్నారో ఒక 4 లైన్లు ఇక్కడ వ్రాయగలరు.
నేను ఊహించినట్లే మీరు అనుకుంటున్నారా లేదా చూస్తాను.
మిత్రులు కూడ ఈ కథ కొనసాగింపు పై మీ ఊహను ఇక్కడ పంచుకోగలరు.
ఎన్ని వెరీయేషన్స్ లో ఈ కథ కొనసాగింపును ఊహించుకుంటున్నారో తెలుస్తుంది.
మన అదృష్టం పండితే ,ఎవరైనా రచయిత దృష్టి ఇటు పడితే ,తనకి ఈ లైన్ నచ్చితే దీనిని కొనసాగించితే మనకు పండగే కదా.