07-12-2021, 07:41 PM
ఈవెనింగ్ అయ్యేసరికి ఇక రాహుల్ మినిస్టర్ ను కలుద్దాం అని డిసైడ్ అయ్యాడు..ముందు ఆ అమ్మాయిని విడిపించి ఢిల్లీ వెళ్లిపోవడం మంచిది అని..
ఈలోగా ఎస్ ఐ షఫీ వచ్చాడు...నల్గురితో..
"సర్ వీళ్ళు మా అమ్మ,నాన్న...వీళ్ళు అత్త , మామ.."అని పరిచయం చేశాడు.
"సర్ మా బెటి గురించి ఏమైనా తెలిసిందా"అడిగారు వాళ్ళు.
"ఇంకో రోజు పట్టోచు"అన్నాడు.
"సాబ్ మా అబ్బాయి ఇక ఆ పిల్ల తో ఉండడు.."చెప్పింది షఫీ తల్లి.
"Why"
"సర్,ఎవరో ఎత్తుకుపోయారు...వయసులో ఉన్న అమ్మాయిని వదలరు .వాళ్ళు..అందుకే ఇక నేను ఆమెతో బతకలేను..."అని తల్లి తండ్రి తో వెళ్ళిపోయాడు షఫీ.
"సర్,,మంచి సంబంధం అని చేసాము..ఇప్పుడు పిల్ల ప్రమాదం లో ఉంది..అల్లుడు వదిలేశాడు..కాపాడండి సాబ్"అని ఎడ్చేసారు.. ఆ ఇద్దరు..
రాహుల్ కి కొద్దిసేపు ఏమి మాట్లాడాలో తెలియలేదు..
వాళ్ళకి ధైర్యం చెప్పి పంపాడు..
మామూలు బట్టల్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఆ మార్కెట్ ఏరియా కి వెళ్ళాడు..కొందరు వర్తకుల్ని ఆమె ఫోటో చూపించి వివరాలు అడిగాడు.
"సాబ్ నిన్నటి నుండి చెప్తూనే ఉన్నాము..మేము చూడలేదు అని.."అన్నారు వాళ్ళు..
రాహుల్ ఒక టీ బంక్ వద్ద టీ తాగుతూ దగ్గర్లో ఉన్న బబా మందిరం ముందు అడుక్కుంటున్న వారిని చూసి వెళ్లి ఫోటో చూపించాడు..
"ఎవరు నువ్వు.పోలీసా"అడిగాడు ఒక ముసలోడు.
"కాదు ఈమె నా చెల్లి...నిన్నటి నుంచి ఇంటికి రాలేదు"అన్నాడు.
"ఈమె నిన్న వచ్చింది"అన్నాడు వాడు.
"నువ్వు చూసావా..ఏమి జరిగింది"అడిగాడు రాహుల్.
"ఈమె అప్పుడపుడు మార్కెట్ కి వస్తుంది..నేను ఆ చెట్టుకింద ఉంటాను..ముష్టి వేస్తుంది.. పది రూపాయలు..నిన్న కూడా వచ్చింది..అందుకే గుర్తుంది"అన్నాడు..
రాహుల్ వాడికి ఐదు వందలు ఇచ్చాడు..
"ఆమెని ఎవరైనా తీసుకుపోయార"అడిగాడు.
"ఆ సందు చివరకు వెళ్ళాక వెనక నుండి వెళ్లిన వాన్ ఆగింది..దూరం కదా..నాకు సరిగా కనపడలేదు.."అన్నాడు.
"Ok.. ఎలాంటి వాన్"అన్నాడు రాహుల్
"చిన్న చక్రలది"
ఫోన్ లో నెట్ on చేసి చూపించాడు రాహుల్.
"ఆ ఇలాంటిదే .కాకపోతే ఎరుపు"చెప్పాడు..
*****
రాహుల్ rto ఆఫీస్ కి వెళ్ళాడు..
స్టాఫ్ ఎవరు లేరు..."అర్జెంట్"అని ఫోన్ చేస్తే..అరగంట లో ఒక క్లర్క్ ను పంపాడు rto.
Computer ముందు కూర్చున్నాక"మారుతి వాన్స్ ఈ city లో ఎవరు వాడతారో వివరాలు కావాలి"చెప్పాడు.
అతను ప్రింట్ తీసాక..డిస్ట్రిక్ట్ మొత్తం వి ఇంకో కాఫీ తీయించాడు..
ఆఫీస్ కి వచ్చి,,కొత్తగా రిక్రూట్ అయిన పది మంది కానిస్టేబుల్స్ ను పిలిపించాడు stations నుండి .
టైం అప్పటికి రాత్రి తొమ్మిది .
"చూడండి..ఈ అడ్రస్ లు వెరిఫై చేయండి . వాన్స్ ఎవరివి..ఇప్పుడెక్కడ ఉన్నాయి..అని.కిడ్నాప్ కేసు ఇది..మనకు రెడ్ కలర్ వన్ కావాలి..వాళ్ళు రంగు మర్చకపతే మన లక్...మీ పై వాళ్ళకి ఏమి చెప్పొద్దు..నా నంబర్ తీసుకోండి.."చెప్పాడు..రాహుల్..
వాళ్ళు సిటీ మీద పడ్డారు..బైక్ ల మీద..
*****
రాత్రి కి duty చేసే వాడు రాగానే పొద్దున వాడు వెళ్తూ"భలే ఉంది పిల్ల..నిన్నరాత్రి నువ్వు ,,పొద్దున నేను"అన్నాడు వాడు.
"ఇప్పుడు ఇంకో రౌండ్ వేస్తాను.."అన్నాడు వచ్చినొడు..
ముసల్డి పెట్టింది తిని మందు బాగా తాగాడు.. ముసల్డి కూడా తాగడం తో..మత్తులో పడ్డారు..
ఆ అమ్మాయి ధైర్యం చేసి తలుపు తీసింది..చుట్టూ అడవి..పడిపోయిన వాడి వద్ద..గన్..టార్చ్ తీసుకుని ..బయటకు వచ్చి ..కనపడుతున్న చిన్న దారి వెంట బయలుదేరింది..భయం తో..
రాత్రి అవడం తో ఏవో జంతువుల,పక్షుల కూతలు వినపడుతున్నాయి...