06-12-2021, 10:29 PM
రెండు రోజుల్లో కొద్దిగా రిజల్ట్ రావడం మొదలయ్యింది..
కొన్ని లారీల్ని పట్టుకున్నారు చెక్ పోస్ట్ లో ..."లోపలేముంది"అడిగాడు si.
"నీక్కవల్సింది అడుగు...తీసుకో"చెప్పారు వాళ్ళు.
"కుదరదు...కొత్త ఎస్పీ ఊరుకోరు"అంటూ ఓపెన్ చేయబోతే లారీల్లో ఉన్నవాళ్లు తిరగ బడ్డారు..ఆ కొట్లాట లో సెక్యూరిటీ అధికారి లకి దెబ్బలు తగిలాయి..
బట్ సరుకు వెళ్ళిపోయింది...
ఆ స్టాఫ్ డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్ కి వచ్చారు...
జరిగింది తెలిశాక"వాళ్ళు ఎవరో తెలుసా"అడిగాడు రాహుల్.
"తెలుసు సర్,,రూరల్ ఎమ్మెల్యే మనుషులు"చెప్పాడు..ఆ ఎస్ ఐ..
రాహుల్ సెక్యూరిటీ అధికారి వాన్ లో బయలుదేరాడు..కొద్ది స్టాఫ్ తో..
వెనకాల జీప్ లో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు..
గంట తర్వాత ఆ గాంగ్ ఉండే ఏరియా కి వచ్చారు..ముందే చెప్పడం తో ఆ ఏరియా ఎస్ ఐ కూడా స్టాఫ్ తో వచ్చాడు..
వీళ్ళని చూసి అక్కడున్న దాదాపు ముఫై మంది పరుగు పెడుతుంటే సెక్యూరిటీ అధికారి లు వెంటపడి మరీ పట్టుకున్నారు..
అందరినీ ఒక చోట చేర్చి మోకాళ్ళ మీద కూర్చో బెట్టారు..
"ఏంట్రా మీ ధైర్యం...సెక్యూరిటీ అధికారి నే కొడతారా"అడిగాడు రాహుల్,సిగరెట్ వెలిగించి..
"ఇక్కడ భూస్వాములు,ఎమ్మెల్యే లు చెప్పేదే జరగాలి..నీలాంటి వాళ్ళు వస్తారు...పోతారు.."అన్నాడొకడు..
"మీ ఎమ్మెల్యే లకి వ్యతిరేకంగా కొందరు నక్సల్స్ కూడా ఉన్నారు...ఈ ఏరియా లో"కావాలనే అన్నాడు రాహుల్.
"వాళ్ళు కూడా రూలింగ్ పార్టీ నీ ఏమి చేయలేరు.."అన్నాడు ఇంకోడు..
"ఓహో,సరే....ఈ రోజు నుండి చూద్దాం"అని వాళ్ళ ముఖాలకి టవల్స్ కట్టించాడు..
తర్వత అరగంట సేపు సెక్యూరిటీ అధికారి లు వాళ్ళని బాదేసారు...
తర్వత అందరూ వెళ్ళిపోయారు....
******
విషయం తెలుసుకున్న ఆ జిల్లా పెద్దలు కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు..మర్నాడు..
ఫోన్ చేసింది శ్రావణి...అప్పుడే ఆఫీస్ కి వచ్చాడు రాహుల్.
"నిన్న మీ స్టాఫ్ ఓవర్ గా వెళ్ళారుట"అడిగింది
"అవునా...ఎక్కడ...కనుక్కుంటాను"అన్నాడు ఎస్పీ.
"మీరు కూడా ఉన్నారుట"అంది
"మీకేదో కథలు చెప్తున్నారు...నేను వెరిఫై చేస్తాను.."అన్నాడు..
*****
గంట తర్వాత ఒక ఎస్ ఐ వచ్చి సెలుట్ చేశాడు.
"సర్ రమ్మన్నారట"అన్నాడు.
"అవును..కలెక్టర్ ను చంపింది నీ ఏరియా లో..కదా..ఇన్వెస్టిగేషన్ చేసింది నువ్వేగా"అడిగాడు.
"అవును సార్ ..ఆయన ఒక తాలూకా లో పబ్లిక్ మీటింగ్ చూసుకుని నా area మీదుగా వెళ్తుంటే అట్టక్ చేశారు..నాకు ఇన్ఫో రాగానే వెళ్ళాను..బట్ అప్పటికే ఆయన్ని ఇక్కడి హాస్పిటల్ లో చేర్చారు .స్పాట్ డేడ్.."చెప్పాడు..
"చూడు ముఖేష్...నువ్వు ఏడేళ్లుగా ఈ జిల్లా వదిలి బయటకు వెళ్ళలేదు..అదీకాక నువ్వు పని చేసే స్టేషన్స్ ఏరియా లో వ్యభిచారం,పేకాట, స్మగ్లింగ్ లాంటివి ఎక్కువగా జరుగుతాయి అని తెలిసింది"అన్నాడు నిలబడి సిగరెట్ వెలిగించి.
"సర్ అది ఎస్పీ ల మీద ఆధారపడి వుంటుంది..అనురాధ గారు నెలకి లక్ష తీసుకునే వారు..నా area నుండి"చెప్పాడు.
"ok, ఫైరింగ్,బ్లాస్ట్ రెండు జరిగాయి..నువ్వు అది నక్సల్ గ్రూప్ అని రాసావు...ఎలా"అడిగాడు.
"సర్,,తండాల్లో కి కూడా విశ్వం గారు ఎంటర్ అయ్యారు..అది నక్సల్స్ కి నచ్చలేదో ఏమో..
అదీ కాక బ్లాస్టింగ్ కి వాడిన మెటీరియల్,బుల్లెట్స్ ఇక్కడ ఎవరూ వాడేవి కావు..ఇక్కడ చాలా వరకు లోకల్ నాటు తుపాకులు..ఉంటాయి.."చెప్పాడు..
"సో మెటీరియల్ base మీద ఛార్జ్ షీట్ వేసావ్..అంతేగా"అన్నాడు..రాహుల్.
"ఎస్ సర్...అనురాధ మేడం కన్విన్స్ అయ్యారు"చెప్పాడు..
"నీ ఏరియా లో నక్సల్స్ విషయాలు చెప్పే ఇన్ఫర్మర్స్ ఉన్నారా"అడిగాడు.
"ఉన్నారు సర్..బట్ ఇప్పుడు వాళ్ళ మూవ్మెంట్స్ తక్కువగా ఉన్నాయి"చెప్పాడు..ముఖేష్
"ఏ గ్రూప్ వాళ్ళు చంపారో కూడా తెలుసుకోలేదు నువ్వు"అన్నాడు రాహుల్.
"ట్రై చేశాను .బట్ క్లు దొరకలేదు.."చెప్పాడు.
"నువ్వు నీ నెట్వర్క్ ను ఆక్టివ్ చెయ్...రెండేళ్లుగా అనురాధ ఉన్నా..ఒక్కరినీ పట్టుకోలేదు"అన్నాడు.రాహుల్.
"మేడం risk తీసుకోరు సర్.."చెప్పాడు ముఖేష్.
అతను వెళ్ళాక ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ను పిలిచాడు రాహుల్.
"మిమ్మల్ని కలెక్టర్ ఇంటి వద్ద duty కి వేస్తున్నాను..అక్కడి మూవ్మెంట్స్ మీద నిఘా ఉంచండి...ముఖ్యంగా డ్రైవర్ మీద..వాడు నక్సల్స్ మనీషి..మీరు కొత్త కాబట్టి ఈ duty "అంటూ ఇద్దరికీ పది వేలు ఇచ్చాడు..
వాళ్ళు వంతుల వారీగా శ్రావణి ఇంటి వద్ద duty లో ఉంటూ నిఘా మొదలెట్టారు..
*****
రెండో రోజు check పోస్ట్ లో దెబ్బలు తిన్న ఎస్ ఐ పెళ్ళాం మార్కెట్ నుండి వస్తుంటే కొందరు ఎత్తుకుపోయారు...
ఎస్ ఐ కి విషయం తెలిసి ఆఫీస్ కి వచ్చి రాహుల్ కి చెప్పాడు ఏడుస్తూ.
రాహుల్ జిల్లా మొత్తం అలెర్ట చేసి ,,అనుమానం ఉన్న చోట్ల వేతకమని చెప్పాడు సెక్యూరిటీ అధికారి కి.
సాయంత్రం వరకు అనుమానం ఉన్న చోట వెతికారు అన్ని స్టేషన్ ల సెక్యూరిటీ అధికారి లు..ఎక్కడ ఆచూకీ లేదు...శ్రావణి కూడా ఫోన్.చేసింది..
ఈ సంఘటన కొందరు సెక్యూరిటీ అధికారి ల్లో కోపాన్ని పెంచితే,,కొందరిలో భయాన్ని పెంచింది...
ఆ రాత్రి తన ఇంట్లో టీవీ చూస్తున్న రాహుల్ కి మెల్లిగా అర్థం అయ్యింది...
జరిగిన సంఘటన తనకి ఒక వార్నింగ్ అని,,తను చెప్పే పని జిల్లా సెక్యూరిటీ అధికారి లు చేయకుండా వాళ్ళని బెదిరించడానికి చేసిన పని అని....